Delhi Court Orders Bloomberg to Remove Article on Zee: ఢిల్లీ సెషన్స్ కోర్టులో జీ కంపెనీకి ఊరట లభించింది. బ్లూమ్‌బెర్గ్ ప్రచురించిన తప్పుడు నివేదికను తొలగించాలంటూ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. జీ కంపెనీపై బ్లూమ్‌బర్గ్ ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే.
Jacqueline Fernandez gets Interim bail : బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు తాత్కాలిక ఊరట లభించింది. రూ. 200 కోట్ల మేర మోసాలకు పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ కోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరీ చేసింది.
Separatist Yasin Malik was sentenced to life imprisonment by a Delhi court on Wednesday. He was convicted under relevant sections of the Unlawful Activities Act
Separatist Yasin Malik was sentenced to life imprisonment by a Delhi court on Wednesday. He was convicted under relevant sections of the Unlawful Activities Act
Shashi Tharoor: సునంద పుష్కర్ మృతి కేసులో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌కు ఊరట లభించింది. ఆయనపై పేర్కొన్న అభియోగాలను దిల్లీలోని సెషన్స్ కోర్టు కొట్టేసింది.
బొగ్గు కుంభకోణం కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు శిక్షలు ఖరారు చేసింది. కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రే ( Dilip Ray ) తో పాటు మరో ఇద్దరు అధికారులకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పును వెలువరించింది.
సెక్స్ రాకెట్‌కి పాల్పడిన గీతా అరోరా అలియాస్ సోనూ పంజాబన్‌కి ( Sex racketeer Sonu Punjaban ) ఢిల్లీలోని ద్వారకా కోర్టు 24 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కిడ్నాపింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, ప్రాస్టిట్యూషన్ తదితర నేరాలకు పాల్పడినందుకుగానూ ఈ శిక్ష విధిస్తున్నట్టు ఢిల్లీ కోర్టు స్పష్టంచేసింది.
నిర్భయ దోషులకు ఉరి ఆలస్యం వెనక వ్యవస్థ వైఫల్యాన్ని స్పష్టంగా చూపిస్తుందని నిర్భయ తల్లి ఆశాదేవి ఆరోపించింది. నిర్భయ తల్లి ఆశా దేవి సోమవారం మాట్లాడుతూ.. ఇది మన వ్యవస్థ యొక్క వైఫల్యాన్ని చూపిస్తుందని,
నిర్భయ కేసులో దోషులకు ఉరి శిక్ష తేదీలు ఖరారయ్యాయి. దీంతో దోషులు .. తీహార్ జైలులో పిచ్చిపట్టినట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఉరి శిక్ష నుంచి తప్పించుకోవడానికి .. లేదా.. కేసును ఇంకా సాగదీసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
నిర్భయ కేసులో దోషులకు ఉరి శిక్ష తేదీలు ఖరారయ్యాయి. దీంతో దోషులు .. తీహార్ జైలులో పిచ్చిపట్టినట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఉరి శిక్ష నుంచి తప్పించుకోవడానికి .. లేదా.. కేసును ఇంకా సాగదీసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ ఘటన కేసులో ఢిల్లీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో దోషులకు మరణశిక్ష తేదీని కోర్టు ఖరారు చేసింది. జనవరి 22వ తేదీన ఆ కామాంధులకు మరణశిక్షను అమలు చేయాలని కోర్టు అధికారులను ఆదేశించింది. ఆ రోజు ఉదయం 7 గంటలకు నిందితులను ఉరితీయాలని సమయాన్ని సైతం కోర్టు సూచించింది.
నిర్భయ కేసులో దోషులకు ఉరి శిక్ష అమలు చేస్తారని యావత్ దేశమంతా ఎదురు చూస్తోంది. మొన్నటికి మొన్న డిసెంబర్ 16నే దోషులను ఉరి తీస్తారంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. ఐతే దోషుల్లో అక్షయ్ సింగ్ రివ్యూ పిటిషన్ వేయడంతో దీనికి కొద్దిరోజులు బ్రేక్ పడినట్లయింది.
ఉన్నావో రేప్ కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు శిక్ష ఖరారు మళ్లీ వాయిదా పడింది. సోమవారం ఈ కేసులో విచారణ పూర్తి చేసిన తీస్ హజారీ కోర్టు సెంగార్‌ను దోషిగా తేల్చింది. మంగళవారం శిక్షలు ఖరారు చేస్తామని ధర్మాసనం ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.