వివాదాస్పద నటి శ్రీరెడ్డికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని దర్శకుడు రాంగోపాల్ వర్మ బయటపెట్టారు. క్యాస్టింగ్ కౌచ్ పై ఉద్యమం మొదలు పెట్టిన శ్రీరెడ్డి, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ కుమారుడు అభిరాంతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ వివాదాన్ని పరిష్కరించేందుకు తనంత తానుగా ముందుకు వచ్చానని రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు. ఈ విషయంలో సెటిల్ మెంట్ చేసుకోవాలని శ్రీరెడ్డికి ఆయన సలహా ఇచ్చినట్లు వెల్లడించారు. ఇందుకు రూ. 5 కోట్ల ఆఫర్ ఇచ్చారని.. అందుకు ఆమె అంగీకరించలేదని వర్మ విషయాన్ని బయటపెట్టాడు.. ఇంతకీ వర్మ ఎందుకు అలా చేశాడు.. అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి .. మీకే అర్థమౌతుంది