R-Day Tableau: గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శకటం ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ కవాతులో మెుత్తం 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పాల్గొన్నాయి.
Trolls on Anasuya: ఓ పక్క స్టార్ యాంకర్ గా రాణిస్తూనే...మరోపక్క వెండితెర మెరుపులు మెరిపిస్తుంది అనసూయ. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది.
Chris Gayle: ప్రధాని మోదీ తనకు వ్యక్తిగత సందేశం పంపారని వెస్టిండీస్ బ్యాటర్ క్రిస్‌గేల్ చెప్పాడు. ఈ సందర్భంగా భారత దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు.
Republic Day 2022: 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. రిపబ్లిక్ డే పరేడ్ కు ముందు నేషనల్ వార్ మెమోరియల్ ను సందర్శించిన ఆయన.. అమరవీరులకు సంతాపాన్ని ప్రకటించారు.
Repuplic day 2022: గణతంత్ర వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ (Delhi) ముస్తాబైంది. ఈఏడాది రాజ్‌పథ్ లో ప్రదర్శించే శకటాలు ఎన్ని? ఏ విధంగా ఎంపిక చేస్తారు? తదితర వివరాలు తెలుసుకుందాం.
Republic Day Significance: భారతదేశంలో ప్రతి ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈసారి 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. అయితే ఈ రిపబ్లిక్ డే వెనకున్న చరిత్ర.. దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసా? తెలియకపోతే ఈ స్టోరీ చదవాల్సిందే!
Beating Retreat in 75th year of Independence : ప్రపంచంలోనే అలాంటి డ్రోన్ ప్రదర్శనను నిర్వహిస్తోన్న నాలుగవ దేశంగా నిలవనున్న భారత్. లేజర్ షో, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో అదిరిపోనున్న డ్రోన్ షో.
Venkaiah Naidu Corona: భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మరోసారి కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా పాజిటివ్ గా తేలిన నేపథ్యంలో వెంకయ్య నాయుడు ఐసోలేషన్ కు తరలించినట్లు వైస్ ప్రెసిడెంట్ కార్యాలయం ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.