Tata Altroz Racer 2024: ప్రీమియం ఫీచర్స్‌తో టాటా కంపెనీ మరో కారు మార్కెట్లోకి రాబోతోంది. దీనిని కంపెనీ ఆల్ట్రోజ్ రేసర్ పేరుతో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
New Maruti S0wift vs Tata Altroz: దేశీయంగా మారుతి, టాటా కార్ల మధ్య పోటీ నెలకొంది. మారుతి సుజుకి కొత్తగా లాంచ్ చేసిన న్యూ మారుతి స్విఫ్ట్ ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా మారింది. అదే సమయంలో టాటా మోటార్స్‌కు చెందిన టాటా ఆల్ట్రోజ్ పోటీగా ఉంది. ఈ నేపధ్యంలో ఏది మంచిది, రెండింటికీ ఉన్న తేడా ఏంటనేది తెలుసుకుందాం.
TATA Altroz Price and Features: డీజిల్ కార్లలో టాటా ఆల్ట్రోజ్ అతి తక్కువ ధరలో లభిస్తోంది. దేశంలో చౌకైన డీజిల్ కారుగా ఉంది. అమ్మకాల్లో కాస్త వెనుకంజలో ఉన్నా.. ధర మాత్రం మిడిల్ క్లాస్ బడ్జెట్లో ఉంది. మారుతి సుజుకి బాలెనోతో పోటీలో ఉంది.
Difference Between Tata Tiago And Tata Altroz: టాటాలో ఎక్కువగా అమ్ముడవుతున్న కార్లలో టాటా టియాగో, టాటా ఆల్ట్రోజ్ ముందున్నాయి. చాలా మంది ఈ రెండు కార్లను ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. సెఫ్టి పరంగా ఈ రెండు కార్లు ఫైవ్ స్టార్ రేటింగ్ కలిగి ఉండడం వల్ల వీటి రెండింటిలో ఏది కొనుగోలు చేయాలో తికమకపడుతున్నారు. అయితే ఈ రెండింటిలో ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ పరంగా ఏ కారు బెస్టో ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.