కరోనా వ్యాక్సిన్ రేసులో ముందు మేమే అంటూ సంచలనం సృష్టించిన రష్యా ఇప్పుడు మరో ఖ్యాతిని కైవసం చేసుకుంటోంది. రెండవ కరోనా వ్యాక్సిన్ తయారీకు ఆ దేశం సిద్ధమవుతోంది. రష్యన్ రెగ్యులేటరీ దీనికి సంబంధించి అనుమతులు జారీ చేసింది.
కరోనా వ్యాక్సిన్ ( Corona vaccine ) రేసులో ముందంజలో ఉన్న రష్యా ( Russia ) ఇప్పుడు రెండో స్థానం కూడా సాధించనుందా..ఎపివ్యాక్ కరోనా. కరోనాకు రష్యా అందిస్తున్న రెండవ వ్యాక్సిన్. హ్యూమన్ ట్రయల్స్ లో అద్భుత ఫలితాలు కన్పిస్తున్నాయి.
కరోనా వ్యాక్సిన్ ( Corona vaccine ) రేసులో ముందంజలో ఉన్నామని రష్యా మరోసారి స్పష్టం చేసింది. ఇప్పటికే వ్యాక్సిన్ కనుగొన్నామని ప్రకటించి సంచలనం రేపిన రష్యా)( Russia )..ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ ఉత్తత్తి కూడా పూర్తయినట్టు వెల్లడించింది.
కరోనా వైరస్ ( Corona virus ) కారణంగా ప్రపంచమంతా గజగజవణుకుతుంటే రష్యా ( Russia ) అందరికంటే ముందు శుభవార్త విన్పించి ఊరట కల్గిస్తోంది. తొలి కోవిడ్ 19 వ్యాక్సిన్ స్పుత్నిక్ వి ను కనుగొన్నామని ప్రకటించడంతో ప్రపంచమంతా అటే చూస్తోంది. ఈ వ్యాక్సిన్ కోసం దేశాలు క్యూ కడుతున్నాయి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భారత ప్రధాని నరేంద్రమోదీ ఫోన్ లో సంప్రదింపులు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు...గ్లోబల్ సమస్యలై నేతలిద్దరూ చర్చించారు. రెండు దేశాల నేతల చర్చల్లో చైనా ప్రస్తావన వచ్చినట్టు సమాచారం. అసలు మోదీ-పుతిన్ ల మద్య ఏం సంభాషణ జరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.