TOP EV Cars: కార్లలో ప్రయాణం సౌకర్యంగానే ఉంటుంది గానీ రద్దీగా ఉండే నగరాల్లో కార్లలో తిరగడం అంటే నరకయాతనే. పెద్ద పెద్ద సెడాన్ లేదా ఎస్యూవీ కార్లు అంత సులభంగా తిరగలేవు. చిన్న చిన్న కార్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే ఈ నాలుగు కార్లు బెస్ట్ ఆప్షన్ కావచ్చు.
Tata Punch Vs Tata Punch Ev: ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ అయిన టాటా పంచ్ EVకి, సాధరన పంచ్‌కి మధ్య బోలెడు తేడాలు ఉన్నాయి. అయితే ఈ రెండింటి మధ్య ఉన్న ప్రధాన తేడాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Tata Motors: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ పెరుగుతోంది. ఎలక్ట్రిక్ కార్లు కొనాలని ఆలోచించేవారికి ఇదే మంచి అవకాశం. టాటా సంస్థ భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఏయే వాహనాలపై ఎంత డిస్కౌంట్ ఇస్తుందో తెలుసుకుందాం.
Best Selling Electric Cars in India: ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ పెట్రోల్, డీజిల్ కార్ల నుంచి ఎలక్ట్రిక్ కార్ల వైపు షిఫ్ట్ అవడాన్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఏయే కంపెనీలకు చెందిన ఏయే మోడల్ ఎలక్ట్రిక్ కార్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి అనేదానిపై ఇప్పుడు ఓ స్మాల్ లుక్కేద్దాం.
Top Selling Electric Cars in India: టాటా టియాగో : ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలో టాటా మోటార్స్ అగ్రగామిగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇండియాలో విక్రయిస్తున్న ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో టాటా మోటార్స్ నుండే ఎక్కువ రకాల మోడల్స్, వేరియంట్స్ ఉండగా అందులోనూ టాటా టియాగో ముందంజలో ఉంది.
Tata Electric Cars: 1 లక్ష ఎలక్ట్రిక్ కార్లు విక్రయించడం కోసం టాటా మోటార్స్ కంపెనీకి ఐదేళ్ల కాలం పట్టింది. మొదటి 10,000 యూనిట్ల అమ్మకానికి 44 నెలల సమయం పడితే.. తరువాత 40,000 కార్లు అమ్మడానికి కేవలం 15 నెలలే పట్టింది. ఇక చివరి 50,000 కార్ల అమ్మకానికి కేవలం 9 నెలల సమయమే పట్టింది.
Tata Ev vs Citroen eC3: టాటా అత్యంత చౌకగా టాటా టియాగో ఈవీ లాంచ్ చేసింది. అదే సమయంలో ఫ్రాన్స్‌కు చెందిన కార్ల కంపెనీ సిట్రోయెన్ సైతం టాటా టిగోర్ ఈవీకు పోటీగా Citroen eC3 లాంచ్ చేసింది. 320 కిలోమీటర్ల రేంజ్ కలిగిన ఈ కారుతో టియాగో ఎలా పడనుంది
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.