Jitheder Reddy: విరంచి వర్మ దర్శకత్వంలో రాకేష్ వర్రె టైటిల్ రోల్ పోషించిన చిత్రం ‘జితేందర్ రెడ్డి’. 1980ల కాలంలో జగిత్యాలలో జరిగిన నిజీ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే పలువురు ప్రశంసలు అందుకున్న ఈ చిత్రాన్ని చూసిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రశంసలు కురిపించారు.
Jithender Reddy Movie Review: గత కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీలో బయోపిక్స్ ట్రెండ్ నడస్తోంది. ఇప్పటి వరకు స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ నాయకులు, నక్సలైట్స్, గ్యాంగ్ స్టర్స్ జీవితాలను తెరపై ఆవిష్కరించారు. నిజ జీవిత గాథల నేపథ్యంలో వస్తోన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ కోవలో తెలుగులో వస్తోన్న మరో పొలిటికల్ స్వయంసేవకుడి కథే ‘జితేందర్ రెడ్డి’. ఈ నెల 8న విడుదల కాబోతున్న ఈ సినిమాను మీడియాకు ప్రత్యేకంగా ప్రీమియర్స్ వేసారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.
Jithender Reddy Trailer Talk: రాకేష్ వర్రే టైటిల్ రోల్ పోషించిన చిత్రం జితేందర్ రెడ్డి. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 8న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ ట్రైలర్ విడుదల చేసారు.
Jithender Reddy: తెలుగు తెరపై ఇప్పటి వరకు కమ్యూనిజం, నక్సలిజం నేపథ్యంలో పలు చిత్రాలు తెరకెక్కాయి. ప్రతి ఇజంలో ఓ చీకటి కోణం ఉంటుంది. తాజాగా నక్సలిజంలోని చీకటి కోణాన్ని 1980లలో చీల్చి చెండాడిన ఓ వ్యక్తి కథ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘జితేందర్ రెడ్డి’. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు.
Jitender Reddy Trailer Talk: తెలుగు తెరపై ఇప్పటి వరకు అన్నలపై పాజిటివ్ దృక్పథంతోనే సినిమాలు తెరకెక్కాయి. ఇక నక్సలిజంలోని చీకటి కోణాలను ఆవిష్కరిస్తూ ఒక్కొక్కటిగా సినిమాలు వస్తున్నాయి. ఈ కోవలో వచ్చిన మరో బయోపిక్ మూవీ 'జితేందర్ రెడ్డి'. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.
Jithendar Reddy Movie: తెలంగాణ పొలిటికల్ లీడర్ బయోపిక్‌గా రాబోతున్న జితేందర్‌రెడ్డి మూవీ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ మూవీకి విరించివర్మ దర్శకత్వం వహిస్తున్నారు.
బాహుబలి' చిత్రంలో సేతుపతిగా నటించి మెప్పించిన యువ నటుడు రాకేష్ వర్రే తన స్వీయ నిర్మాణంలో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ పతాకం పై కథానాయకుడిగా చేసిన చిత్రం 'ఎవ్వరికీ చెప్పొద్దు'. 2019 దసరాకి థియేటర్స్ లో సందడి చెయ్యటమే కాకుండా గత నాలుగు సంవత్సరాల్లో నెట్ ఫ్లిక్స్ లో అత్యధికంగా చూడబడ్డ తెలుగు చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.