Senior Citizen Schemes: రిటైర్ అయిన తరువాత డబ్బుల్ని సురక్షిత మార్గంలో పెట్టుబడి పెట్టాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అందుకు తగ్గట్టే సీనియర్ సిటిజన్లకు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు కూడా చాలా ఉంటాయి. సీనియర్ సిటిజన్లకు ఏది మంచిదనేది తెలుసుకుందాం..
Senior Citizens Savings Scheme: సీనియర్ సిటిజన్లకు శుభవార్త. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ద్వారా నెలకు 20 వేల రూపాయాలు లాభం పొందవచ్చు. ఆ స్కీమ్ వివరాలు, కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..
Post office special scheme: సీనియర్ సిటిజన్లకు శుభవార్త, ఏ మాత్రం రిస్క్ లేకుండా అద్భుతమైన రిటర్న్స్ ఇచ్చే పధకం పోస్టాఫీసులో అందుబాటులో ఉంది. నెలకు మూడు వేలకుపైగా అందుకే అద్భుతమైన పధకమిది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.