Lucknow Super Giants Fast Bowler Mohsin Khan not selected for Indian Team. ఐపీఎల్ 2022 అనంతరం ఇన్ని సిరీస్‌కు జరిగినా ఫాస్ట్ బౌలర్ మొహ్సిన్ ఖాన్‌ను ఎంపిక చేయకుండా సెలెక్టర్లు ఆశ్చర్యపరిచారు.
Asia Cup: మినీ సంగ్రామం ఆసియా కప్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. త్వరలో మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈసందర్భంగా ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లను ఇప్పుడు చూద్దాం..
India vs West Indies: అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా సిరీస్‌లను తన ఖాతాల్లో వేసుకుంటోంది. ఈక్రమంలో ఇవాళ వెస్టిండీస్‌తో భారత్ చివరి టీ20 ఆడనుంది.
India vs West Indies: కరేబియన్ గడ్డపై టీమిండియా జోరు కొనసాగుతోంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. తాజాగా టీ20 సిరీస్‌పై కన్నేసింది. రేపటి నుంచి నాలుగో, ఐదో మ్యాచ్ జరగనుంది.
Smriti Mandhana: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు దూసుకెళ్తోంది. ఇప్పటికే సెమీస్‌కు చేరింది. ఈక్రమంలో టీమిండియా స్టార్ ప్లేయర్ సరికొత్త రికార్డు సృష్టించింది.
India vs West Indies: కరేబియన్ గడ్డపై భారత్, వెస్టిండీస్ మధ్య టీ20 సిరీస్ జరుగుతోంది. ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది. మిగిలిన రెండు టీ20ల నిర్వహణపై క్లారిటీ వచ్చింది.
India vs West Indies: విండీస్ గడ్డపై టీ20 సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. నువ్వానేనా అన్నట్లు ఇరుజట్లు తలపడుతున్నాయి. ఈక్రమంలో భారత స్టార్ ఆల్‌రౌండర్ అరుదైన రికార్డు సాధించాడు.
India vs West Indies: వెస్టిండీస్ గడ్డపై టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు..టీ20 సిరీస్‌పై కన్నేసింది. ఈక్రమంలో మరో ఆసక్తికర మ్యాచ్ జరగనుంది.
India vs West Indies: అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా జోరు కొనసాగుతోంది. వరుసగా సిరీస్‌లను కైవసం చేసుకుంటోంది. ఇటు భారత ఆటగాళ్ల మెరుపు ఫీల్డింగ్ అలరిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.