English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Saripodhaa Sanivaaram

Saripodhaa Sanivaaram

Priyanka Mohan: నాని 'సరిపోదా శనివారం' హీరోయిన్‌ తీవ్ర గాయాలు?.. నెట్టింట్లో వీడియో వైరల్‌
Shopping mall Oct 3, 2024, 02:52 PM IST
Priyanka Mohan: నాని 'సరిపోదా శనివారం' హీరోయిన్‌ తీవ్ర గాయాలు?.. నెట్టింట్లో వీడియో వైరల్‌
Heroine Priyanka Mohan Injured At Shopping Mall Opening: షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుని ఓ హీరోయిన్‌ తీవ్రంగా గాయపడిన సంఘటన వైరల్‌గా మారింది.
OTT Movies: 'దేవర' టికెట్లు దొరకలేదా.. అయితే ఈవారం ఓటీటీలో భారీ సినిమాలు చూసేయండి
OTT Platforms Sep 25, 2024, 05:04 PM IST
OTT Movies: 'దేవర' టికెట్లు దొరకలేదా.. అయితే ఈవారం ఓటీటీలో భారీ సినిమాలు చూసేయండి
This Week OTT Telugu Movies: టీవీలు, ల్యాప్‌ట్యాప్‌, ట్యాబ్‌ల్లో ఎంచక్కా ఇంటిల్లిపాది వినోదం పొందేందుకు చక్కటి వేదిక ఓటీటీలు. ఈవారం ఓటీటీల్లో భారీ సినిమాలు రాబోతున్నాయి. నాని సరిపోదా శనివారం ప్రధానమైన సినిమా రాబోతున్నది. ఇక వాటితోపాటు ఇంకా ఏయే సినిమాలు వస్తున్నాయో చూడండి.
Saripodhaa Sanivaaram OTT: సరిపోదా శనివారం ఓటీటీ రిలీజ్.. ఆ రోజే రానుందా?
Saripodhaa Sanivaaram Sep 5, 2024, 02:36 PM IST
Saripodhaa Sanivaaram OTT: సరిపోదా శనివారం ఓటీటీ రిలీజ్.. ఆ రోజే రానుందా?
Saripodhaa Sanivaaram OTT Release Day: నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సరిపోదా శనివారం ఈ సినిమా విడుదలైన నాలుగు వారాలకే.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి సిద్ధం కానుంది. మరి ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్స్ లో బాగా ఆడుతుండగా.. ఓటీటీలో ఏ రోజు నుంచి ప్రత్యక్షమవుతుందో చూద్దాం పదండి..
Saripodhaa Sanivaaram: తెలుగులో సరిపోయింది..కానీ వేరే భాషల్లో..?
saripodhaa sanivaaram 1st day collection Aug 30, 2024, 07:02 PM IST
Saripodhaa Sanivaaram: తెలుగులో సరిపోయింది..కానీ వేరే భాషల్లో..?
Saripodhaa Sanivaaram Collections: వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ జంటగా వచ్చిన.. చిత్రం సరిపోదా శనివారం. యాక్షన్  థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ సినిమా తెలుగులో కలెక్షన్స్.. బాగానే రాబట్టినా, మిగతా భాషా ఇండస్ట్రీలలో డిజాస్టర్ గా నిల్వదానికి పరుగులు తీస్తోంది. తెలుగులో సరిపోయింది కానీ.. వేరే భాషల్లో ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులకు సరిపోలేదు.. అనడంలో సందేహం లేదు.  
Saripodhaa Sanivaaram Twitter Review: సరిపోదా శనివారం ట్విట్టర్ రివ్యూ.. దద్దిరిల్లుతున్న థియేటర్లు
Saripodhaa Sanivaaram public response Aug 29, 2024, 07:37 AM IST
Saripodhaa Sanivaaram Twitter Review: సరిపోదా శనివారం ట్విట్టర్ రివ్యూ.. దద్దిరిల్లుతున్న థియేటర్లు
Saripodhaa Sanivaaram Review and Rating: నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న సినిమా సరిపోదా శనివారం. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇంతకుముందు అంటే సుందరానికి చిత్రం వచ్చి.. పరవాలేదు అనిపించుకుంది. ఈ క్రమంలో ఈ సినిమాపై తెలుగులో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈరోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం..
Saripodhaa Sanivaaram:‘సరిపోదా శనివారం’ మీ అంచనాలను మించి ఉంటుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో  నాని ఆసక్తికర వ్యాఖ్యలు..
Saripodhaa Sanivaaram Pre Release Event Aug 25, 2024, 08:17 AM IST
Saripodhaa Sanivaaram:‘సరిపోదా శనివారం’ మీ అంచనాలను మించి ఉంటుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాని ఆసక్తికర వ్యాఖ్యలు..
Saripodhaa Sanivaaram Pre Release Event: నాచురల్ స్టార్ నాని టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక మూసకు పరిమితం కాకుండా క్లాస్ అండ్ మాస్  డిఫరెంట్ చిత్రాలతో అలరిస్తున్నారు. తాజాగా ఈయన ‘సరిపోదా శనివారం’ సినిమాతో పలకరించబోతున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఈ సినిమాపై నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.
Nani: పవన్ కళ్యాణ్‌ దర్శకుడితో నాని క్రేజీ ప్రాజెక్ట్.. త్వరలో అఫీషియల్ ప్రకటన..
Nani Feb 7, 2024, 12:13 PM IST
Nani: పవన్ కళ్యాణ్‌ దర్శకుడితో నాని క్రేజీ ప్రాజెక్ట్.. త్వరలో అఫీషియల్ ప్రకటన..
Nani:నాని వరుస సినిమాలతో దూకుడు మీదున్నాడు. అంతేకాదు.. నటుడిగా ఒక జానర్‌కు పరిమితం కాకుండా.. క్లాస్ మాస్ అనే తేడా లేకండా రఫ్పాడించేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ దసరా వంటి మాస్ ఓరియంటెడ్ మూవీలో రగ్గడ్ లుక్‌తో అభిమానులను అలరించిన నాని.. ఆ తర్వాత 'హాయ్ నాని' అంటూ పూర్తి క్లాస్‌గా కనిపించారు. ఆ సంగతి పక్కన పెడితే.. నాని మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు అది పవన్ కళ్యాణ్ డైరెక్టర్‌తో నెక్ట్స్ మూవీ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.  

Trending News

  • Bangladesh: బంగ్లాదేశ్‌ ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు హిందూ అభ్యర్థులు.. వారు ఏ పార్టీ నుంచి పోటీ చేశారంటే?
    bangladesh elections 2026

    Bangladesh: బంగ్లాదేశ్‌ ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు హిందూ అభ్యర్థులు.. వారు ఏ పార్టీ నుంచి పోటీ చేశారంటే?

  • AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ రంగాల్లోని ఉద్యోగులకు నెలకు రూ. 5 వేలు పెంపు..!
    108 Drivers Salary Hike
    AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ రంగాల్లోని ఉద్యోగులకు నెలకు రూ. 5 వేలు పెంపు..!
  • Mahashivratri 2026: ఆదివారం మహా శివరాత్రి..  ఈ ఐదింటిని పూజలో ఉపయోగిస్తే భోలా శంకరుడి అనుగ్రహం ఎల్లప్పుడు మీవెంటే.!.
    Mahashivratri 2026
    Mahashivratri 2026: ఆదివారం మహా శివరాత్రి.. ఈ ఐదింటిని పూజలో ఉపయోగిస్తే భోలా శంకరుడి అనుగ్రహం ఎల్లప్పుడు మీవెంటే.!.
  • Rayudu Gari Thaluka Trailer:  డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ చేతులు మీదుగా  ‘రాయుడు గారి తాలూకా’ ట్రైలర్ విడుదల.. సోషల్ మీడియాలో వైరల్..
    Rayudu Gari Thaluka
    Rayudu Gari Thaluka Trailer: డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ చేతులు మీదుగా ‘రాయుడు గారి తాలూకా’ ట్రైలర్ విడుదల.. సోషల్ మీడియాలో వైరల్..
  • Mahabubnagar: చరిష్మా లేని రేవంత్‌ రెడ్డి.. సొంత జిల్లాలో కాంగ్రెస్‌కు ఎన్ని స్థానాలు అంటే?
    telangana municipal elections
    Mahabubnagar: చరిష్మా లేని రేవంత్‌ రెడ్డి.. సొంత జిల్లాలో కాంగ్రెస్‌కు ఎన్ని స్థానాలు అంటే?
  • 8th Pay Commission: 8వ వేతన సంఘంపై సైబర్‌ మోసం.. ప్రభుత్వ ఉద్యోగులకు భారీ అలర్ట్‌
    8th Pay Commission
    8th Pay Commission: 8వ వేతన సంఘంపై సైబర్‌ మోసం.. ప్రభుత్వ ఉద్యోగులకు భారీ అలర్ట్‌
  • AP Budget 2026 27: ఏపీ బడ్జెట్ 2026-27..రూ.3,32,205 కోట్లతో భారీ కేటాయింపులు..ముఖ్యాంశాలివే!
    AP Budget 2026
    AP Budget 2026 27: ఏపీ బడ్జెట్ 2026-27..రూ.3,32,205 కోట్లతో భారీ కేటాయింపులు..ముఖ్యాంశాలివే!
  • Video Viral: అరెవావ్.. శివయ్య విగ్రహంను శిరస్సుపై ధరించిన నాగు పాము.. అరుదైన వీడియో..
    Mahashivratri 2026
    Video Viral: అరెవావ్.. శివయ్య విగ్రహంను శిరస్సుపై ధరించిన నాగు పాము.. అరుదైన వీడియో..
  • Ind Vs Pak Match: నేడు  కీలకమైన దాయాది పాకిస్థాన్ తో భారత్ మ్యాచ్.. సర్వత్రా ఉత్కంఠ..
    ind vs pak
    Ind Vs Pak Match: నేడు కీలకమైన దాయాది పాకిస్థాన్ తో భారత్ మ్యాచ్.. సర్వత్రా ఉత్కంఠ..
  • Mahashivratri 2026: సూది మొనపై శివయ్య.. జగిత్యాల కళాకారుడి మహా అద్భుతం!
    Jagtial Artist
    Mahashivratri 2026: సూది మొనపై శివయ్య.. జగిత్యాల కళాకారుడి మహా అద్భుతం!

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x