Kohli Viral Video: ఇండియా వర్సెస్ లీసెస్టర్‌షైర్ మ్యాచ్ సందర్బంగా విరాట్ కోహ్లి చేసిన చిన్న ప్రయత్నం ఇప్పుడు వైరల్ వీడియోగా మారింది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్‌ను కాపీ కొడుతున్న విరాట్ కోహ్లీ దృశ్యమిది.
Rohit Sharma completes 15 years in international cricket Today. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి నేటితో సరిగ్గా 15 ఏళ్లు నిండాయి.
Virat Kohli: టీమ్ ఇండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ గురించి సోషల్ మీడియాలో ఒక ట్వీట్ వైరల్ అవుతోంది. కోహ్లీను టెస్ట్ జట్టు నుంచి తొలగించాలంటూ ఓ మాజీ క్రికెటర్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.
Irfan Pathan on Umran Malik: భారత క్రికెట్లో జమ్మూకాశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ పేరు మార్మోగుతోంది. జాతీయ జట్టులో అతడిని ఆడించాలన్న డిమాండ్ పెరుగుతోంది.
IND vs SA, Dinesh Karthik wants to play T20 World Cup 2022. టీమిండియా ప్లేయర్ హార్దిక్ పాండ్యాతో దినేశ్ కార్తీక్ మాట్లాడుతూ.. 2022 టీ20 ప్రపంచకప్ ఆడాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు.
IND vs SA 4th T20: టీమిండియా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సౌతాఫ్రికా 87 పరుగులకే కుప్పకూలింది. డస్సెన్ చేసిన 20 పరుగులే ఆ జట్టులో టాప్ స్కోర్.
Kohli vs Afridi: టీమ్ ఇండియా మాజీ సారధి విరాట్ కోహ్లీపై పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ యాటిట్యూడ్‌పై ప్రశ్నలు సంధించాడు. అదేంటో చూద్దాం.
India vs South Africa: దక్షిణాఫ్రికాపై వర్సెస్ టీమ్ ఇండియా మూడవ టీ20లో ఇండియా 48 పరుగుల ఘన విజయం సాధించింది. వరుస రెండు ఓటముల తరువాత మూడవ మ్యాచ్ విజయంతో సిరీస్ 2-1 ఆధిక్యత సాధించింది
IND vs SA: Avesh Khan yorker breaks Rassie van der Dussen bat into two pieces. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ సమయంలో భారత పేసర్ ఆవేశ్ ఖాన్ వేసిన ఒక బంతి బ్యాట్‌ను రెండు ముక్కలుగా చేసింది.
Rishabh Pant survives from run-out chance after Kagiso Rabada dash. ఒకవేళ ట్రిస్టియన్ స్టబ్స్ వేసిన బంతి డైరెక్ట్ హిట్ అయితే పంత్ తన కెప్టెన్సీ అరంగేట్రంలోనే డకౌట్ అయ్యేవాడు.
T20 Series: ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లో దక్షిణాఫ్రికా ఇండియాపై ఘన విజయం సాధించింది. 211 పరుగుల భారీ స్కోరు సాధించినా..సౌత్ ఆఫ్రికా బ్యాటర్ల ముందు టీమ్ ఇండియా బౌలర్లు చేతులెత్తేశారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది దక్షిణాఫ్రికా.
Rishabh Pant: టీమ్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా తొలి టీ20 ప్రారంభమైంది. మ్యాచ్‌కు ముందే టీమ్ ఇండియా కెప్టెన్ రిషభ్ పంత్ పవర్ పుల్ సిక్సర్లతో పవర్ హిట్టింగ్ చేసి ఆకట్టుకున్నాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
IND vs SA 1st T20I Playng XI Out: Rishabh Pant sets new record as a Captain. మరోకొద్ధి సేపట్లో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ ఆరంభం కానుంది.
IND vs SA 1st T20I: Rishabh Pant becomes India second youngest T20I captain. దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కు రిషబ్ పంత్ కెప్టెన్‌గా ఎంపికవ్వడంతో.. ఓ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.
India vs South Africa: టీమ్ ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. ఇవాళ జరిగే టీ20 తొలి మ్యాచ్‌కు టీమ్ ఇండియా ఎంపిక పూర్తయింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
IND vs SA: Umran Malik may break Javagal Srinath fastest delivery record. అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ 25 ఏళ్ల రికార్డును ఉమ్రాన్ మాలిక్ బద్దలు కొట్టే అవకాశం ఉంది.
KL Rahul and Kuldeep Yadav ruled out of IND vs SA T20I Series. గాయంతో టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.