Dengue Treatment: వర్షాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధులతో పాటు ప్రమాదకరమైన డెంగ్యూ వ్యాధి పొంచి ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. అందుకే డెంగ్యూ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. పూర్తి వివరాలు మీ కోసం..
Dengue Mosquitoe Places: వర్షాకాలం ప్రారంభం కావడంతోనే డెంగ్యూ వంటి వ్యాధుల ముప్పు కూడా పెరుగుతుంది. డెంగ్యూ అనేది నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకమైపోతుంది. దోమల కారణంగా వ్యాపించే ఈ వ్యాధితో చాలా అప్రమత్తంగా ఉండాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Platelet Count: వర్షాకాలం వచ్చిందంటే చాలు అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. ఇమ్యూనిటీ తగ్గడంతో సీజనల్ వ్యాధులు దాడి చేస్తుంటాయి. వివిధ రకాల వ్యాధుల కారణంగా ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గే ముప్పు పొంచి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Seasonal Diseases: వాతావరణం లో తేమ పెరగడం వల్ల శరీరంలో చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా జలుబు దగ్గు తలనొప్పి వంటి సమస్యలు రావడం సర్వసాధారణం. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ చిట్కాలను పాటించండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.