English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • WHERE TO WATCH.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Rythu bharosa scheme

Rythu bharosa scheme News

Rythu Bharosa: రైతు భరోసా 'సరికొత్త రికార్డు'.. 4 రోజుల్లోనే రూ.6,405 కోట్లు
Rythu bharosa scheme Jun 19, 2025, 08:31 PM IST
Rythu Bharosa: రైతు భరోసా 'సరికొత్త రికార్డు'.. 4 రోజుల్లోనే రూ.6,405 కోట్లు
Telangana Rythu Bharosa Amount Credit Upto 6405 Crore Into Farmer Accunts: పంట పెట్టుబడి సహాయంగా అందిస్తున్న రైతు భరోసా పథకం సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. రైతులకు వెంట వెంటనే నిధులు జమ చేస్తూ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. నాలుగు రోజుల్లోనే రూ.6 వేల కోట్లు జమ చేయడం విశేషం.
Raithu Bharosa: రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు..
Rythu bharosa May 31, 2025, 11:57 AM IST
Raithu Bharosa: రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు..
Raithu Bharosa: తెలంగాణ రైతులకు రేవంత్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ మూడో వారం నాటికి వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందించేందుకు రెడీ అవుతోంది.   
Telangana Rythu Bharosa: ఎకరాకు రైతు బంధు పైసలు..
Farmers Feb 6, 2025, 08:52 AM IST
Telangana Rythu Bharosa: ఎకరాకు రైతు బంధు పైసలు..
Telangana Rythu Bharosa: తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం రైతుల అకౌంట్లలో రైతుభరోసా నిధులను అధికారులు జమ చేశారు.
Rythu Bharosa: రైతులకు భారీ శుభవార్త.. బ్యాంకుల్లో రూ.569 కోట్లు పెట్టుబడి సహాయం జమ
Farmers Jan 27, 2025, 07:26 PM IST
Rythu Bharosa: రైతులకు భారీ శుభవార్త.. బ్యాంకుల్లో రూ.569 కోట్లు పెట్టుబడి సహాయం జమ
Rythu Bharosa Amount Rs 569 Cr Debit Into Farmers Bank Accounts: ఊరించి ఊరించి పంట పెట్టుబడి సహాయం కొంతమంది రైతులకు మాత్రమే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం వేసింది. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని గ్రామాల్లో.. కొంత మంది రైతులకు మాత్రమే డబ్బులు జమ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Telangana Schemes: తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త.. రేపు నాలుగు పథకాలు ప్రారంభం
Republic Day 2025 Jan 25, 2025, 08:11 PM IST
Telangana Schemes: తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త.. రేపు నాలుగు పథకాలు ప్రారంభం
Big Good News To Telangana Public Tomorrow Four Schemes Will Launch Check List: భారత రాజ్యాంగం అమలైన రోజును గణతంత్ర దినోత్సవం చేసుకుంటున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు భారీ శుభవార్త వినిపించింది. ఒకే రోజు నాలుగు పథకాలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
Rythu Bharosa: రైతు భరోసాలో ఊహించని ట్విస్ట్..
Rythu bharosa Jan 5, 2025, 12:08 PM IST
Rythu Bharosa: రైతు భరోసాలో ఊహించని ట్విస్ట్..
Rythu Bharosa: రైతు భరోసా కార్యక్రమంలో రేవంత్ రెడ్డి  ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. భూమి ఉన్న రైతులకే కాదు.. భూమి లేని రైతులను కూడా ఆదుకోవాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దానికి సంబంధించిన పూర్తి వివరాల విషయానికొస్తే..
Rythu Bharosa: శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. జనవరి 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులకు డేట్స్ ఫిక్స్
CM Revanth Reddy Jan 4, 2025, 10:58 PM IST
Rythu Bharosa: శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. జనవరి 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులకు డేట్స్ ఫిక్స్
Rythu Bharosa: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ వినిపించారు. తెలంగాణలో జనవరి 26వ తేదీ నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా అందిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.   
Kishan Reddy: 'రైతు భరోసాకు దరఖాస్తులతో రైతులకు రేవంత్‌ రెడ్డి మరో మోసం'
Kishan Reddy Jan 3, 2025, 08:31 PM IST
Kishan Reddy: 'రైతు భరోసాకు దరఖాస్తులతో రైతులకు రేవంత్‌ రెడ్డి మరో మోసం'
Kishan Reddy Said No Need Applications For Rythu Bharosa: దరఖాస్తుల పేరుతో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం మరో మోసానికి పాల్పడుతోందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మండిపడ్డారు. బేషరతుగా రైతులు అందరికీ రైతు భరోసా కింద రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
Rythu Bharosa: తెలంగాణ రైతులకు శుభవార్త, రైతు భరోసా అమలకు నిర్ణయం, ఎప్పుడంటే
Rythu bharosa Nov 10, 2024, 09:22 AM IST
Rythu Bharosa: తెలంగాణ రైతులకు శుభవార్త, రైతు భరోసా అమలకు నిర్ణయం, ఎప్పుడంటే
Rythu Bharosa Updates in Telugu: రైతులకు శుభవార్త, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నరైతు భరోసాపై క్లారిటీ వచ్చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది వేడుకల్లో భాగంగా ఈ భారీ హామీ నెరవేర్చేందుకు సిద్ధమౌతోంది. రైతుల ఖాతాల్లో ఆ తేదీనాటికి డబ్బులు జమ కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
Rythu Bharosa: రైతులకు బంపర్‌ గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. ఎకరాకు రూ. 7500 జమా..!
Rythu bharosa scheme Oct 19, 2024, 08:56 PM IST
Rythu Bharosa: రైతులకు బంపర్‌ గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. ఎకరాకు రూ. 7500 జమా..!
Rythu Bharosa Scheme: సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నేపథ్యంలో రబీలోనే రైతుల ఖాతాలో ఎకరాకు రూ. 7500 రైతు భరోసా డబ్బులను జమా చేయనున్నట్లు చెప్పారు ఈరోజు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఒక్కో పథకం అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కూడా భారీ గుడ్ న్యూస్ ప్రకటించింది.
Telangana Govt Sub Committee For Rythu Bharosa To Farmers Rv
Rythu bharosa scheme Jul 3, 2024, 03:20 PM IST
Rythu Bharosa: రైతు భరోసాపై ఉప సంఘం.. రైతుల్లో ఎవరికీ కోత పెడుతారు? ఎవరినీ తీసేస్తారు?
Rythu Bharosa Sub Committee: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ.15 వేల పెట్టుబడి సహాయం ఇచ్చేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటుచేసింది.
Sub Committee: రైతు భరోసాపై ఉప సంఘం.. రైతుల్లో ఎవరికీ కోత పెడుతారు? ఎవరినీ తీసేస్తారు?
Rythu bharosa scheme Jul 2, 2024, 11:25 PM IST
Sub Committee: రైతు భరోసాపై ఉప సంఘం.. రైతుల్లో ఎవరికీ కోత పెడుతారు? ఎవరినీ తీసేస్తారు?
Rythu Bharosa Sub Committee: ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వ అపసోపాలు పడుతోంది. ఇప్పటికే పెట్టుబడి సహాయం ఇవ్వాల్సిన సమయంలో మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటుచేయడం గమనార్హం.
గుడ్ న్యూస్: రైతు భరోసా సాయాన్ని రూ.13,500లకు పెంచిన సీఎం జగన్
Andhra Pradesh Oct 15, 2019, 10:05 AM IST
గుడ్ న్యూస్: రైతు భరోసా సాయాన్ని రూ.13,500లకు పెంచిన సీఎం జగన్
గుడ్ న్యూస్: రైతు భరోసా సాయాన్ని రూ.13,500లకు పెంచిన సీఎం జగన్

Trending News

  • Pawan Kalyan: ఇంఛార్జ్ సీఎంగా పవన్ కళ్యాణ్.. అంతా హుళక్కే..
    pawan kalyan

    Pawan Kalyan: ఇంఛార్జ్ సీఎంగా పవన్ కళ్యాణ్.. అంతా హుళక్కే..

  • Hasin Jahan: మహ్మద్‌ షమీ మాజీ భార్య హసీన్‌ జహాన్‌పై హత్యాయత్నం కేసు.. వీడియో హల్‌చల్‌
    Hasin Jahan
    Hasin Jahan: మహ్మద్‌ షమీ మాజీ భార్య హసీన్‌ జహాన్‌పై హత్యాయత్నం కేసు.. వీడియో హల్‌చల్‌
  • Drunk And Drive: మందుబాబులకు పట్టపగలే చుక్కలు.. ఇకపై పగటి పూట డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌
    Drunk and Drive
    Drunk And Drive: మందుబాబులకు పట్టపగలే చుక్కలు.. ఇకపై పగటి పూట డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌
  • YS Jagan Video: నటనలో ఎన్టీఆర్‌ను మించిపోయిన చంద్రబాబు నాయుడు.!.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు.. వీడియో ఇదే..
    YS Jagan
    YS Jagan Video: నటనలో ఎన్టీఆర్‌ను మించిపోయిన చంద్రబాబు నాయుడు.!.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు.. వీడియో ఇదే..
  • Telangana Rains: తెలంగాణకు భారీ వర్ష సూచన.. 4 రోజులు ఇదే పరిస్థితి..
    telangana rains
    Telangana Rains: తెలంగాణకు భారీ వర్ష సూచన.. 4 రోజులు ఇదే పరిస్థితి..
  • MLC Kavitha Vs Teenmar Mallanna: ఎమ్మెల్సీ కవిత Vs తీన్మార్ మల్లన్న.. బీఆర్ఎస్ మౌనరాగం ఎందుకు..?
    MLC Kavitha
    MLC Kavitha Vs Teenmar Mallanna: ఎమ్మెల్సీ కవిత Vs తీన్మార్ మల్లన్న.. బీఆర్ఎస్ మౌనరాగం ఎందుకు..?
  • MLC Kavitha: వెనక్కి తగ్గని ఎమ్మెల్సీ కవిత.. 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం 72 కులాలతో భేటీ
    MLC Kavitha
    MLC Kavitha: వెనక్కి తగ్గని ఎమ్మెల్సీ కవిత.. 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం 72 కులాలతో భేటీ
  • Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' పాత్రకు ప్రేరణ ఆ ఇద్దరా..!
    Hari Hara Veera Mallu First Review
    Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' పాత్రకు ప్రేరణ ఆ ఇద్దరా..!
  • Babu Vs Revanth: ఈ రోజు ఢిల్లీలో మరోసారి భేటికానున్న బాబు, రేవంత్ లు.. జల జగడంపై చర్చించే అవకాశం..
    Babu Vs Revanth Reddy
    Babu Vs Revanth: ఈ రోజు ఢిల్లీలో మరోసారి భేటికానున్న బాబు, రేవంత్ లు.. జల జగడంపై చర్చించే అవకాశం..
  • Goat Milk Uses: ఆవుని మించిపోయిన మేక.. అసలు సంగతి తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం
    Goat Milk
    Goat Milk Uses: ఆవుని మించిపోయిన మేక.. అసలు సంగతి తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x