Sprouted Grain Control Sugar Levels And Reduce Weight: ధాన్యాలు అనేవి ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటివలన ఆరోగ్యం మెరుగవుతుంది. ముఖ్యంగా మొలకెత్తిన ధాన్యాలు లేదా విత్తనాలు తింటే గుండె ఆరోగ్యంతోపాటు శారీరకంగా ఎలాంటి వ్యాధులు దరిచేరవు. మొలకెత్తిన గింజలతో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
Diabetes Prevention Tips In Winter: డయాబెటిస్ ఉన్నవారు ఆహారంలో, జీవనశైలి మార్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో చాలా మందిలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. షుగర్ కంట్రోల్లో ఉండాలంటే ఈ టిప్స్‌ను పాటించండి.
Side Effects of Sugar: మోతాదుకు మించి ఏది తిన్నా అది ఆరోగ్యానికి హానీ చేస్తుంది అనే విషయం తెలిసిందే. చక్కర వినియోగం విషయంలోనూ అదే వర్తిస్తుంది. చక్కర వినియోగం ఒక పరిమితిలో ఉన్నంత వరకు పర్వాలేదు కానీ పరిమితులు లేకుండా ఎక్కువ చక్కెర వినియోగిస్తే.. అది మీ శరీరానికి హాని తలపెడుతుంది అనే విషయం మర్చిపోవద్దు.
Honey or Jaggery which is best for diabetic patients: డయాబెటిస్ అదుపులో ఉన్నంతవరకు వచ్చే ఇబ్బందులు ఏమీ ఉండవు కానీ ముందుగా చెప్పుకున్నట్టుగా ఒంట్లో షుగర్ ఎక్కువైనప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని తట్టుకోవడమే కష్టం. అందువల్లే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలామందిని ఇబ్బంది పెడుతున్న వ్యాధుల్లో డయాబెటిస్ కూడా ఒకటిగా నిలిచింది.
BF.7 Variant Scare: చైనాను వణికిస్తున్న కరోనావైరస్ ఫోర్త్ వేవ్‌ని చూసి యావత్ ప్రపంచం అప్రమత్తమవుతోంది. రెండేళ్ల కిందట నేర్చుకున్న గుణపాఠాలతో జనం కూడా ముందు జాగ్రత్త చర్యగా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య పరిస్థితిలో మార్పులను గుర్తించే కొన్ని ముఖ్యమైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌కి మళ్లీ డిమాండ్ కనిపిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.