English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Employees

Employees

Bank Holiday: సెలవులతో 2025కు ముగింపు.. వరుసగా 5 రోజులు బ్యాంకులు బంద్‌!
Bank Holiday Dec 28, 2025, 10:55 PM IST
Bank Holiday: సెలవులతో 2025కు ముగింపు.. వరుసగా 5 రోజులు బ్యాంకులు బంద్‌!
These Week Five Days Holidays To Banks Up To January 4th Of 2026: అబబ్బా ఎన్ని సెలవులు ఎన్ని సెలవులు. 2025లో వచ్చినన్ని సెలవులు ఏ సంవత్సం రాలేదనిపిస్తోంది. భారీగా సెలవులు రాగా ఈ సంవత్సరం వెళ్లిపోతూ కూడా భారీగా సెలవులు ఇచ్చిపోతుంది. ఈ ఏడాది చివరి వారం మూడు రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
CEO Real life Santa: మీలాంటి CEOలు ఉండాలి సార్.. కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్న బాస్.. మీరు గ్రేట్ సార్..!!
CEO Dec 26, 2025, 07:14 PM IST
CEO Real life Santa: మీలాంటి CEOలు ఉండాలి సార్.. కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్న బాస్.. మీరు గ్రేట్ సార్..!!
CEO Gives rs.2,000 Crore in Bonus to Employees: ఉద్యోగులకు ఓ సీఈవో ఎవరూ ఊహించలేని భారీ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఏకంగా 540 మంది ఉద్యోగులకు రూ. 2000కోట్ల బోనస్ కేటాయించారు. అమెరికాలోని ఫైబర్‌బాండ్ సీఈఓ గ్రాహమ్ వాకర్ తన కంపెనీని అమ్మి, అందులోని రూ. 2,000 కోట్లను 540 మంది ఉద్యోగులకు బోనస్‌గా కేటాయించారు. ఒక్కో ఉద్యోగికి సుమారు రూ. 4 కోట్లు లభించనున్న ఈ నిర్ణయం తీసుకున్న సీఈఓకు  ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. 
EPFO: పీఎఫ్ అకౌంట్ లేని ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ కొత్త స్కీమ్‎తో ఈపీఎఫ్ బెనిఫిట్స్ అన్నీ పొందవచ్చు..!!
EPFO Dec 26, 2025, 08:48 AM IST
EPFO: పీఎఫ్ అకౌంట్ లేని ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ కొత్త స్కీమ్‎తో ఈపీఎఫ్ బెనిఫిట్స్ అన్నీ పొందవచ్చు..!!
Employee Enrollment Scheme-2025: ఉద్యోగుల సామాజిక భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా  ఎంప్లాయీ ఎన్‌రోల్‌మెంట్ స్కీమ్ – 2025 అనే కొత్త స్కీమును తీసుకువచ్చింది. ఈ స్కీమ్ ద్వారా గతంలో వివిధ కారణాల వల్ల ఈపీఎఫ్ పరిధి నుంచి తప్పిపోయిన ఉద్యోగులకు పెద్ద ఊరట లభించనుంది. ముఖ్యంగా యజమానుల నిర్లక్ష్యం, అవగాహన లోపం లేదా పరిపాలనా కారణాల వల్ల ఈపీఎఫ్ఓ ఖాతాల్లో నమోదు కాని కార్మికులను మళ్లీ సామాజిక భద్రతా వ్యవస్థలోకి తీసుకురావడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. 
DA Hike: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్‌.. భారీగా డీఏ పెంపు!
govt employees Dec 23, 2025, 02:32 PM IST
DA Hike: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్‌.. భారీగా డీఏ పెంపు!
Good New To Govt Employees Telangana Govt Announced 17 Percent DA: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్‌ వార్త ఇది. ప్రభుత్వం భారీ ఎత్తున కరువు భత్యం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏకంగా 17 శాతానికి పైగా డీఏ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఎవరికీ.. అసలు డీఏ పెంపు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Public Holiday: రేపు పబ్లిక్‌ హలీడే.. విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు!
Public holiday Dec 21, 2025, 10:29 PM IST
Public Holiday: రేపు పబ్లిక్‌ హలీడే.. విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు!
Tomorrow Public Holiday On December 22nd Schools Govt Employees And Banks Holiday: విద్యార్థులు, ఉద్యోగులకు శుభవార్త. రేపు సోమవారం పబ్లిక్‌ హలీడే ప్రకటించారు. ఓ పండుగ కారణంగా పబ్లిక్‌ హలీడే ఇవ్వడంతో స్కూళ్లు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉండనుంది. ఇంతకీ ఆ సెలవు ఎక్కడ? ఎందుకు అనే వివరాలు తెలుసుకుందాం.
Bank Holiday: రేపటి నుంచి ఐదు రోజులు అన్నీ బ్యాంకులు బంద్‌.. ఎక్కడ? ఎప్పుడు?
Tomorrow Bank Holiday Dec 14, 2025, 06:12 PM IST
Bank Holiday: రేపటి నుంచి ఐదు రోజులు అన్నీ బ్యాంకులు బంద్‌.. ఎక్కడ? ఎప్పుడు?
Bank Holiday: All Banks Remain Closed For Five Days Next Week: ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైన బ్యాంకులకు సెలవు సంబంధించిన వివరాలు ముందే తెలుసుకుని ఉండాలి. ఈ వారం బ్యాంకులకు భారీగా సెలవులు వచ్చాయి. మొత్తం ఐదు రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. బ్యాంకులకు సెలవులు ఎప్పుడు.. ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం.
Bank Holiday Tomorrow: రేపు అన్నీ బ్యాంకులకు సెలవు.. ఎక్కడ? ఎందుకో తెలుసా?
Tomorrow Bank Holiday Dec 4, 2025, 09:41 PM IST
Bank Holiday Tomorrow: రేపు అన్నీ బ్యాంకులకు సెలవు.. ఎక్కడ? ఎందుకో తెలుసా?
Tomorrow Banks Holiday On December 5th In Jammu And Kashmir: బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. బ్యాంకుల వినియోగదారులకు భారీ అలర్ట్‌. రేపు అన్నీ బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఉన్నఫళంగా బ్యాంకులకు సెలవు ఎందుకు ప్రకటించారో తెలుసుకుందాం. బ్యాంకు వినియోగదారులు ఈ వివరాలు మీకోసమే.
Schools Holiday: రేపు స్కూళ్లతోపాటు ఉద్యోగులకు సెలవు.. ఎందుకు? ఎక్కడో తెలుసా?
Employees Holiday Nov 4, 2025, 10:48 PM IST
Schools Holiday: రేపు స్కూళ్లతోపాటు ఉద్యోగులకు సెలవు.. ఎందుకు? ఎక్కడో తెలుసా?
All Schools Banks And Govt Offices Holiday For Tomorrow On November 5th: క్యాలెండర్‌లో కొత్త నెల వచ్చిన తొలి వారంలోనే విద్యార్థులు, విద్యార్థులకు సెలవు వచ్చేసింది. రేపు అన్నీ స్కూళ్లు, కార్యాలయాలకు సెలవు లభించింది. ఎందుకు..? ఎక్కడ..? సెలవు అనే వివరాలు తెలుసుకుందాం!
Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. రూ.1,032 కోట్ల బిల్లులు విడుదల
Employees Oct 31, 2025, 08:18 PM IST
Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. రూ.1,032 కోట్ల బిల్లులు విడుదల
Big Gift To Telangana Govt Employees 1032 Crore Pending Bills Released: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. సుదీర్ఘ కాలంగా బకాయిపడిన బిల్లులను విడుదల చేసింది. రూ.1,032 కోట్ల బిల్లులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Public Holiday: రేపు పబ్లిక్‌ హలీడే.. అన్నీ స్కూళ్లు, బ్యాంకులు, ఆఫీస్‌లకు సెలవు
Tomorrow Holiday Oct 30, 2025, 10:45 PM IST
Public Holiday: రేపు పబ్లిక్‌ హలీడే.. అన్నీ స్కూళ్లు, బ్యాంకులు, ఆఫీస్‌లకు సెలవు
Tomorrow Public Holiday All Schools Banks And Govt Offices Holiday: రేపు కూడా పాఠశాలలకు సెలవు లభించింది. ఒక్క స్కూల్స్‌ మాత్రమే కాదు బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు వచ్చింది. ఎందుకంటే అక్టోబర్‌ 31వ తేదీని పబ్లిక్‌ హలీడేగా ప్రకటించారు. అది ఎక్కడ? ఎందుకో తెలుసుకుందాం?
Salaries Hike: ప్రైవేటు ఉద్యోగులకు జాక్‌పాట్‌.. 9 శాతం పెరగనున్న జీతాలు
Employees Oct 19, 2025, 04:17 PM IST
Salaries Hike: ప్రైవేటు ఉద్యోగులకు జాక్‌పాట్‌.. 9 శాతం పెరగనున్న జీతాలు
Jackpot To Private Employees Salaries Will Hike 9 Percent In 2026 Year: ఉద్యోగులకు ఈ ఏడాది ఎలాగోలా ముగిసిపోయింది. కానీ 2026 ఎలా ఉండబోతున్నదనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఉద్యోగులకు కొత్త సంవత్సరం బాగుంటుందని.. జీతాలు 9 శాతం పెరుగుతాయని ఓ సర్వే సంస్థ వెల్లడించింది. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం.
Govt Employees: మహిళా ఉద్యోగులు ఎగిరిగంతేసే న్యూస్..వాళ్లకు నచ్చినప్పుడు సెలవులు తీసుకోవచ్చు!?
govt employees Oct 19, 2025, 03:38 PM IST
Govt Employees: మహిళా ఉద్యోగులు ఎగిరిగంతేసే న్యూస్..వాళ్లకు నచ్చినప్పుడు సెలవులు తీసుకోవచ్చు!?
AP Women Employee Child Care Leaves: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా ఉద్యోగులకు ముఖ్యమంత్రి  చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. మహిళా ఉద్యోగులకు ఉన్న చైల్డ్ కేర్ లీవ్స్ ఏడాదిలోగా ఎప్పుడైనా వినియోగించుకునే వెసులుబాటును కల్పించారు. నవంబరు 1 నుంచి ఈ నిర్ణయం అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు సమచారం.
govt employees Oct 18, 2025, 06:20 PM IST
Govt Employees: ఏపీ ఉద్యోగులకు మరో తీపికబురు.. డీఏ, పీఆర్సీ విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్‍!?
AP Govt DA Arrears: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న తీపికబురు రానే వచ్చింది. గత రాష్ట్ర మంత్రివర్గ కేబినెట్ భేటీ సందర్భంగా ఈ శుభవార్త వస్తుందని భావించినా.. ఆఖరి క్షణంలో ఇది వాయిదా పడింది. కానీ, ఇప్పుడు దీపావళి పండుగ సందర్భంగా ఈ గుడ్‌న్యూస్ చెప్పాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.
Govt Employees: ఉద్యోగులకు మరో తీపికబురు..పీఆర్సీ, డీఏ విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్‍!?
govt employees Oct 18, 2025, 01:32 PM IST
Govt Employees: ఉద్యోగులకు మరో తీపికబురు..పీఆర్సీ, డీఏ విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్‍!?
AP Govt DA Arrears: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న తీపికబురు రానే వచ్చింది. గత రాష్ట్ర మంత్రివర్గ కేబినెట్ భేటీ సందర్భంగా ఈ శుభవార్త వస్తుందని భావించినా.. ఆఖరి క్షణంలో ఇది వాయిదా పడింది. కానీ, ఇప్పుడు దీపావళి పండుగ సందర్భంగా ఈ గుడ్‌న్యూస్ చెప్పాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. 
AP Govt Employees: రేపు జీఓఎం కీలక భేటీ.. ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు రానుందా?
govt employees Oct 17, 2025, 11:19 PM IST
AP Govt Employees: రేపు జీఓఎం కీలక భేటీ.. ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు రానుందా?
Tomorrow Govt Likely To Announce Diwali Gift For AP Govt Employees: రేపు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు రానున్నట్లు తెలుస్తోంది. దీపావళి పండుగ సందర్భంగా ఉద్యోగులకు ప్రభుత్వం భారీ కానుకలు ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు ఉద్యోగ సంఘాలతో మంత్రుల బృందం సమావేశం కానుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
EPFO CBT Decisions: అదిరిపోయిన ఈపీఎఫ్ఓ 3.0.. ఉద్యోగులకు ప్రకటించిన భారీ కానుకలు ఇవే!
EPFO Board Meeting Oct 13, 2025, 11:40 PM IST
EPFO CBT Decisions: అదిరిపోయిన ఈపీఎఫ్ఓ 3.0.. ఉద్యోగులకు ప్రకటించిన భారీ కానుకలు ఇవే!
EPFO CBT Meeting Takes Big Decisions Know About: ఈపీఎఫ్‌ సంస్థ సీబీటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. కొన్ని నెలల తర్వాత సమావేశమైన సీబీటీలో కీలక అంశాలపై చర్చ జరిగింది. ఈపీఎఫ్‌ 3.0లో భాగంగా సరళీతర విధానాలతోపాటు డిజిటలీకరణ పెంచింది. 238వ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే.
PF Withdraw Rules: ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. పీఎఫ్‌ విత్ డ్రాపై సూపర్ న్యూస్
Employees Oct 13, 2025, 08:38 PM IST
PF Withdraw Rules: ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. పీఎఫ్‌ విత్ డ్రాపై సూపర్ న్యూస్
EPFO 3.0 CBT Approves 100 Percent Withdrawal Of PF:  ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులకు ఈపీఎఫ్‌ఓ భారీ శుభవార్త వినిపించింది. ఇన్నాళ్లు ఎదుర్కొంటున్న ఖాతాదారుల ఇబ్బందులు ఇకపై తొలగిపోనున్నాయి. వంద శాతం డీఎఫ్‌ డ్రా చేసుకునేందుకు ఈపీఎఫ్‌ఓ ఆమోదం తెలిపింది. మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అవేమిటో తెలుసుకుందాం.
Employees Gift: మహిళలకు మరో పండుగ గిఫ్ట్‌.. చంద్రబాబు ఏం ప్రకటించారో తెలుసా?
Employees Sep 29, 2025, 03:32 PM IST
Employees Gift: మహిళలకు మరో పండుగ గిఫ్ట్‌.. చంద్రబాబు ఏం ప్రకటించారో తెలుసా?
Chandrababu Festival Gift To These Employees: వరుస పండుగల నేపథ్యంలో అంతటా కోలాహల వాతావరణం ఉంది. ఉద్యోగులు కూడా భారీ ఆశల్లో ఉన్నారు. వారితోపాటు డ్వాక్రా మహిళలు కూడా ఆశగా ఎదురుచూస్తుండగా.. చంద్రబాబు తీపి కబురు అందించారు. డ్వాక్రా మహిళలకు ఏమిచ్చారో తెలుసుకుందాం.
Bank Holiday: వామ్మో ఇన్ని సెలవులా..? అక్టోబర్‌లో బ్యాంకులకు 18 రోజుల సెలవులు
holiday Sep 27, 2025, 06:45 PM IST
Bank Holiday: వామ్మో ఇన్ని సెలవులా..? అక్టోబర్‌లో బ్యాంకులకు 18 రోజుల సెలవులు
All Banks Holiday For 18 Days Across India Of October: 2025 క్యాలెండర్‌లో మరో నెల ముగిసి కొత్త నెల వస్తోంది. సెప్టెంబర్‌ నెల ముగిసిపోతుండగా.. అక్టోబర్‌ రాబోతున్నది. మరి ఈ నెలలో ప్రత్యేకతలు.. పండుగలతోపాటు సెలవులు ఉన్నాయో తెలుసుకోవాలి. ముఖ్యంగా బ్యాంకుల సెలవులు తెలుసుకుంటే చాలా ప్రయోజనం ఉంటుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
8th Pay Commission: దసరాకు కేంద్ర సర్కార్ శుభవార్త.. ఉద్యోగులకు పండుగ జాక్‌పాట్‌!
Employees Sep 18, 2025, 05:51 PM IST
8th Pay Commission: దసరాకు కేంద్ర సర్కార్ శుభవార్త.. ఉద్యోగులకు పండుగ జాక్‌పాట్‌!
8th Pay Commission Festival Jackpot To Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెబుతోందని తెలుస్తోంది. దసరాకు ముందు ఫిట్‌మెంట్ పెంపుదలతోపాటు కనీస వేతనం కూడా పెరుగుతందని చర్చ జరుగుతోంది. 8వ వేతన సంఘం నుంచి వివరాలు ఇలా ఉన్నాయి.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • Next
  • Last »

Trending News

  • Video Viral: సంక్రాంతి వేళ అద్బుతం.. 48 గంటలుగా హనుమాన్ విగ్రహం చుట్టు ప్రదక్షిణలు చేస్తున్న శునకం.. వీడియో..
    Uttar Pradesh

    Video Viral: సంక్రాంతి వేళ అద్బుతం.. 48 గంటలుగా హనుమాన్ విగ్రహం చుట్టు ప్రదక్షిణలు చేస్తున్న శునకం.. వీడియో..

  • Bhartha Mahasayulaku Wignyapthi Twitter Review: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ట్విట్టర్ రివ్యూ.. మాస్ మహారాజా బ్లాక్‌బస్టర్ అందుకున్నాడా..?
    Ravi Teja
    Bhartha Mahasayulaku Wignyapthi Twitter Review: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ట్విట్టర్ రివ్యూ.. మాస్ మహారాజా బ్లాక్‌బస్టర్ అందుకున్నాడా..?
  • Flax Seeds: ప్రతిరోజూ ఒక్క చెంచా అవిసె గింజలు తిన్నా.. ఎన్ని లాభాలో చదవండి..!
    Flax Seeds Benefits
    Flax Seeds: ప్రతిరోజూ ఒక్క చెంచా అవిసె గింజలు తిన్నా.. ఎన్ని లాభాలో చదవండి..!
  • Thailand Train Accident Video: అత్యంత ఘోరం.. రైలుపై జారీపడ్డ క్రేన్.. 22 మంది దుర్మరణం..
    Thailand crane collapse
    Thailand Train Accident Video: అత్యంత ఘోరం.. రైలుపై జారీపడ్డ క్రేన్.. 22 మంది దుర్మరణం..
  • Cold Waves Alert: ఓరి దేవుడో..! చంపేస్తోన్న చలి.. మరో రెండ్రోజులు గజగజే, పడిపోతున్న ఉష్ణోగ్రతలు..!
    Severe Cold Waves Alert
    Cold Waves Alert: ఓరి దేవుడో..! చంపేస్తోన్న చలి.. మరో రెండ్రోజులు గజగజే, పడిపోతున్న ఉష్ణోగ్రతలు..!
  • Mahesh kumar Goud: కాంగ్రెస్‌లోకి కవిత ఎంట్రీ అంటూ ప్రచారం.. అసలు విషయం చెప్పేసిన మహేష్ కుమార్ గౌడ్..
    Mahesh Kumar Goud
    Mahesh kumar Goud: కాంగ్రెస్‌లోకి కవిత ఎంట్రీ అంటూ ప్రచారం.. అసలు విషయం చెప్పేసిన మహేష్ కుమార్ గౌడ్..
  • Telangana Govt: రేవంత్ సర్కార్ సంక్రాంతి కానుక.. గ్రామ పంచాయతీలకు భారీగా నిధులు విడుదల
    CM Revanth Reddy
    Telangana Govt: రేవంత్ సర్కార్ సంక్రాంతి కానుక.. గ్రామ పంచాయతీలకు భారీగా నిధులు విడుదల
  •  Gold Rate Today: ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో పసిడి ప్రియులకు నిద్రలేని రాత్రులు.. జనవరి 13వ తేదీ  తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
    Gold Rate Today
    Gold Rate Today: ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో పసిడి ప్రియులకు నిద్రలేని రాత్రులు.. జనవరి 13వ తేదీ తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
  • Bhogi Festival 2026: అక్కడ భోగి మంటలు నిషేధం.. పండగ వేళ ప్రజలకు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఏపీ అధికారులు..
    Bhogi festival
    Bhogi Festival 2026: అక్కడ భోగి మంటలు నిషేధం.. పండగ వేళ ప్రజలకు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఏపీ అధికారులు..
  • Shukra Aditya Yoga 2026: శుక్రదిత్య రాజయోగం పవర్‌ఫుల్ ఎఫెక్ట్.. మకర సంక్రాంతి నుంచి ఈ రాశుల వారికి డబ్బే, డబ్బు!
    Shukra Aditya Yoga Effect
    Shukra Aditya Yoga 2026: శుక్రదిత్య రాజయోగం పవర్‌ఫుల్ ఎఫెక్ట్.. మకర సంక్రాంతి నుంచి ఈ రాశుల వారికి డబ్బే, డబ్బు!

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x