Best Selling Smartphone 2025: ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఆపిల్ కంపెనీ ఇప్పటికీ రాణిస్తోంది. ఇతర బ్రాండ్లన్నీంటిని వెనక్కి నెట్టి మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది. 2025 సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడైన ఫోన్ల జాబితాలో.. ఐఫోన్ 16 మొదటి స్థానం సంపాదించింది. ఈ ఏడాది అమ్మకాల్లో ఏ ఒక్క ఫోన్‌ను వదలకుండా అన్నింటి కంటే ఎక్కువ కాపీలు అమ్మి ఆపిల్ మరోసారి తన బలాన్ని చాటింది.
iPhone 16 Plus Huge Discount On Flipkart: దసరా, దీపావళి ఫెస్టివల్ సీజన్ ముగిసింది. అయినప్పటకీ పలు ఈ కామర్స్ ఫ్లాట్ ఫామ్ ఇప్పటికీ స్మార్ట్ ఫోన్లపై, గ్యాడ్జెట్లప ఆఫర్లు ప్రకటిస్తూనే ఉన్నాయి. ఈనేపథ్యంలో ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఈ ఫోన్ పై ఏకంగా రూ. 25వేల డిస్కౌంట్ లభిస్తుంది. 89, 900గా ఉన్న ఈ ఫోన్ ప్రారంభ ధరపై రిలయన్స్ డిజిటల్ లో భారీగా డిస్కౌంట్ లభిస్తుంది.
Apple Iphone 16 Price Drop: యాపిల్ ఐఫోన్ 16 స్మార్ట్ ఫోన్ ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్లో భాగంగా అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్లు లభిస్తున్నాయి. దీనిపై ఉన్న వివిధ రకాల ఆఫర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
iPhone 16 Discount Price: ఆపిల్ ఐఫోన్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. నిజంగా మీరు నమ్మలేనంత తగ్గింపు ధరకు లభించనుంది. ఆ వివరాలు మీ కోసం.
Iphone 17 Air Price: యాపిల్ నుంచి కొత్త సిరీస్ త్వరలోనే విడుదల కాబోతోంది. ఇది ప్రీమయం ఫీచర్స్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే కంపెనీ ప్రత్యేకంగా ఐఫోన్ 17 ఎయిర్ మొబైల్ కూడా విడుదల చేయనుంది.
Phone 16 Special Offer: అత్యంత తగ్గింపు ధరకే Phone 16 మొబైల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే మంచి ఛాన్స్‌గా భావించవచ్చు. అమెజాన్‌లో ఈ మొబైల్ పై ఆఫర్లపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అదనంగా ఎక్స్చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది..
iPhone 17 Pro Max Design Leaked: త్వరలోనే మార్కెట్‌లోకి విడుదల కాబోయే Apple iPhone 17 సిరీస్ డిజైన్ లీక్ అయ్యింది. ఇది ప్రీమియం లుక్‌లో అందుబాటులోకి రానుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
Apple iPhone 16: ఐఫోన్ లవర్స్ కు పండగలాంటి వార్త. ఇన్నాళ్లపాటు కొనసాగిన నిరీక్షణ ముగిసింది. యాపిల్ ఎట్టకేలకు కొత్త ఐఫోన్ 16 సిరీస్‌ను భారత్ తోపాటు ఇతర ప్రపంచ మార్కెట్లలో విడుదల చేసింది. కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్ లో జరుగుతున్న యాపిల్ ఈవెంట్ లో ఈ ఫోన్లను లాంచ్ చేసింది. ఐఫఓన్ 16 సిరీస్ తో పాటు యాపిల్ వాచ్ 10 సిరీస్, ఎయిర్ పాడ్స్ ను రిలీజ్ చేసింది. ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లలో యాపిల్ ఇంటెలిజెన్స్ ఏ18 చిప్ ను కంపెనీ పరిచయం చేసింది. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
Apple Event 2024: ఎట్టకేలకు ఆపిల్ ఐఫోన్ 16 లాంచ్ ఈ వెంట్ ఈరోజు రాత్రి 10:00 కాలిఫోర్నియాలోని ఆపిల్ పార్క్‌లో జరిగే 'గ్లోటైమ్' ఈవెంట్‌లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఎప్పటిలాగే ఆపిల్ ఐఫోన్ నుంచి నాలుగు కొత్త మోడల్‌లను ప్రకటించింది. iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro, iPhone 16 Pro Max. అన్ని iPhone 16 మోడల్‌లు కంపెనీ స్వంత AI ప్లాట్‌ఫారమ్ అయిన Apple ఇంటిలిజెన్స్ ఇందులో ఉండే అవకాశం ఉంటుంది.
Apple iPhone 16 Series: ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు రేపు ( సెప్టెంబర్ 9న ) లాంచ్ కానున్నాయి. గ్లోబల్ ఈవెంట్ లో కంపెనీ ఈ సిరీస్ ను ప్రారంభించేందుకు రెడీ అయ్యింది. Apple iPhone 16 సిరీస్‌లో కంపెనీ అనేక మార్పులు చేసింది. కొత్త ఓఎస్ తోపాటు అనేక శక్తివంతమైన ఏఐ ఫీచర్లను అందిస్తుందని భావిస్తున్నారు.
iPhone 16 Launch: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ 16 లాంచ్ తేదీ వచ్చేసింది. సెప్టెంబర్ 9న ఐఫోన్ 16 నాలుగు మోడల్స్‌లో లాంచ్ కానున్నాయి. ఐఫోన్ 16 ఫీచర్లు, ధర ఇతర వివరాలు తెలుసుకుందాం.
iPhone 16 Features: ప్రముఖ టెక్ దిగ్గజం, స్మార్ట్ ఫోన్ స్టేటస్ సింబల్ ఐఫోన్ కొత్త సిరీస్ లాంచ్‌కు ఆపిల్ కంపెనీ సిద్ధమౌతోంది. ఈ క్రమంలో ఐఫోన్ 16 ఫీచర్లు కొన్ని లీకయ్యాయి. ఇవే ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. ఆ ఫీచర్లు ఇలా ఉండనున్నాయి.
iPhone 16: ఆపిల్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ 16 లాంచ్ సమయం సమీపిస్తోంది. అప్ డేటెడ్ ఫీచర్లతో లాంచ్ కానున్న ఐఫోన్ 16 గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
iPhone 16 Features: ఐఫోన్ ప్రేమికులకు శుభవార్త. ఐఫోన్ కొత్త మోడల్ ఐఫోన్ 16 లాంచింగ్ సమయం సమీపిస్తోంది. ఈ క్రమంలో ఐఫోన్ 16 ఫీచర్లు లీకయ్యాయి. కెమేరాపరంగా చాలా అప్‌గ్రేడ్స్ చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
iPhone 17 Leaked: ప్రముఖ యాపిల్ కంపెనీ 2025 సంవత్సరంలో మార్కెట్లోకి లాంచ్ చేయబోయే ఐఫోన్ 17 సిరీస్ అద్భుతమైన డిజైన్తో అందుబాటులోకి రాబోతోంది ముఖ్యంగా ఈ సిరీస్ ను కంపెనీ 4 మోడల్స్ లో అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఇందులోని ఒక మోడల్ స్లిమ్ డిజైన్ తో కస్టమర్స్ కి పరిచయం చేయబోతోంది.
iPhone 16 Leak: ఐఫోన్ ప్రేమికులకు గుడ్‌న్యూస్ మార్కెట్‌లో త్వరలో రానున్న ఐఫోన్ 16 ఫీచర్లు లీకయ్యాయి. అద్భుతమైన డిజైన్, స్పెసిఫికేషన్లు మార్కెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. డిజైన్ ఐఫోన్ 15 కంటే అదిరిపోయిందంటున్నారు.
Apple iPhone 16: ఐఫోన్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. అప్పుడే ఐఫోన్ 16 లేటెస్ట్ అప్‌డేట్ వెలువడింది. లాంచ్ మరో 7 నెలల ముందే ఆకర్షణీయమైన ఫీచర్ లీక్ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.