Winter Solstice 2023: ఏడాది కేలండర్లో ఇవాళ్టి రోజుకు ఓ ప్రత్యేకత ఉంది. ఇండియా సహా చాలా దేశాల్లో అత్యంత సుదీర్ఘమైన రాత్రి. దీనినే వింటర్ సోల్సిటిస్గా పిలుస్తారు. ఖగోళంలో జరిగే ఓ ప్రక్రియతో ఇది సంభవిస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.