School Summer Holidays Extend Teachers Association Objection Here Full Details: వేసవికాలం సందర్భంగా పాఠశాలలకు ఇచ్చిన సెలవులపై తీవ్ర దుమారం రేపుతోంది. సెలవులు 12వ తేదీతో ముగుస్తుండగా.. తెలంగాణలో మూడు రోజులు పొడిగించారు. ఎలాంటి సమాచారం లేకుండా పొడిగించడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు.
School Holiday News: స్కూల్ విద్యార్థులకు, వారి తల్లీదండ్రులకు అదిరిపోయే వార్త. స్కూల్ ఓపెనింగ్ రోజు తర్వాతి నుంచి మరో రెండు రోజులు సెలవులు రానున్నాయి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Summer Holidays Extended: రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. జూన్ నెల ప్రారంభమైనప్పటికీ ఉష్ణోగ్రతలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. పలు ప్రాంతాల్లో 40 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Summer Holidays AP:ఆంధ్రప్రదేశ్‌లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రభుత్వం ముఖ్యమైన సమాచారం ఇచ్చింది. జూనియర్ కాలేజీలు ప్రారంభమయ్యే తేదీలో స్వల్ప మార్పు చేస్తూ వేసవి సెలవులను మరికొన్ని రోజులు పొడిగించింది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తాజా షెడ్యూల్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
Dmart Announces School Shopping Offers Including Stationary School Bags: విద్యార్థులకు సంబంధించిన వస్తువులు.. వారికి అందించాల్సిన ఆహార పదార్థాలపై ప్రముఖ రిటైల్ వ్యాపార సంస్థ డీమార్ట్ భారీగా ఆఫర్లు అందిస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్న ఆఫర్లు, డిస్కౌంట్లు తదితర వివరాలు ఇలా ఉన్నాయి.
Tirumala Sarva Darshan Taking 24 Hours Above Continuing Summer Holiday Rush: వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల కొండ భక్త జన సంద్రమైంది. ఎండలు దంచి కొడుతున్నా ఎండల్లోనే భక్తులు ఏడుకొండ స్వామిని దర్శించుకునేందుకు పోటెత్తుతున్నారు. దీంతో దర్శనానికి పెద్ద ఎత్తున సమయం పడుతోంది. దీంతో ఆదివారం భక్తులు కొండపైకి రాకపోవడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Devotees Heavy Rush To Yadadri Temple: యాదాద్రి భువనగిరి జిల్లాలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులకు తోడు ఆదివారం కావడంతో ఊహించని రీతిలో భక్తులు తరలివచ్చి లక్ష్మీనరసింస్వామిని దర్శనం చేసుకున్నారు. క్యూలైన్లు కిక్కిరిసిపోగా.. ఆలయ పరిసర ప్రాంతాలు రద్దీగా మారాయి. ఉచిత దర్శనానికి 5 గంటల సమయం పట్టగా.. ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.
Summer Holidays 2026: తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. అటు ఆంధ్రప్రదేశ్.. ఇటు తెలంగాణలోని విద్యాసంస్థలకు వేసవి సెలవులు తుదిదశకు చేరుకున్న ఇప్పుడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవులను మే 31 నాటికి పూర్తి చేసి, జూన్ మొదటి వారం నుంచి కాలేజీలు తిరిగి తెరుచుకోనున్నాయి.
Huge devotees crowd in Tirumala: వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2 లోని కంపార్ట్ మెంట్ లు పూర్తిగా నిండిపోయాయి. ఈ క్రమంలో బాట గంగమ్మ ఆలయం క్యూలైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. దీంతో టీటీడీ భక్తులకు కీలక సూచనలు చేసింది.
Aadhi Pinisetty And Nikki Galrani And Other VVIPs Rush To Tirumala Temple: తిరుమల క్షేత్రానికి వేసవి సెలవుల ప్రభావం కనిపిస్తోంది. సెలవుల కారణంగా భారీ ఎత్తున సాధారణ భక్తులతోపాటు వీఐపీ భక్తులు కూడా తరలివస్తున్నారు. సోమవారం సినీ జంట ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీతోపాటు ఏపీ హోంమంత్రి అనిత ఆలయానికి వచ్చి దర్శనం చేసుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
VVIPS Huge Rush To Tirumala: తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయానికి వేసవి సెలవుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలను సందర్శించేందుకు సాధారణ భక్తులతోపాటు పలువురు ప్రముఖులు తరలివస్తున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు దర్శించుకున్నారు.
AP Govt Announces 1389 Summer Camps In Andhra Pradesh For 8 To 16 Years Old Kids: వేసవి సెలవులు రావడంతో పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ సెలవులను మరింత సద్వినియోగం చేసుకునేలా ప్రభుత్వం వేసవి శిబిరాలను నిర్వహిస్తోంది. విద్యార్థులను ఇతర అంశాల్లో ప్రావీణ్యం సాధించేలా సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.
School Holidays 2026: రాష్ట్రంలో ఎండలు భగభగ మండుతున్నాయి. రోజురోజుకు ఎండల తీవ్రత మరింత పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వం విద్యార్థులకు పండుగ లాంటి శుభవార్త చెప్పింది. స్కూళ్లకు ఏకంగా 55 రోజులు సెలవులను ప్రకటించారు. రాష్ట్రంలోని పాఠశాలలన్నీంటికి ఏప్రిల్ 20వ తేదీ నుండి జూన్ 15వ తేదీ వరకు హాలీడేస్ ప్రకటించారు. మరి ఈ సెలవులు ఏ రాష్ట్రంలో అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Teacher Promotion In AP News: ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, రేషనలైజేషన్, ప్రమోషన్లుకు సంబంధించి ఇప్పటికే కసరత్తు చేస్తుండగా.. తాజాగా ఓ కీలక అడుగు ముందుకు పడింది. ఈ విధంగా పాఠశాల విద్యాశాఖ కొన్ని మార్గదర్శకాలను కూడా ఇటీవలే రూపొందించింది.
Good News To School Students Tomorrow Rs 15000 Credit Of Thalliki Vandanam: ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. రేపే తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.15 వేలు వేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించనుంది. విద్యా సంవత్సరం పునఃప్రారంభంతో ఈ పథకాన్ని ప్రారంభించనుంది.
Huge rush in tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ క్రమంలో కంపార్ట్ మెంట్ లన్ని భక్తులతో నిండిపోయాయి. దీంతో టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
These Certificates Need For To Get Thalliki Vandanam Rs 15K: విద్యార్థుల తల్లులు తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు పొందాలంటే ఎలాంటి అర్హతలు.. ఎలాంటి ధ్రువపత్రాలు ఉండాలో తెలుసా? పథకం ప్రారంభానికి సమయం ఆసన్నమవుతుండడంతో వీటిని మీ వద్ద పెట్టుకోండి.
Get These Are Eligibility For Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారీ శుభవార్త. అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం వరుసగా సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో కీలకమైన తల్లికి వందనం పథకాన్ని అమలుచేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే దానికి ఎవరు అర్హులో తెలుసా?
Ttd latest news: తిరుమలలో ఇటీవల చిరుతలు తరచుగా మెట్లమార్గంలోకి వస్తున్నాయి. దీంతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు.ఈ నేపథ్యంలో టీటీడీ వివిధ శాఖలకు చెందిన అధికారులతో సమావేశమైపలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ttd latest news: టీటీడీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఎన్నార్ లు మాత్రం ఈ నిర్ణయం కోసం ఎన్నోఏళ్లుగా ఎదురు చూస్తున్నట్లు సమాచారం. తాజాగా టీటీడీ ఈవో శ్యామల్ రావు ఎన్నారైలతో వర్చువల్ గా మాట్లాడి పండగ లాంటి వార్త చెప్పారు.
Ttd darshan latest news: టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట భక్తులకు శీఘ్రదర్శనం విషయంలో గతంలో ఎదుర్కొంటున్న సమస్యల్ని నివారించేందుకు ఏఐ టెక్నాలజీని అమలు చేసేందుకు నిర్ణయించింది.
Shocking Incident 4 Years Old Kid Death With King Cobra Bite: వేసవి సెలవుల్లో ఇంటి వద్ద ఎంజాయ్ చేస్తున్న చిన్నారిని పాము బలిగొన్నది. ఇంట్లో సరదాగా ఆడుకుంటున్న బాలుడిని కాటేసిన పాము ప్రాణం తీయగా.. కాటు వేసిన పామును బాధిత కుటుంబసభ్యులు చంపేశారు. ఈ వార్త వివరాలు ఇలా ఉన్నాయి.