AP Flood: తెలుగు రాష్ట్రాల్లో వరుణ దేవుడు శాంతించడం లేదు. గత మూడురోజులుగా ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి.
/telugu/india/ap-flood-flood-water-entering-the-projects-heavily-issued-danger-warnings-69867 Jul 12, 2022, 12:19 PM ISTRains: దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. రుతు పవనాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
/telugu/india/rain-disater-in-the-country-67-people-died-in-gujarat-due-to-floods-69862 Jul 12, 2022, 11:42 AM ISTIndrakeeladri: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. రుతు పవనాలు, అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో నదులు, చెరువులు, వాగులు, వంకలు ఉగ్రరూపాన్ని దాల్చుతున్నాయి. దీంతో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది.
/telugu/ap/heavy-rains-in-andhra-pradesh-vijayawada-durgagudi-ghat-road-closed-69801 Jul 11, 2022, 03:04 PM ISTSouthwest Monsoon: దేశవ్యాప్తంగా నైరుతి రుతు పవనాలు బలపడుతున్నాయి. వీటి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
/telugu/india/southwest-monsoon-effect-on-country-several-states-issued-red-alert-69696 Jul 10, 2022, 12:33 PM ISTRains Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతు పవనాలు, అల్పపీడనం ఉపరిత ఆవర్తనాల ప్రభావంతో ఏకధాటిగా కుండపోత వానలు పడుతున్నాయి. భారీ వర్షాలతో భారతావని వణికిపోతోంది.
/telugu/india/heavy-rains-in-telugu-states-imd-has-announced-that-it-will-rain-for-three-days-69492 Jul 8, 2022, 03:09 PM ISTRain Alert: దేశవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతు పవనాలు, ఉపరితల ఆవర్తనం ప్రభావం మరో మూడురోజులపాటు ఉండే అవకాశం ఉంది. లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం..
/telugu/india/southwest-winds-are-blowing-strongly-across-the-country-next-three-days-heavy-rains-in-telugu-states-69387 Jul 7, 2022, 04:01 PM ISTRain Alert: దేశవ్యాప్తంగా నైరుతి రుతు పవనాలు విస్తరించాయి. వీటికి ఉపరితల ఆవర్తనం తోడు అయ్యింది. దీంతో ఉత్తర, దక్షిణ భారతంలో వర్షాలు దంచికొడుతున్నాయి. లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం..
/telugu/india/southwest-monsoon-and-surface-periodicity-effect-on-telugu-states-next-three-days-heavy-rains-69271 Jul 6, 2022, 01:44 PM ISTHeavy Rains: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిశాయి.
Heavy Rains: నైరుతి రుతుపవనాలతో పాటు బంగ్లాదేశ్ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర మొత్తం మేఘావృతమై ఉంది. కొన్ని ప్రాంతాల్లో ముసురు పట్టింది. చిరు జల్లులతో పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
/telugu/telangana/north-telanagana-recieve-heavy-rains-in-the-last-24-hours-with-southwest-monsoons-effect-69058 Jul 4, 2022, 07:38 AM ISTHyderabad Rain: హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి భానుడి భగభగలు కొనసాగగా..మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది.
/telugu/telangana/southwest-monsoon-and-surface-periodicity-effect-on-telangana-state-next-three-days-heavy-rains-in-hyderabad-69024 Jul 3, 2022, 05:20 PM ISTRain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు, ఉపరితల ఆవర్తం ప్రభావంతో విస్తారంగా వానలు పడుతున్నాయి. లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం..
/telugu/india/letast-weather-report-in-telugu-states-in-the-next-24-hours-there-is-a-possibility-of-forming-a-low-pressure-in-the-surrounding-areas-of-jharkhand-69004 Jul 3, 2022, 03:09 PM ISTRain Alert: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలకు ఉపరితల ఆవర్తనం తోడు అయ్యింది. దీంతో ఏపీ, తెలంగాణలో విస్తారంగా వానలు పడుతున్నాయి. రాగల మూడు రోజులపాటు వాతావరణం ఇలాగే ఉండనుంది.
/telugu/india/southwest-monsoon-and-surface-periodicity-effect-on-telugu-states-next-three-days-heavy-rains-68895 Jul 2, 2022, 03:31 PM ISTHeavy Rains: నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలు మినిహా మిగితా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
/telugu/telangana/southwest-monsoons-effect-heavy-rains-on-telanagana-and-hyderabad-68845 Jul 2, 2022, 07:18 AM ISTRain Alert: దేశంలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో ఉత్తరాధిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న దేశ రాజధాని ఢిల్లీని నైరుతి రాగం తాకింది.
/telugu/india/southwest-monsoon-effect-on-total-country-next-three-days-heavy-rains-68799 Jul 1, 2022, 03:36 PM ISTSouthwest Monsoon: దేశంలో నైరుతి రుతు పవనాలు బలపడుతున్నాయి. వీటి ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా ఇవాళ దేశ రాజధానిని రుతుపవనాలు తాకాయి.
/telugu/india/southwest-monsoons-hit-the-country-capital-delhi-next-three-days-heavy-rains-68708 Jun 30, 2022, 03:51 PM ISTRain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. నైరుతి పవనాలు, ద్రోణి ప్రభావంతో విస్తారంగా పడుతున్నాయి. రాగల మూడురోజులపాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
/telugu/ap/southwest-monsoon-trough-effect-on-andhra-pradesh-and-telangana-states-next-three-days-heavy-rains-68612 Jun 29, 2022, 06:08 PM ISTTelangana Rains: నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించడంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా రాష్ట్రమంతా ముసురు పట్టింది. దక్షిణ తెలంగాణ జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
/telugu/telangana/heavy-rains-in-telangana-imd-alert-three-days-rain-alert-68540 Jun 29, 2022, 08:10 AM ISTRain Alert: తెలుగు రాష్ట్రాల్లో వానలు జోరుగా పడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు, ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి.
/telugu/ap/southwest-monsoons-spreading-in-telugu-states-next-three-days-heavy-rains-68378 Jun 27, 2022, 03:38 PM ISTSouthwest monsoon prevails in Telangana. Widespread rainfall with surface trough effect. The Hyderabad Meteorological Department has forecast rains in Telangana for the next three days
/telugu/videos/ts-weather-update-68320 Jun 26, 2022, 08:40 PM ISTRain Alert: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతు పవనాలు బలపడ్డాయి. వీటి ప్రభావంతో జోరుగా వానలు పడుతున్నాయి. రుతు పవనాలకు ఉపరితల ద్రోణి తోడు అయ్యింది.
/telugu/ap/southwest-monsoon-and-surface-trough-effect-on-telugu-states-next-three-days-heavy-rains-68255 Jun 26, 2022, 01:36 PM IST