Venus Transit 2024 in Telugu: జ్యోతిష్యం ప్రకారం అక్టోబర్ నెల చాలా కీలకమైంది. వివిధ గ్రహాల గోచారం ఉంది. దాంతో జాతకం రీత్యా కొన్ని రాశులకు అద్భుతంగా, మరి కొన్ని రాశులకు ప్రతికూలంగా ఉండనుంది. అదే విధంగా ఇవాళ అంటే అక్టోబర్ 13న శుక్రుడు తులా రాశి నుంచి వృశ్చిక రాశిలో ప్రవేశించనున్నాడు. ఫలితంగా 4 రాశులపై కనకవర్షం కురవనుంది. ఆ వివరాలు మీ కోసం.
Mars Transit 2024: హిందూ జ్యోతిష్యం ప్రకారం ఒక్కొక్క గ్రహానికి ఒక్కోలా పిలుస్తారు. బుధుడిని గ్రహాలకు రాజకుమారుడిగా, శని గ్రహాన్ని న్యాయ దేవతగా, సూర్యుడిని గ్రహాలకు రారాజుగా భావిస్తారు. అదే విధంగా మంగళ గ్రహాన్ని గ్రహాలకు సేనాపతి అంటారు. అందుకే గ్రహాల గోచారంలో మంగళ గ్రహం గోచారం కీలకమైంది. ఇతర రాశుల్ని ప్రభావితం చేస్తుంది.
Top 5 Most Luckiest Zodiac Sign: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో శక్తివంతమైన రాజయోగాలు ఈరోజు ఏర్పడబోతున్నాయి. దీనికి కారణంగా కొన్ని రాశి వారిపై ప్రత్యక్ష ప్రభావం పడి ఊహించని లాభాలు పొందుతారు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడే వారికి ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది.
Venus Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారం ప్రభావం అన్ని రాశులపై పడుతుంటుంది. అదే విదంగా ఒక్కో గ్రహాన్ని ఒక్కోలా పిలుస్తారు. అందుకే కొన్ని గ్రహాల గోచారానికి ప్రాదాన్యత ఎక్కువగా ఉంటుందంటారు.
Mars Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారానికి విశిష్ట మహత్యం ఉంటుంది. ప్రతి గ్రహం గోచారం ప్రభావం అన్ని రాశులపై పడుతుంది. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుండటాన్నే గ్రహ గోచారమని పిలుస్తారు.
Horoscope In Telugu: డిసెంబర్ చివరి వారం కొన్ని రాశులవారికి ఎంతో కీలకం కాబోతోంది. ఈ సమయంలో అనేక గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా ఊహించని లాభాలు పాటు నష్టాలు కూడా కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
December Last Week Horoscope: డిసెంబర్ చివరి వారంలో జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన 4 గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి దీనికి కారణంగా కొన్ని రాశుల వారికి ఊహించని లాభాలతో పాటు అదృష్టం రెట్టింపు బాబోతోంది. దీంతోపాటు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
Saturn Transit 2024: హిందూ జ్యోతిష్యం ప్రకారం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో గ్రహాల గోచారం జరుగుతుంటుంది. కొత్త ఏడాదిలో సైతం కొన్ని శక్తివంతమైన గ్రహాల గోచారముంది. ఫలితంగా 3 రాశాలకు అద్భుత లాభాలు కలగనున్నాయి. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Sun transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారానికి ప్రత్యేక ప్రాధాన్యత, మహత్యముంటాయి. నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశి ప్రవేశం కారణంగా అన్ని రాశులపై ప్రభావం పడుతుంటుంది. ముఖ్యంగా కొన్ని రాశులపై ప్రత్యేక ప్రభావం కన్పించవచ్చు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
New Year 2023 Lucky Zodiac Signs: కొత్త సంవత్సరంలో కొన్ని ప్రత్యేక గ్రహాలు సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి అదృష్టం రెట్టింపు అవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు వృత్తి, వ్యాపారాల పరంగా ఊహించని లాభాలు కలుగుతాయి.
Sun's Transit in Scorpio 2023: సూర్య గ్రహ సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి ప్రయోజనాలు కలిగితే మరికొన్ని రాశుల వారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ డిసెంబర్లో జరగబోయే సూర్య గ్రహ సంచారం కొన్ని రాశుల వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
Sun Transit 2023: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి అంతే విశిష్టత ఉంటుంది. గ్రహాల గోచారమనేది వ్యక్తుల జీవితాలపై ప్రభావం చూపిస్తుంది.
Horoscope Dhanteras: ధన త్రయోదశి రోజు కొన్ని ప్రత్యేకమైన గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Karthika Masam 2023: హిందూమతంలో జ్యోతిష్యానికి ఎంత ప్రాధాన్యత ఉందో కొన్ని నెలలకు అంతే మహత్యముంది. ముఖ్యంగా కార్తీక మాసం అన్నింటికంటే ఎక్కువగా పరిగణిస్తారు. కార్తీక మాసం హిందూ కేలండర్ ప్రకారం అత్యంత పవిత్రమైంది. పూర్తి వివరాలు ఇలా
Lunar Eclipse 2023: రేపే ఈ ఏడాదిలో చివరి చంద్ర గ్రహణం. చంద్ర గ్రహణం ప్రభావం అన్ని రాశులపై ఉన్నా ముఖ్యంగా 4 రాశులకు ప్రతికూలంగా ఉండనుంది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి, ఇండియాలో చంద్ర గ్రహణం కన్పిస్తుందా లేదా అనేది పరిశీలిద్దాం..
Rahu Transit 2023: హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలుస్తారు. ముఖ్యంగా రాహు కేతువు గ్రహాలంటే భయపడే పరిస్థితి ఉంటుంది. జాతకంపై ఈ రెండు గ్రహాల ప్రభావం ఉంటే ఇక అంతే. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mars-Ketu Transit: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల కదలికకు విశేష ప్రాధాన్యత, మహత్యముంటుంది. జ్యోతిష్యం ప్రకారం నవంబర్ నెలకు ఓ ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా కొన్ని రాశులకు అదృష్టంగా మారనుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
October Horoscope 2023: జ్యోతిష్యం ప్రకారం గ్రహాల కదలిక లేదా రాశి పరివర్తనం రీత్యా కొన్ని నెలలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అక్టోబర్ నెల అదే విధంగా ప్రాధాన్యత సంతరించుకుంటోంది. ఈ నెల 12 రాశులకు చాలా ప్రత్యేకం కానుంది.
Zodiac Sign: కొన్ని గ్రహాలు సంచారం చేయడం వల్ల కొందరి జాతాకాలపై ప్రభావం పడుతుంది. దీంతో పాటు వీరికి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Venus Transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల గోచారం ప్రభావం అన్ని రాశులపై పడుతుంటుంది. ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలుస్తున్నట్టే శుక్ర గ్రహాన్ని ధన సంపదలు, భౌతిక సుఖాలు, విలాసానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే శుక్రుడి గోచారం ప్రభావం కాస్త ప్రత్యేకంగానే ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.