Raksha Bandhan 2022: దేశవ్యాప్తంగా రాఖీ పండగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. రాఖీ వేళ అన్నాదమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లు అంతా ఒక్కచోట చేరి పండగను సంతోషంగా జరుపుకుంటున్నారు.
Raksha Bandhan 2022: భద్ర కాలం కారణంగా ఆగస్టు 11న రక్షాబంధన్‌ను జరుపుకోలేని చాలా మంది ఈరోజు రాఖీ పండుగను జరుపుకోనున్నారు. ఈ రోజు రాఖీ కట్టడానికి శుభ ముహూర్తం ఎప్పుడంటే..
Raksha Bandhan 2022 Date: సోదరుడి దీర్ఘాయువుతో ఉండాలని రక్షాబంధన్ రోజున రాఖీ కడతారు సోదరీమణులు. అయితే రాఖీ కొనే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మీ సోదరుడి జీవితంలో అనర్ధం జరగవచ్చు.
Raksha Bandhan 2022: రాఖీ పండుగను శ్రావణ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ సారి ఈ పండుగ 11 ఆగస్టు 2022న జరుపుకోనున్నారు. ఈ ప్రత్యేకమైన రోజున మీ సోదరుడికి కంటే ముందు దేవుడికి రాఖీ కట్టడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం.
Sawan Purnima 2022: శ్రావణ పూర్ణిమ రోజున స్నానం, దానానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఈ ఏడాది శ్రావణ పౌర్ణమి ఎప్పుడు వస్తుంది, రాఖీ పండుగ యెుక్క విశిష్టత తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.