Singer Chinmayi Sensational Comments: సింగర్ చిన్మయి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ప్రముఖ సింగర్ మాత్రమే కాదు, డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. ఎక్కువగా తమిళ, తెలుగు సినిమాలకు పాటలు, డబ్బింగ్ చెప్పారు. అంతేకాదు సోషల్ మీడియాలో సమాజంలో జరుగుతున్న అంశాలపై తన ప్రత్యేక శైలిలో స్పందిస్తూ ఉంటారు. ఈసారి మరో సంచలన కామెంట్స్ చేశారు. అవి కాస్త నెట్టింట వైరల్ అవుతోంది.
Anchor Anasuya Lip Kiss Video: యాంకర్ అనసూయకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లితెరపై యాంకర్‌గా దుమ్ములేపిన అనసూయ.. ప్రస్తుతం వెండితెరపై డిఫరెంట్ రోల్స్‌తో ఆడియన్స్‌ను అలరిస్తోంది. వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తోంది. అయితే అనసూయకు సంబంధించిన పాత వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఓ టీవీ షోలో ఏడేళ్ల బాలుడికి లిప్ కిస్ ఇవ్వడం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. ఈ వీడియోపై స్టార్ సింగర్ చిన్మయి ఫైర్ అవ‌్వగా.. అనసూయ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
Singer Chinmayi: ఎపుడో ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే సింగర్ చిన్మయి.. తాజాగా సీనియర్ నటిమణీ అన్నపూర్ణమ్మను విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అంతేకాదు ఈమెపై ఏకంగా పోలీసులు కేసు నమోదు చేసే వరకు వెళ్లింది.
Singer Chinmayi Satires on Kamal Haasan సింగర్ చిన్మయి తాజాగా కమల్ హాసన్‌ను నిలదీసింది. తన కళ్ల ముందున్న ఇండస్ట్రీలో అమ్మాయిల మీద వేధింపులు జరుగుతున్నాయంటే పట్టించుకోని నాయకుడు.. ఇప్పుడు ఇలా స్పందిస్తుంటే నమ్మకం కలుగుతుందా? అని నిలదీసింది చిన్మయి.
Chinmayi Sripada Fires on Telugu Memers సింగర్ చిన్మయి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. మహిళలను కించపరుస్తూ వచ్చే వీడియోల మీద చిన్మయి ఎప్పటికప్పుడు మండి పడుతూనే ఉంటుంది. మహిళల ప్రైవేట్ పార్టుల మీద వచ్చే మీమ్స్, ట్రోల్స్ మీద ఫైర్ అవుతుంటుంది.
Chinmayi Sripada Gets Trolls సింగర్ చిన్మయి శ్రీపాద తాజాగా నెటిజన్ల మీద మండి పడింది. సమంత జీవితాన్ని నాశనం చేశావ్ అని, ఆమె విడాకులు కారణం అయ్యావ్ అని ఇలా నానా రకాలుగా చిన్మయిని జనాలు ట్రోల్స్ చేస్తూ వచ్చారు. వాటిని చిన్మయి తన స్టైల్లో తిప్పి కొట్టేసింది.
Singer Chinmayi On First Experience సింగర్ చిన్మయి తాజాగా ఓ ట్రోలింగ్ మీద స్పందించింది. ఆడవాళ్లలో తొలి కలయికకు సంబంధించిన కొన్ని అపోహలుంటాయని, కొన్ని ఆధారాలను పట్టి మగవాళ్లు కొన్ని ఊహించుకుంటారని చెప్పుకొచ్చింది.
Siri Satires to Chinmayi Sripada చిన్మయి శ్రీపాద తాజాగా వరుస పోస్టులతో రచ్చ చేస్తోంది. శ్రీహాన్ తన కొడుకుని బెదిరిస్తున్నాడని, సెల్ఫ్ హార్మ్ చేసుకుంటూ కొడుకులను బెదిరిస్తున్నారంటూ చిన్మయి కౌంటర్లు వేసింది.
Shrihan Blackmail Video with thier Son శ్రీహాన్ తాజాగా ఓ వింత పని చేశాడు. తన కొడుకు చెప్పిన మాట వినడం లేదని శ్రీహాన్ తనని తాను కొట్టేసుకున్నాడు. అలా చిన్న పిల్లాడి భయపెట్టి బెదిరించేశాడు. దీనిపై సింగర్ చిన్మయి స్పందించింది.
Singer Chinmayi About Social Media Blackmailing సోషల్ మీడియాలో జరిగే నేరాలు, ఆకతాయిల అల్లరి పనుల గురించి చిన్మయి స్పందించింది. అమ్మాయిలకు ధైర్యమిస్తూ చిన్మయి షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
Rakul Preet Singh with Rahul Ravindran రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. రాహుల్ రవీంద్రన్ తీసిన మన్మథుడు 2 సినిమాలో నాగార్జునకు జోడిగా రకుల్ నటించిన విషయం తెలిసిందే.
Singer Chinmayi | మీటూ ఉద్యమంలో భాగంగా తమిళ సినీ ప్రముఖులపై సింగర్ చిన్మయి లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇక అది మొదలుకుని డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయికి కష్టాలు మొదలయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.