AP Summer holidays 2024: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటించింది. ఏప్రిల్ 24 నుంచి సమ్మర్ హలీడేస్ ప్రకటించారు.ఈసారి స్టూడెంట్స్ కు 49 రోజులపాటు సమ్మర్ హలీడేస్ ఉండనున్నాయి.
Medarama Jathara 2024: ఆసియాలోనే అతిపెద్ద జాతర తెలంగాణలో రెండేళ్లకోసారి జరుగుతుంటుంది. అదే మేడారం జాతర. జాతరకు సర్వం సిద్ధమైంది. అయితే జాతర సందర్భంగా పాఠశాలలకు నాలుగు రోజుల పాటు సెలవులు ప్రకటించారు.
Russia Shootings Gunman Suicide: రష్యాలో దారుణం చోటుచేసుకుంది. మధ్య రష్యాలోని ఇజెవ్స్కిలో సెక్యురిటీ గార్డును కాల్చిచంపి ఓ స్కూల్లోకి చొరబడిన గుర్తుతెలియని ఆగంతకుడు.. అక్కడ విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 13 మందిని బలి తీసుకున్నాడు.
Nuli purugulu tablets distribution: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నులి పురుగుల నివారణ దినోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Govt schools in Telangana: తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్న తీరు, పాఠశాలల్లో సౌకర్యాల లేమి, టీచర్ల కొరత వంటి సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా దృష్టిసారించింది.
Summer holidays for schools and colleges in Telangana: హైదరాబాద్: తెలంగాణలోని స్కూల్స్, కాలేజ్‌లకు సమ్మర్ హాలీడేస్ ఈ నెల 20 వరకు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకాకం జూన్ 15తో వేసవి సెలవులు ముగియగా.. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యా సంస్థలు తెరుస్తారా లేదా ? ఒకవేళ పునఃప్రారంభిస్తే క్లాసెస్ టైమింగ్స్ ఎలా ఉండనున్నాయనే సందేహాలతో అయోమయం నెలకొంది.
పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర జాబితా (NRC)పై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పలువురు వాలంటీర్లు నడుంబిగించారు. దాదాపు 400 విద్యా సంస్థలు సభ్యత్వం కలిగి ఉన్న తెలంగాణ ప్రైవేటు స్కూల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ సైతం తమ విద్యా సంస్థల్లో ఈ తరహా అవగాహనా సదస్సులు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.