YS Sharmila Case: తనపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్న యూట్యూబర్లు, సోషల్ మీడియా కార్యకర్తలపై వైఎస్ షర్మిల కఠిన నిర్ణయం తీసుకున్నారు. వారిపై న్యాయ పోరాటానికి దిగారు. ఈ సందర్భంగా ఎనిమిది మందిపై..
karate kalyani vs srikanth reddy Debate: శ్రీకాంత్ రెడ్డిపై కరాటే కల్యాణి దాడి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిందనుకుంటే.. అంతకంటే ఎక్కువ ఆ దాడి వెనుకున్న కారణం ఏంటని ఆరా తీస్తూ మీడియాలో జరిగిన డిబేట్లు మరింత వైరల్ అయ్యాయి.
Srireddy about preetham jukalker: సమంత, ప్రీతం జుకాల్కర్లకు ఎఫైర్ (Samantha, Preetham Jukalker) ఉందని వస్తున్న ఆరోపణలను, రూమర్స్‌ని కొట్టిపారేసిన శ్రీరెడ్డి.. అందుకు తనకు తెలిసిన పాయింట్‌ని ఆధారంగా చెప్పుకొచ్చింది.
పవన్ స్టార్ పవన్ కల్యాణ్ పై నటి శ్రీరెడ్డి ఇటీవలే సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ అంశం చర్చనీయంశంగా మారడం.. ఆమె పవన్ వ్యక్తిగత జీవితంపై ఆరోపణలు సంధించడం వెనుక పెద్దల హస్తముందని వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి చేత ఇలా మాట్లాడించిన పెద్దమనిషి ఎవరే విషయం ప్రపంచానికి తెలిసి వచ్చింది. అదేనండి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే దర్మకుడు రామ్ గోపాల్ వర్మ.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. శ్రీరెడ్డి చేత పవన్ ను తిట్టించడానికి గల కారణాలను వివరిస్తూ వీడియో రిలీజ్ చేశాడు. ఇంతకీ వర్మ అలా ఎందుకు చేశాడో ఆయన మాటల్లోనే వినండి....
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.