Redmi 14C: ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం రెడ్మి నుంచి మరో అద్భుతమైన ఫోన్ వచ్చేసింది. పూర్తిగా ఎకానమీ కేటగరీలో లాంచ్ అయిన ఫోన్ ఇది. కేవలం 10 వేల రూపాయలకే 5జి స్మార్ట్ఫోన్ పొందవచ్చు. ఈ ఫోన్ వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.