సాధారణంగా పెళ్లి జరిగినప్పుడు రెండు కుటుంబాల మధ్య నగదు లావాదేవీలు జరుగుతుంటాయి. ఇది వరకట్నం కావచ్చు, కన్యాశుల్కం కావచ్చు మరే ఇతర రూపమైనా కావచ్చు ఆ రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం అది. అయితే ఓ దేశంలో పెళ్లి చేసుకుంటే ప్రభుత్వం ఆ దంపతులకు 20-30 మిలియన్ల నగదు అందిస్తుంది. నమ్మలేకపోతున్నారా...
Robo work pressure: సౌత్ కొరియాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొంత మంది మనుషుల మాదిరిగా రోబోలు కూడా ఇదేం పని చేయడంరా బాబు అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Another rare infection is frightening in South Korea: ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న వేళ దక్షిణ కొరియాలో మరో అరుదైన ఇన్ఫెక్షన్తో భయపెడుతోంది, అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే
New Disease: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని మరోసారి భయపెడుతోంది. చైనా సహా పలు దేశాల్లో నమోదవుతున్న కేసుల సంఖ్య ఆందోళన కల్గిస్తుంటే..ఇది చాలదన్నట్టు మరో మహమ్మారి కలకలం రేపుతోంది.
North Korea Kills Two Minors : సినిమా చూడడం నేరమా? అంటే మన దగ్గర కాదు కానీ కొన్ని చోట్ల అది ఒక ఘోరాతి ఘోరమైన నేరం, తాజాగా అలా సినిమా చూశారని ఇద్దర్ని బహిరంగంగా చంపేశారు. ఆ వివరాల్లోకి వెళితే
South Korea Halloween stampede: దక్షిణ కొరియాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హాలోవీన్ వేడుకల్లో తొక్కిసలాట జరిగి 149 మంది దుర్మరణం చెందారు. వందల సంఖ్యలో గాయపడ్డారు.
North Korea Covid-19: ఉత్తర కొరియాలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య అమాంతంగా పెరుగుతున్నాయి. దీంతో కిమ్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఆంక్షలను కఠినతరం చేసింది. వారం రోజుల కిందట అక్కడ తొలి కోవిడ్ కేసులు నమోదైంది. ఇప్పుడాక సంఖ్య దాదాపు 20 లక్షలకు చేరినట్లు తెలుస్తోంది. ఇవాళ ఒక్కరోజే 2 లక్షల 62 వేల 270 కేసులు వెలుగు చూశాయి.
North Korea Corona: ప్రపంచ దేశాలను కరోనా కలవర పెడుతోంది. రోజులవారి కేసుల సంఖ్య క్రమేపి పెరుగుతున్నాయి. దీంతో ఆయా దేశాలు ఆంక్షలను కఠినతరం చేశాయి. నిబంధనలు పక్కగా పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఉత్తర కొరియాలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి.
North Korea Corona: ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. రోజురోజుకు కేసులు రెట్టింపు అవుతున్నాయి. మరో వేవ్ వస్తుందా అన్న భయాందోళనలు కల్గుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం అప్రమత్తంగా ఉండాలంటోంది. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచిస్తోంది. ఉత్తర కొరియాలో కోవిడ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది.
South Korean Mom Daughter duo to Kacha Badam song : 'కచా బాదం' పాటకు ఒక సౌత్ కొరియన్ తల్లీ కూతురు చేసిన డ్యాన్స్ ఇండియన్స్‌కు ఎంతో నచ్చింది. వైరల్ అవుతోన్న వీడియో.
Kim Jong un executed 7 in three years: సౌత్ కొరియా పాప్ వీడియోల అంటే కిమ్ జోంగ్ ఉన్‌కు అస్సలు ఇష్టం ఉండదు. వాటిని విషపు క్యాన్సర్‌గా పేర్కొంటారు కిమ్ జోంగ్ ఉన్. అలాంటి సంస్కృతి నార్త్ కొరియాకు పాకకుండా ఉండేందుకు చాలా కఠిన శిక్షలు అమలు చేస్తున్నారట కిమ్ జోంగ్ ఉన్.
South Korea: దక్షిణ కొరియా ప్రభుత్వం సంచలనం నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు మూన్ జే-ఇన్ సోమవారం దేశంలో కుక్కలను తినడాన్ని నిషేధించినట్లు ఆయన కార్యాలయం తెలిపింది.
North Korea: కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఉత్తర కొరియా..మళ్లీ వరుస క్షిపణి ప్రయోగాలతో హడలెత్తిస్తోంది. తన ప్రయోగాల ద్వారా అమెరికా తన మిత్ర దేశాలను కవ్విస్తోంది. తొలిసారి ఓ రైలు నుంచి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించి మరోసారి తన శత్రు దేశాల్లో భయాన్ని రేకెత్తించింది.
Tokyo Olympics: జపాన్ ఒలింపిక్స్ నుంచి స్వదేశీ దిగ్గజ బ్రాండ్ దూరమైంది. అంతర్జాతీయ ఒలింపిక్స్‌లో మేజర్ స్పాన్సర్ ఈసారి టాటా చెప్పేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో ఆ కంపెనీ ప్రచారం ఇకపై కన్పించదు.
బ్యాంక్ ఆఫ్ కొరియా రిపోర్ట్ ప్రకారం దక్షిణ కొరియా దేశం 2045 నాటికి జపాన్ను దాటి ముందుకు పోతుందట. ప్రపంచంలో ఎక్కువ వృద్ధులు ఉన్న దేశంగా మారనుందట. ఆ ఐల్యాండ్‌లో కూడా ఇదే పరిస్థితి. అక్కడైతే కేవలం ముగ్గురే ముగ్గురు చిన్నారులున్నారట
World dangerous demilitarized zone: ఆ ప్రదేశం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకమైన ప్రాంతం. అక్కడి సైనికుల కళ్లు గప్పి ఇతరులెవరూ వెళ్లడం అసాధ్యం. అంతగా పటిష్ఠమైన రక్షణ వ్యవస్థ ఉన్న జోన్ అది. మరి ఆ వ్యక్తి అంతటి ప్రమాదకర ప్రాంతంలో ఎలా వెళ్లగలిగాడు
PUBG Mobile India: భారత దేశంలో పబ్జి గేమ్ కు మంచి పాపులారిటీ ఉన్న విషయం తెలిసిందే. అయితే చైనాకు ( China) చెందిన టాన్సెంట్ దీనిని నిర్వహిస్తోండటంతో సైబర్ సెక్యూరిటీ, డాటా ప్రైవసీని కాపాడటానికి భారత ప్రభుత్వం ఈ గేమ్ ను బ్యాన్ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.