Rahu Planet Transit 2022: త్వరలో రాహు గ్రహం మేషరాశిలో సంచరించబోతుంది. అప్పటి వరకు రాహు సంచారం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Aries, Taurus, Virgo and Capricorn zodiac signs will lose huge money due to Rahu Transit 2023. రాహువు 2023లో సంచరించబోతున్నాడు. మీన రాశిలోకి రాహువు ప్రవేశించడం వల్ల కొన్ని రాశులపై శుభ ప్రభావం ఉంటుంది.
Rahu Gochar 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, రాహువు మరియు కేతువుల రాశి మార్పు ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. రాహు-కేతువుల రాశి మార్పు వల్ల కొన్ని రాశులవారు లాభపడతారు.
Rahu transit 2023: కొత్త ఏడాదిలో రాహు గ్రహం తన స్థానాన్ని మార్చనుది. దీని సంచారం వల్ల నాలుగు రాశులవారు తీవ్ర ఇబ్బందులు పడనున్నారు. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Jupiter Transit 2022: బృహస్పతి గ్రహం జనవరి 1న మేషరాశిలోకి సంచారం చేయనండి దీంతో పలు గ్రహాలపై ఈ సంచార ప్రభావం పడనుంది. అంతేకాకుండా మేష రాశి వారికి రెట్టింపు ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ క్రమంలో వారు పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Rahu Transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, రాహువు యెుక్క స్థానం మార్పు ప్రజలందరి జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతుంది. రాహువు అక్టోబర్ 2023 వరకు మేషరాశిలో ఉంటాడు. దీంతో మూడు రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది.
Rahu Gochar 2023: ఛాయా గ్రహమైన రాహువు వచ్చే ఏడాది కొందరి జీవితాల్లో పెను మార్పులు తీసుకురాబోతుంది. రాహు సంచారం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
Rahu Ketu Gochar Transit 2023: ప్రతి సంవత్సరం రాశు, కేతు గ్రహాలు తమ రాశు వదిలి ఇతర రాశిలోకి సంచారం చేస్తుంది. అయితే ఈ సంచారం ప్రభావం మూడు రాశువారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఈ క్రమంలో పాటించాల్సిన పలు జాగ్రత్తలు ఇవే.
Rahu Transit 2022: రాహు-కేతువులను పాప గ్రహంగా పరిగణిస్తారు. సాధారణంగా ఈ రెండు గ్రహాలూ అశుభ ఫలితాలను ఇస్తాయని ప్రజలు నమ్ముతారు. కానీ ఈ గ్రహాలు కూడా శుభ ఫలితాలను ఇస్తాయి. వచ్చే ఏడాది వరకు రాహు-కేతువులు 3 రాశుల వారికి చాలా లాభాలను ఇస్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.