Tamim Iqbal: ప్రధాని జోక్యం.. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న బంగ్లా కెప్టెన్..

Tamim Iqbal: ప్రధాని జోక్యం.. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న బంగ్లా కెప్టెన్..

Tamim Iqbal retirement: అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఒక్క రోజు వ్యవధిలోనే బంగ్లాదేశ్ వన్డే జట్టు కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ తన మనసు మార్చుకున్నాడు. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. 
 

/telugu/sports/tamim-iqbal-withdraws-retirement-from-international-cricket-after-meeting-bangladesh-pm-107063 Jul 8, 2023, 07:29 AM IST
Tamim Iqbal Retirement: తమీమ్ ఇక్బాల్ షాకింగ్ నిర్ణయం.. మూడు ఫార్మాట్లకు గుడ్‌బై

Tamim Iqbal Retirement: తమీమ్ ఇక్బాల్ షాకింగ్ నిర్ణయం.. మూడు ఫార్మాట్లకు గుడ్‌బై

Tamim Iqbal Retired From All Formats: బంగ్లాదేశ్ వన్డే జట్టు కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ సంచలన ప్రకటన చేశాడు. మూడు ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పి అందరనీ ఆశ్చర్యపరిచాడు. మీడియా సమావేశంలో భావోద్వేగానికి గురవుతూ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
 

/telugu/sports/bangladesh-odi-team-captain-tamim-iqbal-retires-all-formats-three-months-before-world-cup-2023-106966 Jul 6, 2023, 06:57 PM IST
చిన్న పిల్లాడు కూడా నాటౌట్‌ అని చెప్తాడు.. క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూ తీసుకున్న బంగ్లా కెప్టెన్!

చిన్న పిల్లాడు కూడా నాటౌట్‌ అని చెప్తాడు.. క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూ తీసుకున్న బంగ్లా కెప్టెన్!

Worst DRS review for LBW ever by Bangladesh Cricket. ఇంగ్లండ్‌తో జరిగిన రెండవ వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ ఎవరూ ఊహించని రీతిలో రివ్యూ తీసుకున్నాడు. 
 

/telugu/sports/tamim-iqbal-review-bangladesh-captain-tamim-iqbal-takes-bizarre-review-netizens-calls-worst-lbw-review-94659 Mar 3, 2023, 11:47 PM IST
శ్రీలంక పర్యటనకు ముందే బంగ్లాదేశ్‌కు దెబ్బ మీద దెబ్బ

శ్రీలంక పర్యటనకు ముందే బంగ్లాదేశ్‌కు దెబ్బ మీద దెబ్బ

శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధమవుతున్న బంగ్లాదేశ్‌ జట్టుకు దెబ్బ మీద దెబ్బ తగిలింది. కెప్టెన్ మష్రఫె మోర్తాజా గాయం కారణంగా జట్టు నుంచి తప్పుకోవాల్సి రావడంతో తమీమ్ ఇక్బాల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. తమీమ్ ఇక్బాల్‌కి వన్డే ఇంటర్నేషనల్స్‌లో జట్టుకు నేతృత్వం వహించడం ఇదే తొలిసారి. 2017లో ఓసారి న్యూజిలాండ్ పర్యటనలో ఉండగా ఆ సిరీస్ కెప్టేన్ ముష్ఫికర్ రహీం గాయం కారణంగా ఆటకు దూరం కావడంతో తమీమ్ ఇక్బాల్ జట్టుకు సారథ్యం వహించాడు. 

/telugu/sports/mashrafe-mortaza-was-ruled-out-of-bangladeshs-tour-of-sri-lanka-after-injury-16190 Jul 20, 2019, 10:29 PM IST