Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వర్షసూచన జారీ అయింది. రానున్న 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
TS Weather Report: వేసవి మండే ఎండల్నించి తెలంగాణకు ఉపశమనం కలగనుంది. రాష్ట్రంలో వాతావరణం చల్లబడింది. రానున్న మూడ్రోజులు తెలంగాణవ్యాప్తంగా ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Rain Alert: రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కల్గించే వార్త. తెలంగాణలో వాతావరణం మారుతోంది. నాలుగు రోజులపాటు వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rain Alert In Telangana: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. రాబోయే 24 గంటల్లో ఏయే ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Telangana Rains Alert : అల్పపీడనాల ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో గత రెండు, మూడు రోజులుగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
Heavy Rain Lash Telangana: ఇటీవల ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడినా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరో రెండు నుంచి మూడు రోజులపాటు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర ఒడిశా నుంచి తెలంగాణ మీదుగా సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.