Asia Cup 2022, Saba Karim on Rahul Dravid's Coaching for India. కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ హనీమూన్ కాలం ముగిసిందని భారత మాజీ సెలెక్టర్ సబా కరీమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Virat Kohli: టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ సంబరాల్లో ఉన్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో తొలి శతకాన్ని అందుకున్నాడు. ఈసందర్భంగా రోహిత్ శర్మ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశాడు.
Asia Cup 2022: ఆసియా కప్ రసవత్తరంగా సాగుతోంది. సూపర్-4లో జట్లన్నీ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈనేపథ్యంలో కప్ ఎవరిదన్న దానిపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం చెప్పాడు.
Asia Cup 2022: ఆసియా కప్ హోరాహోరీగా సాగుతున్నాయి. ప్రస్తుతం సూపర్-4 కొనసాగుతోంది. పాక్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. దీంతో సూపర్-4 మరింత ఆసక్తికరంగా సాగనుంది. ఈనేపథ్యంలో టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ స్పందించాడు.
Asia Cup 2022: ఆసియా కప్ తుది దశకు చేరుకుంటోంది. సూపర్-4 తర్వాత ఫైనల్ మ్యాచ్ జరగనుంది. పాకిస్థాన్ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు దినేష్ కార్తీక్ ఆడకపోవడంపై భారత మాజీ దిగ్గజం సునీల్ గావస్కర్ స్పందించాడు.
Asia Cup 2022: ఆసియా కప్‌లో సూపర్-4 కొనసాగుతోంది. భారత ఆటగాళ్లు అంతా టచ్‌లోకి వచ్చినట్లు కనిపిస్తోంది. ఈనేపథ్యంలో టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
Asia Cup 2022: ఆసియా కప్‌లో భారత్ జోరు కొనసాగుతోంది. ఇప్పటికే సూపర్-4లోకి దూసుకెళ్లింది. తర్వాతి మ్యాచ్‌కు సమయం ఉండటంతో టీమిండియా ఆటగాళ్లు సరదా గడుపుతున్నారు.
Asia Cup 2022: ఆసియా కప్‌లో టీమిండియా జోరు కొనసాగుతోంది. టోర్నీలో సూపర్-4కు దూసుకెళ్లింది. ఈసందర్భంగా భారత జట్టు కూర్పుపై టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ స్పందించాడు.
Asia Cup 2022: ఆసియా కప్ రసవత్తరంగా సాగుతోంది. తొలి మ్యాచ్‌లోనే భారత్ ఘన విజయం సాధించింది. ఈనేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Hardik Pandya Fitness and Diet. వెన్ను గాయం కారణంగా జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్యా.. ఫిట్నెస్ కోసం చాలా శ్రమించాడు. హార్దిక్ డైట్, ఫిట్నెస్ వర్కౌట్ గురించి ఓసారి తెలుసుకుందాం.
Team India Kala Chashma: టీమ్ ఇండియా ఆటగాళ్ల డ్యాన్స్ వీడియో ఒకటి ఇటీవల వైరల్ అవుతోంది. కాలా చష్మా పాటకు ఇరగదీసి మరీ డ్యాన్స్ చేస్తున్న వీడియో అది. ఆ వివరాలు మీ కోసం..
IND vs PAK: ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. చివరకు టీమిండియా విజయం సాధించింది. ఐతే మ్యాచ్ తీరుపై పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
IND vs PAK: ఆసియా కప్‌లో భారత్ శుభారంభం చేసింది. దయాది దేశం పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. ఈనేపథ్యంలో బీసీసీఐ చీఫ్ సౌరభ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.