Whitening Teeth: దంతాలు తెల్లగా కనిపించాలి చాలా మంది మార్కెట్లో లభించే ప్రోడెక్ట్స్ను ఉపయోగిస్తుంటారు. కొందమంది పళ్ళు పసుపు రంగులో ఉంటాయి. దీని కారణంగా వారు ఇబ్బందులు పడుతూ ఉంటారు. పుసుపు రంగులో పళ్ళు మారడానికి సర్గిగా శుభ్రం చేసుకోకపోవడం, టీ, కాఫీలను ఎక్కువగా తాగడం వల్ల రంగులో మారిపోతాయి. ఈ సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు. దీనిపై మనం ఇప్పుడు తెలుసుకుందాం.
How to Get Rid of Yellow Teeth: ప్రస్తుతం చాలామంది పళ్ళ పై ఘాట్లు పేరుకుపోవడం వల్ల అందహీనంగా తయారవుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి వంట సోడాతో కలిగిన టూత్ పేస్ట్ ను వినియోగించాల్సి ఉంటుంది.
Teeth Whitening At Home: పాచి పండ్లను తెల్లని ముత్యాల మార్చడానికి చాలా మంది వివిధ రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇవి పాచిగా మారడానికి అనేక రకాల కారణాలుండడం విశేషం.. ముఖ్యంగా వేసవి కాలంలో అధికంగా శీతల పానీయాలను, కాఫీలను విచ్చల విడిగా తాగడం వల్ల ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని నిపుణులు తెలుపుతున్నారు
Yellow Teeth Remedies: దంతాలు మన శరీరంలో ముఖ్యమైన భాగం. వాటిని శుభ్రపరచడం చాలా ముఖ్యం. వీటి క్లీనింగ్ కు ఆస్పత్రికి వెళ్తే జేబుకు చిల్లుపడాల్సిందే. అయితే ఈ సందర్భంలో ఈ చిన్న చిట్కాలు పాటిస్తే మీ దంతాలు మెరవడమే కాకుండా, మీ డబ్బు కూడా ఆదా అవుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.