Investment Plan For Monthly Income : నేటికాలంలో పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో ప్రతినెలా ఎంతో కొంత ఆదాయం చేతికి వస్తే ఎంతో భరోసా ఉంటుంది. అది కూడా వడ్డీ రూపంలో వస్తే భవిష్యత్తుపై ఎలాంటి బెంగ ఉండదు. ప్రతినెల వడ్డీరూపంలో ఆదాయం వచ్చే సురక్షితమైన పథకాల్లో ఒకసారి పొదుపు చేస్తే ప్రతినెలా వడ్డీ వస్తుంది. మీరు కూడా అలాంటి ప్లాన్ చేస్తుంటే..మీకోసం 3 ముఖ్యమైన పథకాలు ఉన్నాయి. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Post Office Superhit Scheme: సీనియర్ సిటిజన్లకు బ్యాంకుల కంటే పోస్టాఫీసుల్లోనే ఆకర్షణీయమైన స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అలాంటి ఓ పోస్టాఫీసు సూపర్ హిట్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఇందులో జీరో రిస్క్‌తో అధిక ప్రయోజనాలు పొందవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Saving Schemes Rules: రిస్క్ లేకుండా అధిక రిటర్న్స్ అందించే ప్రభుత్వ గ్యారంటీ కలిగిన పధకాల్లో ముఖ్యమైనవి పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ ఇలా చాలానే ఉన్నాయి. అయితే ఎప్పటికప్పుడు వీటికి సంబంధించిన అప్‌డేట్స్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ పథకాల నియమ నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు చేస్తుంటుంది.
Senior Citizens Savings Scheme: సీనియర్ సిటిజన్లకు శుభవార్త. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ద్వారా నెలకు 20 వేల రూపాయాలు లాభం పొందవచ్చు. ఆ స్కీమ్ వివరాలు, కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..
Senior Citizen Fixed Deposit Vs Bank FD: ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకు ఇన్వెస్ట్ చేయడానికి అనేక రకాల ఆప్షన్లు ఉన్నాయి. బ్యాంకులు కూడా అధిక వడ్డీ రేట్లతో వారిని ఆకర్షిస్తున్నాయి. అన్ని స్కీమ్స్‌ను పక్కనబెడితే రెండు పథకాల గురించి మాత్రం కచ్చితంగా తెలుసుకోవాలి.
Financial Rules Changed From 1st April 2023: కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఇన్వెస్ట్‌మెంట్‌కు ప్లాన్ చేస్తున్న తప్పకుండా మారిన నిబంధనలు తెలుసుకోండి. ప్రభుత్వ పథకాల్లో వడ్డీ రేట్లలో మార్పులతోపాటు పెట్టబడి లిమిట్ కూడా మారింది. పూర్తి వివరాలు ఇలా..
Interest Rates Increased: పోస్ట్ ఆఫీసు సేవింగ్స్ స్కీమ్స్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్, కిసాన్ వికాస్ పత్ర, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ వంటి పొదుపు పథకాలపై ఏప్రిల్ - జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి వడ్డీ రేట్లు పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది.
Post office Scheme: పెట్టుబడి పేరుతో చాలామంది లక్షలాది రూపాయలు నష్టపోతుంటారు. ఈ పరిస్థితుల్లో ఏ విధమైన టెన్షన్ లేకుండా ప్రభుత్వ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే నెలకు 9 వేలు పొందవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
Post Office Senior Citizen Savings Scheme: కరోనా సమయంలోనూ సీనియర్ సిటిజన్స్ ఇన్వెస్ట్ చేసినట్లయితే వారు అనతికాలంలోనే అధిక లాభాలు పొందనున్నారు. పోస్టాఫీసు స్కీములో ఇన్వెస్ట్ చేసిన వయోజనులకు 7.4 శాతంతో వడ్డీ ప్రయోజనాలు అందిస్తుంది. అయిదు సంవత్సరాల కాలంలో 14 లక్షల వరకు భారీ మొత్తం ప్రయోజనం పొందుతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.