Heart Attack: గుండెపోటు. ఇటీవలి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా అందర్నీ వెంటాడుతోంది. గుండెపోటుతో ప్రాణాలు దక్కించుకున్నవారి సంఖ్య తక్కువే. గుండెపోటు ప్రమాదం పెరగడానికి కారణాల గురించి పరిశీలిస్తే ఆసక్తికర అంశం వెల్లడైంది.
Cholesterol Symptoms: ప్రస్తుత జీవనశైలిలో అనారోగ్య సమస్యలు తరచూ వెంటాడుతుంటాయి. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే..వివిధ రకాల వ్యాధుల ముప్పు పెరుగుతుంది. కొలెస్ట్రాల్ ఉంటే శరీరంలో ఎలాంటి లక్షణాలు కన్పిస్తాయి..
Sweating Reasons: శరీరంలో జరిగే ప్రతి మార్పుకు ఓ కారణం ఉంటుంది. కొన్ని ప్రాణాంతక వ్యాధులకు లక్షణాలు కావచ్చు. అందులో ఒకటి రాత్రిళ్లు చెమట్లు పట్టడం. ఆ పరిస్థితి ప్రాణాంతక వ్యాధికి సంకేతం కావచ్చు.
Reduce Sweating Tips: ప్రస్తుతం వేసవి కాలం నుంచి వర్షకాలంలోకి అడుపెడుతున్నాం. అయితే ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 35 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Sweating Reasons: ఆధునిక జీవనశైలిలో ఎన్నో రకాల మార్పులు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంటాయి. కొన్ని సాధారణం కావచ్చు..మరికొన్ని ప్రాణాంతకం కావచ్చు. ముఖ్యంగా రాత్రిళ్లు చెమట్లు పడుతుంటే మాత్రం..నిర్లక్ష్యం వద్దంటున్నారు వైద్య నిపుణులు..ప్రాణాంతక వ్యాధికి సంకేతం కావచ్చంటున్నారు.
Symptoms of Low Sodium: శరీరంలోని ప్రతి మూలకం తగినంత పరిమాణంలో ఉండటం చాలా ముఖ్యం. ఏదైనా మూలకం ఎక్కువ లేదా తక్కువ ఉంటే, దాని ప్రభావం శరీరంపై చూపడం ప్రారంభమవుతుంది. కొన్నిసార్లు ఇది తీవ్రమైన వ్యాధులకు కూడా కారణమవుతుంది. శరీరంలో సోడియం తక్కువగా ఉండటం వల్ల అనేక సమస్యలు మొదలవుతాయి.
Sweating Reasons: ప్రతిరోజూ మన శరీరంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. కొన్ని సాధారణమే కావచ్చు గానీ ప్రాణాంతక వ్యాధులకు సూచనలవుతాయి. ముఖ్యంగా రాత్రిళ్లు చెమటలు పడితే అదే అంటున్నారు వైద్య నిపుణులు. ఆ వివరాలు తెలుసుకుందాం..
Sweating Symptoms: అనునిత్యం మన శరీరంలో చాలా మార్పులు వస్తుంటాయి. ఏదో రకమైన ఇబ్బందులు తలెత్తుతుంటాయి. కొన్ని సాధారణమే కావచ్చు కానీ..కొన్ని మాత్రం ప్రమాదానికి సంకేతాలుగా భావించాలంటున్నారు వైద్య నిపుణులు. ఆ లక్షణాలేంటో చూద్దాం
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.