Free Bus Journey: ఈ మధ్యకాలంలో రాష్ట్రప్రభుత్వాలు మహిళల కోసం ప్రత్యేకం ఫ్రీ బస్సు స్కీమ్స్ ను తీసుకువస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే తమిళనాడులో కూడా సీనియర్ సిటిజన్లకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తోంది. మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ 60 ఏళ్లు పైబడిన వారి కోసం మూడు ముఖ్యమైన ప్రకటనలను ప్రకటించింది.
Senior Citizens Home Loan: పెరుగుతున్న వయస్సు, అనారోగ్య సమస్యలు..ఇలాంటి ఎన్నో కారణాలతో చాలా బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు హోంలోన్స్ ఇచ్చేందుకు అంగీకరించవు. అయితే సీనియర్ సిటిజన్లు కొన్ని స్ట్రాటజీలను ఫాలో అయినట్లయితే రిటైర్మెంట్ తర్వాత కూడా హోంలోన్ తీసుకునేందుకు అర్హతలు పెంచుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
EPF Retaining: ఉద్యోగ విరమణ తర్వాత కూడా కొందరు ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ను కొనసాగించాలనుకుంటే అధిక వడ్డీ, సురక్షిత పెట్టుబడి, పన్ను మినహాయింపులను పరిగణించి, ఈపీఎఫ్ ను కంటిన్యూ చేయాలనుకుంటారు. అయితే కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. అవేంటో చూద్దాం.
Fixed Depsits: ప్రతి వ్యక్తి జీవితంలో రిటైర్మెంట్ అనేది ఒక ముఖ్యమైన ప్రక్రియ. ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత మీరు కష్టపడి పనిచేయలేరు. మానసికంగానూ శారీరకంగాను బలహీనులు అవుతారు. అలాంటి సమయంలో మీకు రిటైర్మెంట్ అనంతరం పెన్షన్ సదుపాయం ఉన్నట్లయితే.. మీరు చివరి వరకు మీ జీవితాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా గడపగలరు. అయితే ప్రతి ఒక్కరికి పెన్షన్ సౌకర్యం అనేది ఉండదు. ఇలాంటి సందర్భంలో మీరు సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం లో చేరినట్లయితే ..మీకు మంచి మొత్తంలో డబ్బు సంపాదించుకున్న అవకాశం కలుగుతుంది.
Fixed Deposit Interest Rates All Banks: ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకులు భారీ వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. అంతేకాదు ట్యాక్స్ బెనిఫిట్ కూడా పొందే అవకాశం ఉంటుంది. డీసీబీ బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీపై 8.1 శాతం వడ్డీని ఇస్తోంది. ఏ బ్యాంక్ ఎంత వడ్డీ ఇస్తుందో పూర్తి వివరాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.