Altroz RACER: దసరా లేదా దీపావళికి కొత్త కారు కొనాలనే ప్లాన్ లో ఉన్నారా. అయితే టాటా కంపెనీకి చెందిన ఆల్ట్రోస్ రేసర్ కారుపై భారీ ఆఫర్ ప్రకటించింది కంపెనీ. పూర్తి వివరాలు చూద్దాం.
Tata Cars Discount offers: దేశంలో ప్రముఖ కార్ల కంపెనీ టాటా మోటార్స్ కస్టమర్లకు గుడ్‌న్యూస్ విన్పించింది. టాటా కార్లపై ఊహించని భారీ డిస్కౌంట్ ప్రకటించింది కంపెనీ. టాటా కారు కొనాలంటే ఇదే మంచి అవకాశం. ఏ కారుపై ఎంత డిస్కౌంట్ ఉందో చూద్దాం..
New Maruti S0wift vs Tata Altroz: దేశీయంగా మారుతి, టాటా కార్ల మధ్య పోటీ నెలకొంది. మారుతి సుజుకి కొత్తగా లాంచ్ చేసిన న్యూ మారుతి స్విఫ్ట్ ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా మారింది. అదే సమయంలో టాటా మోటార్స్‌కు చెందిన టాటా ఆల్ట్రోజ్ పోటీగా ఉంది. ఈ నేపధ్యంలో ఏది మంచిది, రెండింటికీ ఉన్న తేడా ఏంటనేది తెలుసుకుందాం.
TATA Altroz Price and Features: డీజిల్ కార్లలో టాటా ఆల్ట్రోజ్ అతి తక్కువ ధరలో లభిస్తోంది. దేశంలో చౌకైన డీజిల్ కారుగా ఉంది. అమ్మకాల్లో కాస్త వెనుకంజలో ఉన్నా.. ధర మాత్రం మిడిల్ క్లాస్ బడ్జెట్లో ఉంది. మారుతి సుజుకి బాలెనోతో పోటీలో ఉంది.
Best Safety Cars in India: కొత్తగా కారు కొనేవారు తాము కొనబోయే కార్లలో క్షుణ్ణంగా పరిశీలించే అంశాల్లో ముందుండే అంశం ఆ కారు ఎంత సేఫ్ అనేదే. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ తో వచ్చే కారు కావాలని ఎలాగైతే వెతుకుతారో.. అలాగే తక్కువ ధరలో ఎక్కువ సేఫ్టీ ఉన్న కారు కావాలని కూడా అంతే వెతుకుతారు.
Tata Altroz Cars: కొత్తగా లాంచ్ అయిన XM, XM(S).. రెండు వేరియంట్స్ కూడా XE వేరియంట్ కంటే పై స్థాయి వాహన శ్రేణిలోనిలో ఉండేవే అని టాటా మోటార్స్ ప్రకటించింది. ఈ రెండు కొత్త వేరియంట్స్ రాకతో ఇండియాలోనే అత్యంత సరసమైన ధరల్లో లభించే హ్యాచ్ బ్యాక్ కార్లలో టాటా ఆల్ట్రోజ్ కారు ముందు వరుసలోకి వచ్చి చేరింది. ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఫీచర్‌తో ఈ రెండు కార్లు లభిస్తుండటం మరో విశేషం.
Safe & Best Cars in India: కొత్తగా కారు కొనుగోలు చేసే వారు ఒకప్పటిలా కేవలం తక్కువ ధర ఉండి, ఎక్కువ మైలేజ్ ఇస్తే మాత్రమే చాలు అని అనుకోవడం లేదు. తక్కువ ధర, ఎక్కువ మైలేజ్‌తో పాటు ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉండాలి అని కోరుకుంటున్నారు. సేఫ్టీ రేటింగ్స్‌లో ఎక్కువ రేటింగ్ ఉండాలని చూస్తున్నారు.
Tata Motors Cars Discount: త్వరలో మీరు కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా ? అయితే, అందుకు ఈ నెల సరైన సమయం అంటోంది టాటా మోటార్స్. అవును.. టాటా మోటార్స్ తమ కంపెనీ కార్లపై రూ. 50 వేల వరకు ఆర్థిక ప్రయోజనాలు అందిస్తోంది. ఇందులో ఏయే కారుపై ఎంత వరకు డిస్కౌంట్ ఆఫర్ ఉంది అనే విషయాలు తెలుసుకుందాం రండి.
Cheap And Best Sunroof Cars In India: కొత్త కారు కొనుగోలు చేసే వారిలో చాలామంది చెక్ చేస్తోన్న ఫీచర్లలో సన్ రూఫ్ ఫీచర్ కూడా ఒకటి అనే విషయం తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా సన్‌రూఫ్ కార్లు భారీ సంఖ్యలో సేల్ అవుతుండటమే అందుకు నిదర్శనం. అయితే, ఒకప్పుడు ఈ సన్ రూఫ్ కార్లు కొనాలంటే చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చేది కానీ ఇప్పుడు తక్కువ ధరలోనే సన్‌రూఫ్ కార్లు వచ్చేస్తున్నాయి.
Top 10 Diesel Cars: కారు కొనాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. బడ్జెట్, స్థోమతను బట్టి ఏ కారు తీసుకోవాలనేది నిర్ణయించుకుంటారు. బడ్జెట్ విషయం పక్కనబెడితే అందరూ మొదటి ప్రాధాన్యత మాత్రం డీజిల్ కార్లకే ఇస్తుంటారు. దేశంలో టాప్ 5 డిజిల్ కార్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్జీ కారు ఇండియాలో లాంచ్ అయింది. టాటా మోటార్స్ కస్టమర్స్ ఎప్పటి నుంచో వేచిచూస్తున్న హ్యాచ్ బ్యాక్ సీఎన్జీ కార్లలో టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్జీ కారు కూడా ఒకటి. మే 22న లాంచ్ అయిన ఈ కారు పర్ఫార్మెన్స్, ఫీచర్స్, సేఫ్టీ, బూట్‌స్పేస్ పరంగా రాజీపడే ప్రసక్తే లేదని టాటా మోటార్స్ చెబుతోంది.
Tata Altroz and Tata Harrier have 2023 May Discounts. 31 వరకు చెల్లుబాటులో ఉండే క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ మరియు కార్పొరేట్ డిస్కౌంట్ రూపంలో ఈ మోడళ్లపై ఆఫర్లు ఇవ్వబడుతున్నాయి.
Tata Altroz iCNG: ప్రముఖ మేక్ ఇన్ ఇండియా కార్ల కంపెనీ టాటా మోటార్స్ సరికొత్త టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‌జి వెర్షన్ బుకింగ్స్ ప్రారంభించింది. సీఎన్జీ మార్కెట్లో పట్టు కోసం ఆఫర్లతో టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్జీ త్వరలో లాంచ్ కానుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.