Moon Ketu Conjuction: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయికకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఒక్కోసారి కొన్ని గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు కొన్ని అద్భుత యోగాలు ఏర్పడుతాయి. ఇవి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంటాయి. త్వరలో కేతువుతో చంద్రుడు కలయిక వలన ఈ 5 రాశులకు తిరుగులేని అదృష్టం దక్కబోతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న మాట.
Rahu Transit In Dhanishta Nakshatra: ఆగస్టు 2న ధనిష్ఠ నక్షత్రంలోకి రాహువు సంచారంతో ఈ కింది రాశులవారికి బంపర్ లాభాలు కలుగుతాయి. కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అనుకున్న పనుల్లో ధన లాభాలు పొందుతారు.
Rahu Nakshatra Gochar In Sravana Masam: శ్రావణ మాసంలో కీడు గ్రహంగా పరిగణించే రాహువు నక్షత్ర సంచారం చేశాడు. దీని కారణంగా ఈ కింది రాశులవారి జీవితాల్లో భిన్నమైన మార్పులు రాబోతున్నాయి. ఆర్థికంగా కూడా చాలా వరకు మేలు జరగబోతోంది.
Rahu Entering Dhanishta Nakshatra: శ్రావణ మాసంలో శక్తివంతమైన గ్రహంగా పరిగణించే కుజుడు ధనిష్ఠ నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా ఈ కింది రాశులవారికి జీవితంలో అనేక మార్పులు రావడం ప్రారంభమవుతాయి. అంతేకాకుండా ఆర్థికంగా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.
Rahu Dhanishta Nakshatra Transit: రాహువు గ్రహం ఆగస్టు 2వ తేదిన ధనిష్ఠ నక్షత్రంలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా ఈ కింది రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి.
Rahu Transit 2026: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, 2026 ఆగస్టు నెల మొదటి వారంలో ఒక ముఖ్యమైన గ్రహ సంచారం జరగనుంది. ఆ రోజున, రాహువు తానున్న నక్షత్రం నుండి ధనిష్ఠ నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఈ మార్పు కొన్ని రాశుల వారి జీవితాలపై సానుకూల ప్రభావాలను చూపుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్న మాట. ధనిష్ఠ నక్షత్రం సంపద, ప్రతిష్ట, విజయంతో పాటు కొత్త అవకాశాలు చిహ్నంగా పరిగణిస్తారు. ఈ కారణంగా, ముఖ్యంగా నాలుగు రాశుల వారికి కొత్త ఆదాయ వనరులు, వృత్తిపరమైన పురోగతి లభించనున్నాయి. వీటితో పాటు ఆర్థిక పరమైన అవకాశాలు పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Rahu Transit in Capricorn: డిసెంబర్లో రాహువు గ్రహం మకర రాశిలోకి ప్రవేశించబోతోంది. దీని కారణంగా ఈ కింది రాశులవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆర్థికండా బోలెడు లాభాలు కలుగుతాయి.
Rahu Transit Effect On Zodiac: డిసెంబర్ 5వ తేది వరకు రాహువు ప్రభావంతో ఈ కింది రాశులవారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోబోతున్నాయి. అనుకున్న పనుల్లో సులభంగా విజయాలు సాధిస్తారు.
Rahu Transit in Kumbha Rasi: జ్యోతిష్య శాస్త్రంలో రాహువు , కేతువులు ఛాయా గ్రహాలు. ఈ రెండు గ్రహాలు పరస్పర విరుద్ధంగా 180 డిగ్రీల కోణంలో నిరంతరం సంచరిస్తూ ఉంటాయి. కుంభరాశిలో రాహువు సంచారం వలన ఈ రాశుల వారికీ గణనీయమైన ప్రయోజనాలు దగ్గబోతున్నాయి. ఈ నేపథ్యంలో రాహువు కుంభ రాశి ప్రవేశంతో నక్కతోక తొక్కబోతున్న రాశుల వివరాలకొస్తే..
Shukra Ketu Transit 2026: శుక్రుడు ప్రస్తుతం సింహరాశిలో సంచరిస్తున్నాడు. అంతేకాదు కేతువు, శుక్రుడి కలయిక వలన కొన్ని రాశులకు ఊహించని ధనయోగం ప్రాప్తించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక సింహరాశికి సూర్యుడిని అధిపతి. సూర్యుడి రాశి అయిన సింహరాశిలో శుక్ర, కేతువుల సంచారం ఏ రాశులను బంపర్ జాక్పాట్ కలగబోతుందో ఓ లుక్కేద్దాం.
Rahu Transit In Dhanishta Nakshatra 2026: రాహువు నక్షత్ర సంచారంతో ఈ కింది రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆర్థికంగా అనుకున్న లాభాలు సొంతం చేసుకుంటారు. అలాగే మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.
Rahu Ketu Gochar 2026: గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలా ప్రవేశించడం వలన కొన్ని రాశుల వారికీ అనుకోని లాభాలు కలిగితే.. ఇంకొన్ని రాశులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొవాల్సి రావచ్చు. ఈ నేపథ్యంలో ఈ యేడాది ఛాయా గ్రహాలైన రాహువు, కేతువులు తమ రాశిని మార్చుకోబోతున్నాయి. దీని వలన ఏయే రాశులకు ఊహించని ప్రయోజనాలు కలగబోతున్నాయో చూద్దాం.
Rahu Transit Impact On Zodiac: రాహువు గ్రహం ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఈ సమయంలో దిమ్మతిరిగి ధన లాభాలు కలుగుతాయి.. ముఖ్యంగా వృత్తి జీవితాల్లో ఉన్న వ్యక్తులకు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అనుకోకుండా డబ్బులు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. అలాగే పనులు చేసిన ప్రశంసలు తప్పకుండా పొందుతారు..
Rahu Transit Into Shatabhisha Nakshatra: మే 31వ తేదీన రాహువు గ్రహం శతభిషా నక్షత్రం లోని ఒకటో పాదంలోకి ప్రవేశించింది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆర్థిక పరిస్థితులు కూడా గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి..
Rahu Gochar 2026: నవగ్రహాల్లో రాహువు, కేతువులు ఛాయ గ్రహాలు. అవి నిరంతరం వ్యతిరేక దిశలో సంచరిస్తూ ఉంటాయి. తాజాగా రాహువు కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. దీని వలన కొన్ని రాశుల వారికీ ఆకస్మిక ఆర్థిక లాభాలు కలగనున్నాయి. దీంతో పాటు మీకు విజయంతో పాటు ఉన్నత పదవులు లభించే అవకాశాలున్నాయి. రాహువు ప్రస్తుతం కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. అంతేకాదు డిసెంబర్ నెల ప్రారంభం వరకు అక్కడే సంచరించడం వలన కొన్ని రాశుల వారికీ ఉపయోగ కరంగా ఉండబోతున్నట్టు గ్రహ గోచారం చెబుతుంది.
Rahu Ketu Transit: జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని గ్రహాల కలయికకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి వాటిలో రాహు, కేతువులకు ప్రత్యేక స్థానం ఉంది. నవగ్రహాల్లో మిగిలిన ఏడు గ్రహాలు సవ్యదిశలో కదులుతాయి. అందులో సూర్య, చంద్రులు తప్పించి మిగిలిన గ్రహాలు ఎపుడన్న వక్ర గమనంలో ప్రయాణిస్తుంటాయి. కానీ రాహువు, కేతువు గ్రహాలు నిరంతరం వ్యతిరేక దిశలో సంచరిస్తూ ఉంటాయి.
Rahu Effect On Zodiac: మే 31వ తేదీ నుంచి రాహువు సంచార ప్రభావం కొన్ని రాశుల వారిపై ఊహించని లాభాలను అందించబోతోంది. ముఖ్యంగా ఆయా రాశుల వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. అంతేకాకుండా తీవ్ర సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.
Rahu Transit 2026 Effect On Zodiac: రాహువు గ్రహం మార్చి నెలలో శతభిషా నక్షత్రం రెండో పాదంలోకి సంచారం చేయబోతోంది. దీంతో నాలుగు రాశుల వారికి చాలా మేలు జరగబోతోంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
Powerful Rahu Effect On Zodiac: రాహువు శక్తివంతమైన ప్రభావంతో కుంభరాశిలో మరికొన్ని గ్రహాలతో కలయిక జరపబోతున్నాడు. దీనికి కారణంగా ఫిబ్రవరి నెల కొన్ని రాశుల వారికి మానసికంగా అనేక సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు పడాల్సి కూడా వస్తుంది.
Rahu Transit Effect On Zodiac 2026: రాహువు ఏప్రిల్ నెల వరకు యవ్వన దశలో ఉంటాడు.. దీని కారణంగా అప్పటివరకు కొన్ని రాశుల వారికి ఎంతో మేలు జరుగుతూనే ఉంటుంది.. ముఖ్యంగా ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. అలాగే దీర్ఘకాలికంగా సమస్యలు కూడా దూరమవుతాయి. అనుకోని విజయాలు కూడా సాధించగలుగుతారు.
Rahu Transit 2026 Effect On Zodiac: రాహువు సంచారంతో జనవరి నెల నుంచి ఫిబ్రవరి వరకు కొన్ని రాశుల వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకు ఈ సమయం చాలా లాభదాయంగా ఉంటుంది. ఎన్నో సమస్యలు పరిష్కారం కాబోతున్నాయి.
Rahu Transit 2025 Effect: వచ్చే ఏడాదిలో రాహు గ్రహం మొత్తం రెండుసార్లు రాశి సంచారం చేస్తాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఈ సమయంలో హెచ్చు, తబ్బులు వస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఈ సమయాల్లో ఆర్థికంగా నష్ట పోయే అవకాశాలు కూడా ఉన్నాయి.