Pudina Rasam Recipe: పుదీనా చారు వేడివేడి అన్నంలో కలిపి తింటే రుచికరంగా ఉంటుంది. కేవలం రుచికే కాదు, పుదీనా చారులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దీని తయారు చేయడం ఎంతో సులభం. ఈ చారు ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Cabbage Sambar Recipe: క్యాబేజీ సాంబార్ అనేది దాల్, కూరగాయలు, మసాలాలతో తయారు చేసే ఒక రకమైన రెసిపీ. క్యాబేజీ సాంబార్‌ను అన్నం, ఇడ్లీ, దోసతో కలిపి తింటారు. దీని తయారు చేయడం ఎంతో సులభం. ఎలా తయారు చేయాలి అనేది తెలుసుకుందాం.
Tomato Rasam Recipe: టమాటా రసం ఆరోగ్యకరమైన ఆహారం. ఇందులో బోలెడు లాభాలు ఉన్నాయి. దీని తయారు చేయడం ఎంతో సులభం. టమాటా రసం శరీరానికి ఎలాంటి లాభాలను అందిస్తుంది అనేది మనం తెలుసుకుందాం.
Tomato Ghee Rasam Recipe: ఈ రసం తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ కూడా బలపడుతుంది. ముఖ్యంగా ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది. క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. బరువు కూడా సులభంగా తగ్గిపోతారు.
Mamidikaya Charu Recipe: మామిడి చారు ఒక రుచికరమైన, పోషకమైన వంటకం. ఇది ముఖ్యంగా వేసవిలో తయారుచేస్తారు. పచ్చి మామిడికాయతో తయారుచేసే ఈ చారు, పులుసు, ఉప్పు, మసాలాలతో కలిపి చేస్తారు.
Rasam Recipe: మన ఇంట్లో రుచికరమైన హోటల్ స్టైల్ రసం చేసుకోవడం చాలా సులభం. ఇది సాధారణంగా అన్నం ,కూరగాయల సైడ్ డిష్‌తో తింటారు. అయితే దీనిని సూప్‌గా కూడా తాగవచ్చు. ఈ సౌత్ ఇండియన్ రసం రెసిపీకి రసం పొడి, ఇతర పదార్థాలు ఉంటే సరిపోతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.