Renu Desai Corona Postive: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుమారుడు అకిరా నందన్ కరోనా బారిన పడ్డారు. అతడితో పాటు తన తల్లి రేణు దేశాయ్ కి కూడా కొవిడ్ పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తాను కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా వైరస్ సంక్రమించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.