మంకీపాక్స్ లేదా ఎం పాక్స్ మొట్టమొదటి కేసు ఇండియాలో వెలుగు చూసిన తరువాత దేశంలో కలకలం మొదలైంది. కరోనా మహమ్మారిలా ఎక్కడ వెంటాడుతుందననే భయం కలుగుతోంది. అందరిలో ఇదే ఆందోళన నెలకొంది. అసలు ఈ మంకీపాక్స్ అంటే ఏమిటి, లక్షణాలు ఎలా ఉంటాయనే వివరాలు తెలుసుకుందాం.
Monkeypox: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కోరలు చాస్తోంది. క్రమేపి కేసుల తీవ్రత పెరుగుతోంది. తాజాగా ఓ వ్యక్తికి వివిధ రకాల లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు.
Monekypox Cases in India: దేశంలో మంకీపాక్స్ తీవ్ర కలకలం రేపుతోంది. మంకీపాక్స్ కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా కేరళలో మరో కొత్త కేసు నమోదైంది.
Monkeypox: భారత్‌లో మంకీపాక్స్ కలవర పెడుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నాలుగు కేసులు నమోదు అయ్యాయి. పలు అనుమానిత కేసులు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
Monkeypox Virus Alert : ఢిల్లీ విమానాశ్రయం ద్వారా భారత్‌లోకి ప్రవేశించే దేశ, విదేశీ ప్రయాణికుల నుండి మంకీపాక్స్ వైరస్ భారత్‌లోకి వ్యాపించకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించింది.
Here is Datails of Monkeypox symptoms and precautions. మనుషులలో మంకీపాక్స్ లక్షణాలు దాదాపుగా చికెన్‌పాక్స్ మాదిరిగానే ఉంటాయి. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు మరియు అలసట అదనపు లక్షణాలు.
Monkey Pox: కొవిడ్ తరహాలో మంకీపాక్స్ తో ప్రపంచానికి ముప్పు ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. మంకీఫాక్స్ మహమ్మారి తెలంగాణలోకి ఎంటరైంది. రాష్ట్రంలో తెలంగాణలో తొలి మంకీఫాక్స్ కేసు నమోదైందని తెలుస్తోంది. కామారెడ్డి జిల్లా ఇందిరానగర్ కాలనీకి చెందిన 40 ఏండ్ల ఓ వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి.
Monkeypox, A Global Health Emergency: మంకీపాక్స్ వైరస్.. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్ వైరస్‌ని ప్రపంచవ్యాప్తంగా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా పరిగణిస్తున్నట్టుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రెసెస్ ఈ ప్రకటన చేశారు.
WHO Alerts Countries on Monkeypox: మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రపంచ దేశాలకు మంకీపాక్స్ రూపంలో మరో పెను సవాల్ ఎదురవుతోంది.
Monkeypox Symptoms: మంకీపాక్స్ బారిన పడిన వారు కొన్ని రోజుల తర్వాత మీజిల్స్ దద్దుర్లు వంటి లక్షణాలను ఎదుర్కొంటున్నారని పరిశోధనలో తేలింది. అవి ముఖంపై మొదలై ఆ తర్వాత ఇతర శరీర భాగాలకు పాకుతుందని పరిశోధనలో తేలింది. అయితే ఈ మంకీపాక్స్ లక్షణాలు ఏంటి? అది ప్రాణాంతకమా? మంకీపాక్స్ కు వ్యాక్సిన్ ఉందా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.