BRS Party: తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ చేసిన ప్రసంగంపై మండిపడ్డారు. గత ప్రభుత్వాన్ని దూషిస్తూ చేసిన ప్రసంగాన్ని కేటీఆర్ ఖండించారు. ఆగమేఘాల మీద ఎమ్మెల్సీ నియామకం చూస్తుంటే కాంగ్రెస్, బీజేపీ అనుబంధం తెలిసివస్తోందని, వారిద్దరిదీ ఫెవికాల్ బంధమంటూ వ్యాఖ్యానించారు.
Telangana Bhavan: తెలంగాణ భవన్లో టీ న్యూస్ ఛానల్ ద్వారా వ్యాపారం చేయడంపై నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే న్యూస్ ఛానల్‌ను పార్టీ భవన్లో నిర్వహణపై వారం రోజుల్లోనే వివరణ ఇవ్వాలని కోరిన రెవెన్యూ శాఖ.
Emergency meeting of Hyderabad TRS leaders: తెలంగాణ భవన్ లో హైదరాబాద్ టీఆర్ఎస్ నేతల అత్యవసర సమావేశం అయ్యారు, ఈడీ, ఐటీ దాడులపై చర్చించిన మంత్రులు తలసాని, మహమూద్ అలీ భేటీ అయ్యారు. ఆ వివరాలు వీడియోలో చూద్దాం
TRS leaders at Telangana Bhavan : తెలంగాణ భవన్లో గ్రేటర్ హైద్రాబాద్‌కు చెందిన టీఆర్ఎస్ నాయకులంతా అత్యవసరంగా సమావేశమయ్యారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఈ భేటికి హాజరయ్యాడు.
CM KCR meeting with TRS MLAs, MLCs: ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి, మంత్రుల బృందం అదే రోజు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ధాన్యం కొనుగోళ్ళ మీద కేంద్ర మంత్రులను, అవసరమైతే ప్రధానిని కలిసి డిమాండ్ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఆందోళన కార్యక్రమాలకు అనుగుణంగా లోక్ సభలో, రాజ్యసభలో టిఆర్ఎస్ ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేపడతారు.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వరిధాన్యం కొనుగోలు మీద జరుగుతోన్న వ్యవహారంలో నిరంతరంగా డిమాండ్ చేసినా కేంద్రం నుంచి స్పందన లేదన్నారు. కేంద్రం నుంచి KCR three demands to Central government :ఎలాంటి సమాధానం రావట్లేదు అన్నారు. మేం కోరిందల్లా ఏదంటే.. అన్ని రాష్ట్రాల నుంచి ధాన్యం సేకరించినట్లే తెలంగాణ (Telangana) నుంచి సేకరిస్తరు కాబట్టి.. సంవత్సరం టార్గెట్ ఇవ్వండి అని సీఎం అన్నారు. సంవత్సరం టార్గెట్ ఇస్తే దాన్ని బట్టి రాష్ట్రంలో సర్దుబాటు చేయాల్సి ఉంటుందని అక్కరుంటదని కోరామని కేసీఆర్ (Telangana CM KCR) పేర్కొన్నారు.
TRS Party Meeting | తెలంగాణ రాష్ట్ర సమితీ పార్టీలో కీలక సమావేశం త్వరలో జరగనుంది. పార్టీకి చెందిన పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ బుధవారం రోజు మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో జరగనుంది.
Minister KTR About Hyderabad Flood Relief Fund | హైదరరాబాద్ ప్రజలకు అండగా ఉన్నామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఒక్కరోజే లక్ష మందికి వరద సాయం పంపిణీ చేశామని, ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే ఇంటికే వచ్చి సాయం అందిస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
Ravula Sridhar Reddy Joins TRS at Telangana Bhavan : హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీనియర్ నేత రావుల శ్రీధర్ రెడ్డికి గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.