Narendra Modi: భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ మరోసారి మన దేశంలో అరుదైన రికార్డు నెలకొల్పారు. మన దేశంలోని రాజకీయ నేతల్లో అత్యంత శక్తిమంతుడని ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే తెలిపింది. మోదీ తర్వాతి స్థానాల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, హోంమంత్రి అమిత్‌షా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఉన్నారు.
PM Modi: భారత దేశ ప్రధాన మంత్రి పదవి అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి అధినేత. వరల్డ్ లో దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో దాదాపు 90 కోట్ల మంది ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకున్న నేత. అలాంటి మహా నేతకు సెక్యూరిటీ ఏ రేంజ్ లో ఉండాలి. అంతేకాదు ప్రధానిని కంటి రెప్పలా కాపాడే SPG కమాండోలకు నెల జీతం ఎంత ఉంటుంది. వారి జీతా భత్యాలను ఎలా చెల్లిస్తారో చూద్దాం..
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ( Priyanka Gandhi ) ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ( Ministry of Housing and Urban Affairs ) నోటీసులు జారీ చేసింది. ఒకవేళ నెలలోపు బంగ్లాను ఖాళీ చేయకపోతే జరిమానా విధిస్తామని స్పష్టంచేసింది. ప్రియాంక గాంధీ లోథి రోడ్‌లోని ప్రభుత్వ బంగ్లా నంబర్ -35 ను ఆగస్టు ఒకటి నాటికి ఖాళీ చేయడంతోపాటు అద్దె బాకాయిలను సైతం చెల్లించాలని మంత్రిత్వ శాఖ తెలిపింది. నిబంధనల ప్రకారం Z+ భద్రత ఉన్నవారికి ప్రభుత్వ బంగ్లా కేటాయించడం తప్పనిసరి కాదని పేర్కొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.