PV Sindhu: టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధును మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ సత్కరించారు. చిరంజీవి ఇంట్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు సందడి చేశారు. ఇప్పడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Tokyo Olympics: పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు పతకం అందించిన పురుషులు హాకీ జట్టులోని ఆటగాళ్లు పేర్లును ప్రభుత్వ పాఠశాలలకు పెట్టేలా చర్యలు చేపట్టింది.
Neeraj Chopra: టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన భారత్ స్టార్ జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా ప్రపంచ ర్యాంకింగ్స్ లో 14 స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి దూసుకెళ్లాడు.
Womens Hockey: ఒలింపిక్స్‌లో విశేష ప్రతిభ కనబర్చిన ఆంధ్రప్రదేశ్ ఆణిముత్యం, హాకీ క్రీడాకారిణి రజనీ..ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసింది. ఈ సందర్భంగా ఆమెను సత్కరించిన జగన్..పలు ప్రోత్సాహకాలు ప్రకటించారు.
Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్ ముగిసిన అనంతరం రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌పై సస్పెన్షన్ వేటు పడింది. మరో రెజ్లర్‌కు షోకాజ్ నోటీసు అందింది. టోక్యో ఒలింపిక్స్‌లో ఈ ఇద్దరూ చేసిన నేరమేంటి..సస్పెన్షన్ వేటు ఎందుకు పడింది.
Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియాకు తొలి స్వర్ణం లభించింది. హరియాణాకు చెందిన నీరజ్ చోప్డా తొలి స్వర్ణ పతకాన్ని అందించాడు. ఊహించని విధంగా జావెలిన్ త్రోలో బంగారు పతకం సాధించాడు.
Aditi Ashok misses bronze medal in Golf finals at Tokyo Olympics 2020: టోక్యో: అదితి అశోక్‌కు టోక్యో ఒలింపిక్స్‌లో గోల్ఫ్ ఇండివిడ్యువల్ ఈవెంట్స్ ఫైనల్స్‌లో ఒక్క అడుగు దూరంలో కాంస్య పతకం చేజారిపోయింది. కర్ణాటకకు చెందిన అదితి అశోక్ టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడల్లో గోల్ఫ్ ఇండివిడ్యువల్ ఈవెంట్స్ ఫైనల్స్‌లో నాలుగో స్థానంలో నిలిచి కొద్దిపాటిలో పతకం కోల్పోయింది.
PV Sindhu: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో షటిల్ బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభం కానుంది. ప్రముఖ షట్లర్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధూ ఈ అకాడమీను ప్రారంభించనున్నారు. ఏపీలో పీవీ సింధూ అకాడమీను ఎక్కడ ప్రారంభించనున్నారంటే..
India won bronze medal in men's hockey at Tokyo Olympics 2020: మణిపూర్: టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు 5-4 తేడాతో జర్మనీపై విజయం సాధించి కాంస్య పతకం (Bronze medal) గెలుచుకుని చరిత్ర సృష్టించింది. దీంతో ఒలింపిక్స్‌లో హాకీ పోటీల్లో పథకం కోసం 41 ఏళ్ల ఎదురుచూపులకు తెరపడి దేశవ్యాప్తంగా సంబరాలకు తెరలేసింది.
PV Sindhu gets grand welcome after returning to India from Tokyo Olympics 2020: న్యూ ఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో ఉమెన్స్ సింగిల్స్‌లో కాంస్య పతకం గెల్చుకుని భారత్‌కి తిరిగొచ్చిన పీవీ సింధుకు దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఘన స్వాగతం లభించింది.
Tokyo olympics: ఆటైనా..పాటైనా విజేత ఎక్కడైనా ఒక్కడే ఉంటాడు. సెకన్ల తేడా ఉన్నా అంతే. ఇద్దరు విజేతలనేది అసంభవమైన పరిస్థితి. కానీ టోక్యో ఒలింపిక్స్‌లో అదే జరిగింది. అసాధ్యం సుసాధ్యమైన ఘటన.
PV Sindhu beats Bing Jiao to Win bronze medal in Tokyo olympics: పీవీ సింధు టోక్యో ఒలంపిక్స్‌లో కాంస్య పథకం గెల్చుకుంది. చైనా షట్లర్ బింగ్ జియావోతో జరిగిన బ్యాడ్మింటన్ బ్రోంజ్ మెడల్ మ్యాచ్‌లో పీవీ సింధు (PV Sindhu) చెలరేగిపోయింది. జరిగిన రెండు మ్యాచుల్లోనూ 21-13, 21-15 పాయింట్స్ తేడాతో పైచేయి సాధించి తన సత్తా చాటుకుంది.
Tokyo Olympics: భారత షట్లర్ పీవీ సింధూ స్వర్ణం ఆశలు ఆవిరయ్యాయి. టోక్యో ఒలింపిక్స్‌లో సింధూ..తైజుయింగ్ చేతిలో పరాజయం పాలైంది. కాంస్యం ఆశలు ఇంకా సజీవంగా ఉన్నాయి.
Tokyo Olympics: జపాన్ ఒలింపిక్స్ నుంచి స్వదేశీ దిగ్గజ బ్రాండ్ దూరమైంది. అంతర్జాతీయ ఒలింపిక్స్‌లో మేజర్ స్పాన్సర్ ఈసారి టాటా చెప్పేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో ఆ కంపెనీ ప్రచారం ఇకపై కన్పించదు.
Anti-Sex beds at Tokyo Olympics village, fact check: టోక్యో: టోక్యోలో ఒలింపిక్స్ జరగనున్న ఒలింపిక్స్ విలేజ్‌లో శృంగార కార్యకలాపాలను నిరోధించడానికి (To avoid sex) ఆటగాళ్ల గదుల్లో కార్డుబోర్డుతో తయారుచేసిన తక్కువ సామర్థ్యం కలిగిన బెడ్స్‌ను ఏర్పాటు చేశారు అనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Tokyo Paralympics Devendra Jhajharia : నాలుగు పదుల వయసులోనూ తన రికార్డులను తానే ఇంకా మెరుగుపరుచుకోవడం ఆట పట్ల ఇండియా పారా అథ్లెట్ దేవేంద్ర జఝరియా అంకితభావాన్ని తెలుపుతుంది. కుటుంబ మద్దతు, కోచ్, ఫిట్నెస్ ట్రైనర్ సహకారంతోనే నేను ఈ ఘనతను సాధించానని దేవేంద్ర జఝరియా తన విజయంలో వారిని భాగస్వాములు చేశాడు.
Indian Archer Deepika Kumari became world No. 1: పారిస్ వేదికగా జరుగుతున్న ఆర్చరీ ప్రపంచకప్‌లో మహిళల వ్యక్తిగత విభాగంతో పాటు మహిళల రికర్వ్, మిక్స్డ్ విభాగాలలో భారత్‌కు బంగారు పతకాలు అందించింది. ప్రపంచకప్ స్టేజ్ 3 టోర్నీలో భారత ఆర్చర్ దీపికా కుమారి మూడు స్వర్ణ పతకాలు సాధించడంతో మెరుగైన రేటింగ్ పాయింట్లు తన ఖతాలో వేసుకుంది.
Tokyo Olympics: ఒలింపిక్స్ క్రీడల కోసం భారతదేశం సన్నద్ధమవుతోంది. టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్ సన్నద్ధతపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. దేశ ప్రతిష్ఠను పెంచేందుకు ఒలింపిక్స్ దోహదపడతాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.