Sri Lanka hikes fuel prices. Petrol Rs 420 per Litre at Sri Lanka. మంగళవారం పెరిగిన ధరలతో శ్రీలంకలో లీటర్ పెట్రోల్ ధర రూ.420కి, డీజిల్ ధర రూ.400కి చేరింది.
Sri Lanka Crisis: శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ నిల్వలు మరో ఒక్కరోజుకు మాత్రమే సరిపడా ఉన్నాయని ఆయన దేశ నూతన ప్రధాన మంత్రి రణిల్ విక్రమసింఘే అన్నారు. ఇటీవలే ప్రధాని బాధ్యతలు చేపట్టిన ఆయన.. దేశంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం గురించి చేసిన ప్రసంగంలో ఆయన ప్రస్తావించారు.
Srilanka Clashes: శ్రీలంకలో నిరసనలు హింసాత్మకంగా మారాయి. రాజీనామా చేసిన ప్రధాని మహేంద్ర రాజపక్సే అనుకూల వ్యతిరేక వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో వందల మంది తీవ్రంగా గాయపడ్డారు.
Sri Lanka economic crisis: భారత్ మరోసారి తన గొప్ప మనసును చాటుకుంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ద్వీపదేశం శ్రీలంకకు ఆపన్నహస్తం అందింది.
Sri Lankan Lessons: దేశంలో ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు భారీగా అమలవుతున్నాయి. తమ బడ్జెట్ లో మెజార్టీ ఖర్చు ఉచిత పథకాలే ఖర్చు చేస్తున్నాయి. దీనిపైనే ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతోంది. శ్రీలంకలో నెలకొన్న పరిస్థితులు భవిష్యత్ పై ఆందోళన కల్గిస్తున్నాయి.
Sri Lanka Crisis: ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితులపై పూర్తి అవగాహనకోసం శ్రీలంక స్టాక్ మార్కెట్‌ను తాత్కాలికంగా నిలిపేయనున్నట్లు శ్రీలంక సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ప్రకటించింది.
Sri Lanka Emergency: శ్రీలంకలో ఇటీవలే విధించిన అత్యవసర పరిస్థితిని ఎత్తివేస్తూ ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నిర్ణయించారు. మంగళవారం అర్ధరాత్రి ఎమర్జెన్సీని ఎత్తివేస్తున్నట్లు ప్రకటన ద్వారా తెలియజేశారు.
శ్రీలంకలోని అధికారంలో ఉన్న 26 మంది కేబినెట్ మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. అయితే రాజీనామా పత్రాలను శ్రీలంక ప్రధానికి అందజేశారు. అదివారం అర్ధరాత్రి జరిగిన అధికారుల సమావేశంలో మూకుమ్మడిగా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది.
Sri Lanka Emergency: శ్రీలంకలో ఏప్రిల్ 1 అర్థరాత్రి నుంచి ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ప్రకటించారు. దేశంలో నానాటికి పెరుగుతున్న ఆర్థిక సంక్షోభం కారణంగా పరిస్థితులను చక్కదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
Sri Lanka crisis: ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంకన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంధన కొరత వల్ల నేటి నుంచి కరెంటు కోతల సయాన్ని రోజుకు 10 గంటలకు పెంచాలని నిర్ణయించింది ప్రభుత్వం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.