English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Live• NZ WI 92/2 (27)
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Rukmini Vasanth

Rukmini Vasanth

Rakul Preet singh:  ఆ మెస్సెజ్‌లను అస్సలు నమ్మోద్దు.. సంచలన ప్రకటన చేసిన రకుల్ ప్రీత్ సింగ్..
rakul preet singh Nov 25, 2025, 02:47 PM IST
Rakul Preet singh: ఆ మెస్సెజ్‌లను అస్సలు నమ్మోద్దు.. సంచలన ప్రకటన చేసిన రకుల్ ప్రీత్ సింగ్..
Rakul preet singh on fake WhatsApp messages: తన డీపీ పెట్టుకుని కొన్ని నంబర్లనుంచి వాట్సాప్ మెస్సెజ్ లను పంపుతున్నట్లు రకుల్ ప్రీత్ సింగ్ ఆందోళన వ్యక్తంచేశారు. వీటిని అస్సలు నమోద్దన్నారు.ఈ క్రమంలో సోషల్ మీడియాలో కీలక ప్రకటన చేశారు.  
Rukmini Vasanth: వాళ్లను అస్సలు నమ్మోద్దు.. బాంబు పేల్చిన రుక్మిణి వసంత్.. మ్యాటర్ ఏంటంటే..?
Rukmini Vasanth Nov 8, 2025, 05:52 PM IST
Rukmini Vasanth: వాళ్లను అస్సలు నమ్మోద్దు.. బాంబు పేల్చిన రుక్మిణి వసంత్.. మ్యాటర్ ఏంటంటే..?
Actress Rukmini Vasanth: కొంత మంది తన పేరును ఉపయోగించుకుని మెస్సెజ్ లు , కాల్స్ చేస్తున్నట్లు తెలిసి షాక్ అయ్యానని  రుక్మిణి వసంత్ తెలిపారు. ఇలాంటి వారిని అస్సలు నమ్మోద్దని  అన్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ కు పలు సూచనలు చేశారు.  
Allu Arjun On Kantara chapter 1: మైండ్ బ్లోయింగ్.. కాంతారా చాప్టర్ 1 మూవీపై.. అల్లు అర్జున్ ప్రశంసలు.. సంచలన ట్విట్..
allu arjun Oct 24, 2025, 03:47 PM IST
Allu Arjun On Kantara chapter 1: మైండ్ బ్లోయింగ్.. కాంతారా చాప్టర్ 1 మూవీపై.. అల్లు అర్జున్ ప్రశంసలు.. సంచలన ట్విట్..
Allu arjun on kantara chapter 1 movie: నిన్న రాత్రి ‘కాంతార’ చూస్తున్నంత సేపు ఒక ట్రాన్స్ లో ఉండిపోయానని మైండ్ బ్లోయింగ్ అంటూ కాంతారా చాప్టర్ 1 మూవీపై అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు. మూవీ టీమ్ ను ప్రత్యేకంగా అభినందించారు.  
National Crush: సినీ ప్రపంచంలోకి కొత్త నేషనల్ క్రష్.. రష్మిక, రుక్మిణి కాదు..
National Crush Oct 18, 2025, 06:30 PM IST
National Crush: సినీ ప్రపంచంలోకి కొత్త నేషనల్ క్రష్.. రష్మిక, రుక్మిణి కాదు..
National Crush Heroine: ఒక్కో తరానికి ఒక్కో హీరోయిన్ నేషనల్ క్రష్.. అవుతూ ఉంటారు. అయితే ఈ తరంలో మాత్రం ఒకరి తరువాత మరొకరు వరుస పెట్టి నేషనల్ క్రష్ అవుతున్నారు.. ప్రస్తుతం ఈ నేషనల్ క్రష్ ట్యాగ్ అనేది మరో కొత్త హీరోయిన్ కి ఇచ్చేశారు యువ ప్రేక్షకులు..  
Kantara Chapter 1 1st Week Collections: ‘కాంతార ఛాప్టర్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..! బాక్సాఫీస్ దగ్గర మాస్ ఊచకోత..
Kantara Chapter 1 1st Week Box Office Collections Oct 10, 2025, 06:45 AM IST
Kantara Chapter 1 1st Week Collections: ‘కాంతార ఛాప్టర్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..! బాక్సాఫీస్ దగ్గర మాస్ ఊచకోత..
Kantara Chapter 1 1st Week Collections:  రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం  ‘కాంతార ఛాప్టర్ 1’. కాంతార  చిత్రానికి ముందు ఏం జరిగిందనే కథతో ఈ  ప్రీక్వెల్ ను తెరకెక్కించాడు రిషబ్ శెట్టి. ఈ సినిమా ప్రీమియర్స్ తోనే సూపర్ హిట్ టాక్ తో ఎపిక్ రాంపేజ్ చూపెడుంది. ఈ బుధవారంతో ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ రాబట్టిందనే విషయానికొస్తే..  
Kantara chapter 1: థియేటర్ల‌లో పంజూర్లీ దైవం వేషధారణలు.. రిషభ్ శెట్టి  సీరియస్.. ఏమన్నారంటే..?
kantara chapter 1 Oct 8, 2025, 03:10 PM IST
Kantara chapter 1: థియేటర్ల‌లో పంజూర్లీ దైవం వేషధారణలు.. రిషభ్ శెట్టి సీరియస్.. ఏమన్నారంటే..?
Rishab Shetty appeal to fans: ఇటీవల కొంత మంది పంజూర్లీ దైవం వేశధారణలో థియేటర్ కు వస్తున్నారు. మరికొంత మంది మూవీ టెలికాస్ట్ సమయంలో గట్టిగా అరవడం వంటివి చేస్తున్నారు. కొంత మంది రీల్స్ చేస్తున్నారు.
Kantara Chapter 1: 6వ రోజు బాక్సాఫీస్ దగ్గర ‘కాంతార ఛాప్టర్ సంచలనం.. రూ. 400 కోట్ల క్లబ్బులో ఎంట్రీ..
Kantara Chapter 1 6 Day Box Office Collections Oct 8, 2025, 07:51 AM IST
Kantara Chapter 1: 6వ రోజు బాక్సాఫీస్ దగ్గర ‘కాంతార ఛాప్టర్ సంచలనం.. రూ. 400 కోట్ల క్లబ్బులో ఎంట్రీ..
Kantara Chapter 1  6 Days Collections: జాతీయ అవార్డు గ్రహీత రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన మూవీ ‘కాంతార ఛాప్టర్ 1’. కాంతార మూవీకి ముందు ఏం జరిగిందనే ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా విడుదలైన రోజు నుంచే బ్లాక్ బస్టర్  టాక్ తో దూసుకుపోతుంది. తాజాగా నిన్నటితో 6 రోజుల్లో ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ విషయానికొస్తే.. 
Kantara Rukmini Vasanth: నా అందం వెనుక రహస్యం ఇదే.!. షాకింగ్ నిజం రివీల్ చేసిన రుక్మిణి వసంత్.. ఏమనిందంటే..?
kantara chapter 1 Oct 7, 2025, 02:42 PM IST
Kantara Rukmini Vasanth: నా అందం వెనుక రహస్యం ఇదే.!. షాకింగ్ నిజం రివీల్ చేసిన రుక్మిణి వసంత్.. ఏమనిందంటే..?
Rukmini vasanth reveals about her beauty secrete:  కాంతారా భామ రుక్మిణి వసంత్ తన అందం వెనుక ఉన్న అసలు డైట్, బ్యూటీ టిప్స్ గురించి ఇటీవల మాట్లాడింది. ఈ క్రమంలో అభిమానులు రుక్మిణి వసంత్ నటన పట్ల మాత్రం ఫిదా అవుతున్నారు.  
Rukmini Vasanth: కాంతార ఛాప్టర్ 1 హీరోయిన్ రుక్మిణి వసంత్ తండ్రి బ్యాక్ గ్రౌండ్ తెలుసా.. అశోక చక్ర అవార్డు గ్రహీత కూడా..
Rukmini Vasanth Oct 6, 2025, 05:58 AM IST
Rukmini Vasanth: కాంతార ఛాప్టర్ 1 హీరోయిన్ రుక్మిణి వసంత్ తండ్రి బ్యాక్ గ్రౌండ్ తెలుసా.. అశోక చక్ర అవార్డు గ్రహీత కూడా..
Rukmini Vasanth Father History: కాంతారా చాప్టర్ 1 విడుదలైన తర్వాత.. అందులో కనకవతి పాత్రలో నటించిన రుక్మిణి వసంత్ పేరు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. సినిమాలో ఆమె నటనతో పాటు గ్లామర్ ప్రేక్షకులను కట్టి పడేసింది. నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఈమె కన్న తండ్రి దేశం కోసం ప్రాణాలు అర్పించిన పెద్ద సైనికుడనే విషయం తెలుసా.. 
Rukhmini Vasanth Remunation:‘కాంతార ఛాప్టర్ 1’ కోసం రుక్మిణి వసంత్ అందుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..!
kantara chapter 1 Oct 4, 2025, 05:55 AM IST
Rukhmini Vasanth Remunation:‘కాంతార ఛాప్టర్ 1’ కోసం రుక్మిణి వసంత్ అందుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..!
Rukhmini Vasanth Remunation for Kantara Chapter 1: రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన చిత్రం ‘కాంతార ఛాప్టర్ 1’. విజయ దశమి సందర్భంగా విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. అంతేకాదు ఈ సినిమా తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ. 89 కోట్ల గ్రాస్ వసూల్లతో  సంచలనం రేపింది. ఇక ఈ సినిమాలో కథానాయికగా నటించిన ‘రుక్మిణి వసంత్’ తీసుకున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. 
Rukmini Vasanth: 'కాంతారా ఛాప్టర్ 1' హీరోయిన్ ఎంత సంపాదించిందో తెలుసా? కర్ణాటకలో ఇదే టాప్!
Rukmini Vasanth Oct 3, 2025, 05:27 PM IST
Rukmini Vasanth: 'కాంతారా ఛాప్టర్ 1' హీరోయిన్ ఎంత సంపాదించిందో తెలుసా? కర్ణాటకలో ఇదే టాప్!
Rukmini Vasanth Remuneration: సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కన్నడ చిత్రం 'కాంతారా చాప్టర్ 1' దసరా పండుగ సందర్భంగా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రముఖ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, నటించిన ఈ చిత్రం ఇది. ఈ సినిమాలో హీరోయిన్‌గా రుక్మిణి వసంత పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఈ మూవీకి ఆమె ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో ఇప్పుడు తెలుసుకుందాం. 
 Kantara Chapter 1 First day Collections:‘కాంతార ఛాప్టర్ 1’ ఫస్ట్ డే కలెక్షన్స్.. తొలిరోజే ఊహకందని ఊచకోత..
Kantara Chapter 1 1st day Collections Oct 3, 2025, 07:25 AM IST
Kantara Chapter 1 First day Collections:‘కాంతార ఛాప్టర్ 1’ ఫస్ట్ డే కలెక్షన్స్.. తొలిరోజే ఊహకందని ఊచకోత..
Kantara Chapter 1 First day WW Box Office Collections: జాతీయ ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ తెరకెక్కించిన ‘కాంతార’ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ‘కాంతార ఛాప్టర్ 1’ సినిమాపై ముందు నుంచి అంచనాలున్నాయి. కానీ రిలీజ్ దగ్గర పడే కొద్దీ అనుకున్నంత రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం లేవు. కానీ ప్రీమియర్స్ తర్వాత అంతా మారిపోయింది.
 Kantara Chapter 1 Review:‘కాంతార ఛాప్టర్ 1’ రివ్యూ.. మెప్పించే డేవోషనల్ ఫాంటసీ యాక్షన్ డ్రామా..!
Kantara Chapter 1 Review Oct 2, 2025, 01:15 AM IST
Kantara Chapter 1 Review:‘కాంతార ఛాప్టర్ 1’ రివ్యూ.. మెప్పించే డేవోషనల్ ఫాంటసీ యాక్షన్ డ్రామా..!
Kantara Chapter 1 Review: రిషబ్ శెట్టి హీరోగా దర్శకుడిగా తెరకెక్కించిన ‘కాంతార’ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే కదా. ఇపుడు ఆ చిత్రానికి ప్రీక్వెల్ గా తెరకెక్కిన చిత్రం ‘కాంతర’ ఛాప్టర్ 1 లెజెండ్. ఈ రోజు విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ పలు చోట్ల ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఆడియన్స్ మెప్పించిందా లేదా చూద్దాం..   
Kantara Chapter 1 First Review:‘కాంతార ఛాప్టర్ 1’ ఫస్ట్ రివ్యూ.. టాక్ ఇలా ఉందేంటి..!
Kantara Chapter 1 First Review Oct 1, 2025, 11:28 AM IST
Kantara Chapter 1 First Review:‘కాంతార ఛాప్టర్ 1’ ఫస్ట్ రివ్యూ.. టాక్ ఇలా ఉందేంటి..!
Kantara chapter 1 First review: గత కొన్నేళ్లుగా ఒక సినిమా సూపర్ హిట్ అయితే.. దానికి కొనసాగింపుగా సీక్వెల్స్ ను తెరకెక్కిస్తున్నారు. మరికొంత మంది మేకర్స్ మాత్రం. అంతుక ముందు జరిగిన స్టోరీల నేపథ్యంలో ప్రీక్వెల్స్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంతార మూవీకి కొనసాగింపుగా కాంతార 1 సినిమా ప్రీక్వెల్ గా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఫస్ట్ టాక్ రివ్యూ ఎలా ఉందనే విషయానికొస్తే.. 
Prabhas - Anushka: ప్రభాస్ తో అనుష్క…కానీ మధ్యలో ఆ హీరోయిన్.. చివరికి ఏం జరగబోతోంది..?
Prabhas May 23, 2025, 04:15 PM IST
Prabhas - Anushka: ప్రభాస్ తో అనుష్క…కానీ మధ్యలో ఆ హీరోయిన్.. చివరికి ఏం జరగబోతోంది..?
Prabhas: ప్రభాస్, అనుష్క ఈ రెండు పేర్లు వినగానే తెలుగు ప్రేక్షకుల్లో ఒక తెలియని ఆనందం వస్తుంది. ఎప్పటికైనా వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు అని ఎంతోమంది అభిప్రాయం. అయితే వీరిద్దరూ మాత్రం ఇప్పటివరకు తమ మధ్య ప్రేమ ఉంది అన్న విషయం కూడా ఎప్పుడు ధృవీకరించలేదు..
Appudo Ippudo Eppudo Movie Review: ‘అప్పుడో ఇప్పడో ఎప్పుడో’ మూవీ  రివ్యూ..
Appudo Ippudo Eppudo Movie Review Nov 8, 2024, 02:48 PM IST
Appudo Ippudo Eppudo Movie Review: ‘అప్పుడో ఇప్పడో ఎప్పుడో’ మూవీ రివ్యూ..
Appudo Ippudo Eppudo Movie Review: నిఖిల్ తెలుగులో వరుస హిట్స్ తో దూకుడు మీదున్నాడు. అంతేకాదు డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో అలరిస్తున్నారు. కార్తికేయ 2 మూవీతో ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటాడు. తాజాగా నిఖిల్ సిద్దార్ధ్.. సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ మూవీతో పలకరించాడు. ఈ రోజు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించిందా.. లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.. 
NTR31: జూ.ఎన్టీఆర్ పక్కన ఛాన్స్ కొట్టేసిన సెన్సేషనల్ హీరోయిన్.. ఏకంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో..!
Rukmini Vasanth Oct 2, 2024, 11:17 PM IST
NTR31: జూ.ఎన్టీఆర్ పక్కన ఛాన్స్ కొట్టేసిన సెన్సేషనల్ హీరోయిన్.. ఏకంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో..!
NTR- Prasanth Neel: ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే 350 కోట్లు దాటేసి.. 500 కోట్ల క్లబ్ వైపు పరుగులు తీస్తోంది ఈ చిత్రం. కాగా ఈ చిత్రం తరువాత జూనియర్ ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న తన 31వ సినిమా షూటింగ్లో బిజీ కానున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రంలో నటించబోయే హీరోయిన్ గురించి ఒక వార్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది..
Rukmini Vasanth: పేరుకి బోలెడు ఆఫర్లు.. సినిమాల్లో మాత్రం కనిపించడం లేదే..!
Rukmini Vasanth Aug 29, 2024, 02:00 PM IST
Rukmini Vasanth: పేరుకి బోలెడు ఆఫర్లు.. సినిమాల్లో మాత్రం కనిపించడం లేదే..!
Rukmini Vasanth Movies: సప్తసాగారాలు దాటి సినిమాతో.. కన్నడ ప్రేక్షకులతో పాటు.. తెలుగు ప్రేక్షకులను కూడా చాలా బాగా ఆకట్టుకుంది రుక్మిణి వసంత్. ఈ నేపథ్యంలో ఆమెకి బోలెడు తెలుగు ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ ఆమె మాత్రం ఇంకా ఒక్క తెలుగు సినిమా కూడా మొదలు పెట్టలేదు. దానికి కారణం ఏమిటంటే..!
Sapta Sagaragalu Dhaati OTT: థియేటర్లలో రిలీజైన వారం రోజుల్లోనే.. ఓటీటీలోకి 'సప్త సాగరాలు దాటి'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Rakshit Shetty Sep 29, 2023, 08:16 AM IST
Sapta Sagaragalu Dhaati OTT: థియేటర్లలో రిలీజైన వారం రోజుల్లోనే.. ఓటీటీలోకి 'సప్త సాగరాలు దాటి'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Sapta Sagaragalu Dhaati: కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి న‌టించిన 'స‌ప్త సాగ‌రాలు దాటి' మూవీ థియేట‌ర్ల‌లో విడుదలైన వారం రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాల్టి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.   

Trending News

  • Harish Rao: కేసీఆర్ అంటే పోరాటం, త్యాగం.. రేవంత్ రెడ్డి అంటే వెన్నుపోటు, ద్రోహం
    Harish Rao

    Harish Rao: కేసీఆర్ అంటే పోరాటం, త్యాగం.. రేవంత్ రెడ్డి అంటే వెన్నుపోటు, ద్రోహం

  • Vandemataram: వందేమాతరం 150 యేళ్లు పూర్తైయిన సందర్భంగా పార్లమెంట్ లో చర్చ.. ప్రధాని  మోడీ స్పెషల్ స్పీచ్..
    vande mataram 150 years
    Vandemataram: వందేమాతరం 150 యేళ్లు పూర్తైయిన సందర్భంగా పార్లమెంట్ లో చర్చ.. ప్రధాని మోడీ స్పెషల్ స్పీచ్..
  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ జాక్‌పాట్‌! 5 శాతం డీఏ పెంపునకు ప్రభుత్వం నిర్ణయం
    Dearness allowance
    DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ జాక్‌పాట్‌! 5 శాతం డీఏ పెంపునకు ప్రభుత్వం నిర్ణయం
  • Gold Smuggling: ప్రభుత్వ జేబుకు పెద్ద సైజు చిల్లు పెడుతున్న గోల్డ్ స్మగ్లర్లు.. విదేశాల నుంచి ఎంత గోల్డ్ స్మగ్లింగ్ అవుతుందో తెలిస్తే అవాక్కవుతారు..!!
    Gold smuggling
    Gold Smuggling: ప్రభుత్వ జేబుకు పెద్ద సైజు చిల్లు పెడుతున్న గోల్డ్ స్మగ్లర్లు.. విదేశాల నుంచి ఎంత గోల్డ్ స్మగ్లింగ్ అవుతుందో తెలిస్తే అవాక్కవుతారు..!!
  • Rajasekhar: హీరో రాజశేఖర్ కు ప్రమాదం.. 3 గంటల పాటు సర్జరీ..
    Hero Rajasekhar Injured
    Rajasekhar: హీరో రాజశేఖర్ కు ప్రమాదం.. 3 గంటల పాటు సర్జరీ..
  • Telangana Cold Waves: తెలంగాణను వణికిస్తోన్న చలి పులి.. రాత్రి పూట బయటకు రావాలంటే వణుకే..
    Telangana Cold Waves
    Telangana Cold Waves: తెలంగాణను వణికిస్తోన్న చలి పులి.. రాత్రి పూట బయటకు రావాలంటే వణుకే..
  • Telangana Global Summit 2025: తెలంగాణలో ఘనంగా గ్లోబల్ సమ్మిట్.. ఫ్యూచర్ సిటీలో కాంగ్రెస్ విజన్ ఏంటి..?
    Global Summit
    Telangana Global Summit 2025: తెలంగాణలో ఘనంగా గ్లోబల్ సమ్మిట్.. ఫ్యూచర్ సిటీలో కాంగ్రెస్ విజన్ ఏంటి..?
  • Love Marriages: న్యూఇయర్ వేళ పండితుల సంచలన నిర్ణయం.. ఇక నుంచి ఆ టెంపుల్‌లో ప్రేమ పెళ్లిళ్లు బంద్..
    Karnataka
    Love Marriages: న్యూఇయర్ వేళ పండితుల సంచలన నిర్ణయం.. ఇక నుంచి ఆ టెంపుల్‌లో ప్రేమ పెళ్లిళ్లు బంద్..
  • Cyber Fraud: మామూలు స్కామ్ కాదు.. 24 రూపాయల రిఫండ్ కోసం ఏకంగా రూ.87 వేలు పోగొట్టుకున్న మహిళ.. అసలేం జరిగిందంటే..?
    Cyber fraud
    Cyber Fraud: మామూలు స్కామ్ కాదు.. 24 రూపాయల రిఫండ్ కోసం ఏకంగా రూ.87 వేలు పోగొట్టుకున్న మహిళ.. అసలేం జరిగిందంటే..?
  • Global Summit: గ్లోబల్‌ సమ్మిట్‌లో రేవంత్ రెడ్డికి భారీ షాక్‌.. కేసీఆర్‌ పాలనపై ఆర్‌బీఐ మాజీ చైర్మన్‌ ప్రశంసలు
    Global Summit
    Global Summit: గ్లోబల్‌ సమ్మిట్‌లో రేవంత్ రెడ్డికి భారీ షాక్‌.. కేసీఆర్‌ పాలనపై ఆర్‌బీఐ మాజీ చైర్మన్‌ ప్రశంసలు

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x