Shilpa Shetty's sensational comment: లవ్ ఎఫైర్స్ చిత్రపరిశ్రమలో సర్వసాధారణం. సినిమా షూటింగ్ సమయంలో హీరో హీరోయిన్లు ప్రేమలో పడటం, కొన్నాళ్ల తర్వాత విడిపోవడం, కొంతమంది పెళ్లి చేసుకోవడం ఇలాంటవన్నీ చూస్తూనే ఉన్నాం. కానీ శిల్పాశెట్టి కథ కూడా ఇలాంటిదే అయినప్పటికీ కాస్త డిఫరెంట్. తాను ఓ స్టార్ హీరోతో ప్రేమలో పడిందట. కానీ ఆ హీరో మాత్రం అవసరం తీరాకా..మీరో హీరోయిన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని తనను మోసం చేశాడని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఈ పొడుగుకాళ్ల సుందరి.
Shilpa Shetty Husband Cyber Crime: గత కొంతకాలంగా సైబర్ నేరగాళ్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాను టార్గెట్ గా చేసుకొని.. అమాయకపు ప్రజలను మోసం చేస్తున్న విషయం తెలిసిందే. ఒక ఎమ్మెల్యేకి డబ్బులు డిమాండ్ చేస్తూ ఫోన్లో బెదిరిస్తూ, మరో ఎమ్మెల్యేకు మహిళ న్యూడ్ గా వీడియో కాల్ చేయడం ఇలా ఈ సంఘటనలన్నింటిపై కేసులు నమోదైన విషయం అందరికీ తెలుసు.
ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. తాజాగా మరో నటి కుంద్రాపై పోలీసులకు ఫిర్యాదు చేయటం హాట్ టాఫిక్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.