8th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ జాక్‌పాట్.. కొత్త పే కమిషన్, జీతాల పెంపుపై బిగ్ అప్‌డేట్స్

8th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ జాక్‌పాట్.. కొత్త పే కమిషన్, జీతాల పెంపుపై బిగ్ అప్‌డేట్స్

8th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెలలో జీతాల పెంపునకు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది రెండో డీఏ పెంపుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈసారి డీఏ 3 శాతం పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది జరిగితే మొత్తం డీఏ 53 శాతానికి చేరనుంది. అదే సమయంలో 7వ వేతన సంఘం ఏర్పాటు చేసి పదేళ్లు పూర్తవ్వగా.. 2016 నుంచి సిఫార్సులు అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కొత్త పే కమిషన్‌కు సంబంధించిన ప్రకటన కూడా వస్తుందని ఉద్యోగులు నమ్మకంగా ఉన్నారు. 
 

/telugu/photo-gallery/8th-pay-commission-updates-central-government-employees-likely-get-fitment-factor-increment-da-and-salary-hike-8th-pay-commission-implementation-161196 Sep 3, 2024, 01:45 PM IST
7th Pay Commission: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఒకేసారి భారీగా జీతాలు పెంపు..!

7th Pay Commission: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఒకేసారి భారీగా జీతాలు పెంపు..!

Karnataka Government Employees Salary Hike: సీఎం సిద్దరామయ్య సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. 7వ వేతన సంఘం అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 1వ తేదీ నుంచి అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా..
 

/telugu/india/7th-pay-commission-latest-updates-karnataka-govt-to-announce-pay-hike-for-state-employees-check-details-here-148846 Jul 16, 2024, 06:18 PM IST
8th Pay Commission Salary Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ప్రైజ్.. బడ్జెట్‌లో ఊహించని జాక్‌పాట్..?

8th Pay Commission Salary Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ప్రైజ్.. బడ్జెట్‌లో ఊహించని జాక్‌పాట్..?

8th Pay Commission Latest News Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మొత్తం డీఏ 50 శాతానికి చేరడంతో తదుపరి పెంపు ఎలా ఉంటుందని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. త్వరలో ఈ ఏడాదికి సంబంధించిన రెండో డీఏ పెంపు ప్రకటన ఉండనున్న నేపథ్యంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 8వ వేతన సంఘం ఏర్పాటుపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి.
 

/telugu/photo-gallery/8th-pay-commission-latest-updates-good-news-for-central-govt-employees-may-get-8th-pay-commission-announcement-in-budget-2024-148656 Jul 16, 2024, 08:34 AM IST
Salary Hike: ప్రభుత్వ ఉద్యోగులకే కాదు ప్రైవేట్ ఉద్యోగుల జీతాలు కూడా పెంపు, ఎంతంటే

Salary Hike: ప్రభుత్వ ఉద్యోగులకే కాదు ప్రైవేట్ ఉద్యోగుల జీతాలు కూడా పెంపు, ఎంతంటే

Salary Hike For Private Employees: ప్రభుత్వ ఉద్యోగులకే కాదు..ప్రైవేట్ ఉద్యోగులకు కూడా జీతాలు పెరగనున్నాయి. ఈ ఏడాదిలో ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు జీతాల పెంపు ఉంటుందని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి.

/telugu/india/good-news-for-private-employees-of-these-companies-salaries-will-be-increase-by-9-5-percent-this-year-check-here-for-full-details-rh-124834 Feb 22, 2024, 10:38 AM IST
Bank Salary Increase: బ్యాంకు ఉద్యోగులకు గుడ్‌న్యూస్, త్వరలోనే 17 శాతం పెరగనున్న జీతాలు

Bank Salary Increase: బ్యాంకు ఉద్యోగులకు గుడ్‌న్యూస్, త్వరలోనే 17 శాతం పెరగనున్న జీతాలు

Bank Salary Increase: దేశంలోని ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్ పెరగనుంది. ఐబీఏ, ఇతర యూనియన్లు వేజ్ సెటిల్‌మెంట్‌కు అంగీకరించాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

/telugu/business/good-news-for-bank-employees-bank-employees-unions-and-iba-signed-on-17-percent-salary-hike-to-be-implemented-shortly-117454 Dec 11, 2023, 04:27 PM IST
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. డీఏ పెంపుపై స్పష్టత

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. డీఏ పెంపుపై స్పష్టత

7th Pay Commission DA Hike News: ఈ ఏడాది రెండో డీఏ పెంపుపై క్లారిటీ వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి 4 శాతం డీఏ పెరిగే అవకాశం ఉంది. మే నెలకు సంబంధించిన ఇండెక్స్ డేటాతో ఈ విషయం స్పష్టమైంది. 
 

/telugu/india/7th-pay-commission-updates-good-news-for-union-government-employees-get-4-percent-dearness-allowance-hike-from-1st-july-106680 Jul 2, 2023, 05:02 PM IST
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. మూడు రోజుల్లో క్లారిటీ

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. మూడు రోజుల్లో క్లారిటీ

7th Pay Commission DA Hike News: డియర్‌నెస్ అలవెన్స్ పెంపుపై మరో మూడు రోజుల్లో క్లారిటీ రానుంది. మే నెలకు సంబంధించిన ఏఐసీపీఐ ఇండెక్స్ డేటా జూన్ 30న కేంద్ర కార్మిక శాఖ రిలీజ్ చేయనుంది. మరోసారి డీఏ 4 శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 
 

/telugu/india/7th-pay-commission-latest-news-union-government-employees-get-clarity-on-da-hike-in-next-3-days-106421 Jun 27, 2023, 11:04 PM IST
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ఈసారి డీఏ పెంపు ఎంతంటే..?

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ఈసారి డీఏ పెంపు ఎంతంటే..?

7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై నెలలో రెండో పెంపు ఉండనుంది. జనవరి నెలకు సంబంధించిన డీఏ పెంపు ప్రకటన మార్చి నెలలో వచ్చింది. నాలుగు శాతం పెంచుతూ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో 38 శాతం నుంచి 42 శాతానికి చేరింది. జూలై నెలలో ఎంత పెంపు ఉండనుందంటే..?
 

/telugu/india/7th-pay-commission-latest-update-central-government-employees-may-get-da-hike-of-4-percent-in-july-2023-check-here-match-aicpi-index-101407 May 1, 2023, 05:09 PM IST
7th pay commission: మొన్న డీఏ పెంపు, ఇప్పుడు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్..కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్

7th pay commission: మొన్న డీఏ పెంపు, ఇప్పుడు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్..కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్

7th pay commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ఆర్ధిక సంవత్సరం అద్భుతంగా ఉండనుంది. ప్రభుత్వం త్వరలో వేతన సంఘం ప్రక్రియను తొలగించి కొత్త విధానం అమలు చేసేందుకు యోచిస్తోంది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయో తెలుసుకుందాం..

/telugu/business/7th-pay-commission-updates-central-government-to-increase-fitment-factor-after-da-hike-which-effect-on-theri-salary-by-8-thousnad-97680 Mar 30, 2023, 09:55 AM IST
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. పెండింగ్ డీఏపై షాకింగ్ నిర్ణయం

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. పెండింగ్ డీఏపై షాకింగ్ నిర్ణయం

Latest Update On Pending DA: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్. పెండింగ్ డీఏ బకాయిలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉంచిన 18 నెలల కరువు భత్యం నిధులు విడుదల చేయట్లేదని స్పష్టం చేసింది.
 

/telugu/india/7th-pay-commission-latest-update-union-minister-pankaj-choudhary-says-pending-18-months-da-arrears-will-not-be-released-to-central-govt-employees-95793 Mar 14, 2023, 04:04 PM IST
7th Pay Commission: రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మార్చిలోనే పెరిగిన జీతం

7th Pay Commission: రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మార్చిలోనే పెరిగిన జీతం

7th Pay Commission Latest Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఎదురుచూపులు ఫలించనున్నాయి. ప్రభుత్వం తీపికబురు అందించనుంది. ఈసారి కూడా ఉద్యోగులకు నాలుగు శాతం డీఏ పెంచే అవకాశం ఉంది. 

/telugu/india/7th-pay-commission-latest-update-on-da-hike-central-govt-employees-likely-to-get-hike-with-march-salary-95547 Mar 12, 2023, 11:03 PM IST
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీకి బిగ్ సర్‌ప్రైజ్.. జీతం ఎంత పెరగనుందంటే..?

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీకి బిగ్ సర్‌ప్రైజ్.. జీతం ఎంత పెరగనుందంటే..?

7th Pay Commission DA Hike: డీఏ పెంపు ఎప్పుడు ఉండనుంది..? కేంద్ర ప్రభుత్వం ఎంత జీతం పెంచనుంది..? హోలీకి అయినా ప్రభుత్వం కానుక ఇస్తుందా..? ఇలా అనేక రకాలు ఆలోచిస్తున్న ఉద్యోగుల ఎదురుచూపులకు త్వరలో చెక్ పడనుంది. హోలీకి ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
 

/telugu/india/7th-pay-commission-latest-update-central-govt-may-hike-4-percent-da-for-employees-before-holi-festival-94529 Mar 2, 2023, 11:07 PM IST
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యగమనిక.. హోలీకి ముందే DA పెంపుపై ప్రకటన.. పూర్తి లెక్కలు ఇవే

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యగమనిక.. హోలీకి ముందే DA పెంపుపై ప్రకటన.. పూర్తి లెక్కలు ఇవే

7th Pay Commission Latest Update: ఈ ఏడాది DA పెంపు ప్రకటన ఎప్పుడు వస్తుందోనని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హోలీ సందర్భంగా ప్రభుత్వం శుభవార్త చెప్పే అవకాశం ఉంది. అయితే డీఏ ఎంత పెరగనుంది..? మూడు శాతం పెంచితే ఎంత జీతం వస్తుంది..? నాలుగు శాతం ఎంత శాలరీ పొందుతారు..? పూర్తి వివరాలు ఇవిగో..
 

/telugu/india/7th-pay-commission-latest-update-central-govt-employees-may-get-da-hike-before-holi-check-here-how-much-salary-get-93837 Feb 24, 2023, 05:52 AM IST
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, హోలీకి ముందే 90 వేలు పెరగనున్న జీతం

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, హోలీకి ముందే 90 వేలు పెరగనున్న జీతం

7th Pay Commission: దేశంలోని కోట్లాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. కరవు భత్యం పెరగనుంది. ఫలితంగా 90 వేల రూపాయలు ప్రతి ఉద్యోగి లాభం పొందనున్నారు. డీఏ ఎంత పెరుగుతుంది, ఎప్పుడు పెరుగుతుందనేది నిర్దారణైపోయింది.
 

/telugu/business/7th-pay-commission-updates-90-thousand-salary-hike-before-holy-with-4-percent-hike-in-da-91954 Feb 6, 2023, 09:24 AM IST
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. డీఏ పెంపుపై స్పష్టత

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. డీఏ పెంపుపై స్పష్టత

7th Pay Commission Latest Update: కొత్త ఏడాదిలో డీఏ పెంపు ప్రకటన కోసం లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. జనవరి 31న డిసెంబరులో ఏఐసీపీఐ ఇండెక్స్ గణాంకాలను కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేయడంతో డీఏ పెంపుపై క్లారిటీ వచ్చేసింది. 
 

/telugu/india/7th-pay-commission-latest-update-central-government-employees-may-get-da-hike-of-3-percent-in-march-2023-check-here-january-aicpi-index-91682 Feb 3, 2023, 03:36 PM IST
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గిఫ్ట్.. బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి కీలక ప్రకటన..!

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గిఫ్ట్.. బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి కీలక ప్రకటన..!

7th Pay Commission Fitment Factor Hike: జీతాల పెంపు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంచాలని కోరుతున్నారు. మరోవారంలో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో తప్పకుండా శుభవార్తలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై నిర్ణయం తీసుకుంటే.. జీతాలు భారీగా పెరగనున్నాయి.
 

/telugu/india/7th-pay-commission-latest-update-central-govt-likely-announcement-fitment-factor-hike-for-employees-in-budget-2023-90667 Jan 23, 2023, 11:59 AM IST
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే శుభవార్త.. జీతాల పెంపు ఎప్పుడంటే..!

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే శుభవార్త.. జీతాల పెంపు ఎప్పుడంటే..!

Central Govt Employees Fitment Factor: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపు త్వరలోనే ఉండబోతుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంపుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఉద్యోగుల డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరిస్తే జీతాల పెంపులో భారీ పెరుగుదల ఉండనుంది. 
 

/telugu/business/7th-pay-commission-latest-update-central-government-employees-fitment-factor-hike-after-budget-2023-says-reports-89708 Jan 14, 2023, 09:20 PM IST
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్.. డబుల్ కానున్న జీతాలు..!

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్.. డబుల్ కానున్న జీతాలు..!

7th Pay Commission Fitment Factor: జీతాల పెంపు కోసం లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కొత్త ఏడాదిలో ప్రభుత్వం నుంచి ప్రకటన రానుందని ఆశలు పెట్టుకున్నారు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

/telugu/business/7th-pay-commission-latest-update-central-govt-likely-take-key-decision-on-fitment-factor-after-budget-2023-88838 Jan 6, 2023, 11:10 AM IST
7th pay commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గమనిక.. డీఏ పెంపు ఎప్పుడంటే..?

7th pay commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గమనిక.. డీఏ పెంపు ఎప్పుడంటే..?

7th pay commission Latest Update: కొత్త ఏడాదిలో డీఏ పెంపు ప్రకటన కోసం లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. 4 శాతం డీఏ పెంచే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగుల ఖాతాలో హోలీ పండుగకు ముందే జమ అయ్యే ఛాన్స్ ఉంది.

/telugu/business/7th-pay-commission-latest-update-central-government-employees-may-get-da-hike-of-4-percent-in-march-2023-88590 Jan 4, 2023, 03:18 PM IST
HMRL Staff Protests: ఐదేళ్లుగా అదే జీతమంటే ఎలా ? మెట్రో రైలు సిబ్బంది ధర్నా.. స్పందించిన మేనేజ్మెంట్

HMRL Staff Protests: ఐదేళ్లుగా అదే జీతమంటే ఎలా ? మెట్రో రైలు సిబ్బంది ధర్నా.. స్పందించిన మేనేజ్మెంట్

HMRL Staff Protests: హైదరాబాద్ మెట్రోకి ప్రధానమైంది రెడ్ లైన్ మెట్రో లైన్. మియాపూర్ టూ ఎల్బినగర్ వరకు నడిచే సర్వీస్‌లు నిలిచిపోవడంతో హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ రద్దీ పెరిగిపోయింది. తమకు ఏళ్లుగా ఉన్న వేతన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ వద్ద బైఠాయించి నిరసనకు దిగారు.

/telugu/telangana/hyderabad-metro-rail-staff-protests-for-salary-hike-and-labour-laws-hmrl-management-squashes-allegations-88527 Jan 3, 2023, 09:01 PM IST

Trending News