Monkeypox, A Global Health Emergency: మంకీపాక్స్ వైరస్.. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్ వైరస్ని ప్రపంచవ్యాప్తంగా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా పరిగణిస్తున్నట్టుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రెసెస్ ఈ ప్రకటన చేశారు.
World No Tobacco Day 2021: కరోనా వైరస్ బారిన పడరాదంటే స్మోకింగ్ మానేయడం తప్పనిసరి అని, తద్వారా కరోనాపై పోరాటాన్ని సైతం ముమ్మరం చేయవచ్చునని అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మిలియన్ల మంది ధూమపానాన్ని మానివేస్తున్నట్లు చెబుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే 8 కోట్లకు పైగా ప్రజలు ఈ మహమ్మారి బారిన పడగా.. 17.6 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కరోనావైరస్ ( Coronavirus ) ప్రభలుతున్న సమయంలో పరిస్థితులను సాధారణంగా మార్చేందుకు వివిధ దేశాల ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల వల్ల భవిష్యత్తులో మరింత ప్రమాదరకమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ( WHO ) హెచ్చరించింది
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.