Land for Job Case: ల్యాండ్ ఫర్ జాబ్ కేసు లాలూ కుటుంబాన్ని వెంటాడుతోంది. రైల్వే ఉద్యోగాలకు భూముల ముడుపుల ఆరోపణల కేసు ఇది. ఇప్పటికే లాలూ, రబ్రీదేవిని విచారించిన సీబీఐ..ఇప్పుడు బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ను టార్గెట్ చేసింది.
Bihar Political Drama: బీహార్ రాజకీయాల్లో సరికొత్త పరిణామం చోటుచేసుకుంది. ఎన్డీఏ కూటమి నుంచి జేడీయూ బయటకు వచ్చింది. అక్కడ తాజాగా సరికొత్త కూటమి ఏర్పాటైంది. మరోసారి సీఎంగా నితీష్‌కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
అసెంబ్లీలో పౌర సత్వ సవరణ చట్టం 2019 పై చర్చ సందర్బంగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై ఘాటు విమర్శలు చేశారు. బీహార్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని తేజస్వి మండిపడ్డారు.
భారత ప్రధాని దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం గురించి మాట్లాడుతూ.. రోడ్ల పక్కన పకోడీలు అమ్ముకొని కూడా డబ్బు సంపాదించుకోవచ్చని అప్పట్లో చేసిన వ్యాఖ్యలపై ఈ రోజు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ స్పందించారు.
శ్రీరామనవమి సందర్భంగా బీహార్‌లో చెలరేగిన హింసాత్మక ఘటనలకు రాష్ట్రీయ స్వయం సేవక్ అధినేత మోహన్ భగవత్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ డిమాండ్ చేశారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.