సురేఖా వాణికి ( Artist Surekha vani ) కోపమొచ్చింది. తనతో ఏ మగాడు కనపడినా.. అతడితో తనకు ఎఫైర్స్ అంటగట్టేస్తున్నారని నటి సురేఖా వాణి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. తన గురించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్న వారు ఎంతకు దిగజారారంటే... ఆఖరికి తనతో ఉన్నది కజినా, తన సోదరుడా అనే విషయం కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.