Congress Vs BRS: కాంగ్రెస్ లో చేరిన గులాబీ ఎమ్మెల్యేల ఆశలు అడియాశలు అయ్యాయా..కాంగ్రెస్ లో చేరితే ఏదో ఒనగూరుతుందనుకుంటే వచ్చేది ఏమీ లేక నియోజకవర్గంలోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా...కాంగ్రెస్ కండువా కప్పుకున్న మనస్సంతా గులాబీ పార్టీ వైపే ఉందా..తిరిగి మళ్లీ కారులోనే షికారు చేయాలనే ఆలోచనలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారా....ఆ ఎమ్మెల్యేలను పాత గూటికి చేరకుండా సీఎం రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు. కాంగ్రెస్ లో ఇది ఎలాంటి చర్చకు దారితీసింది..
Telangna Budget Session: హాట్ హాట్ గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సాగుతున్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను రేవంత్ ఎత్తి చూపుతుంటే.. కేసీఆర్ మాత్రం గత కాంగ్రెస్ పాలనలో జరిగిన వైఫల్యాను ఎండగడుతూ లెక్కలు తేలుస్తా అని ఛాలెంజ్ చేస్తున్నారు.
Telangana Budget 2024: తెలంగాణ ప్రభుత్వం నేడు బడ్జెట్ ప్రవేశపెట్టింది. రూ. 2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. అయితే, ఎప్పటి మాదిరి ఈ సారి కూడా రైతులకు పెద్దపీట వేసింది తెలంగాణ ప్రభుత్వం.
Telangana Budget 2024 Live Announcements: ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలంగాణ బడ్జెట్‌ను నేడు శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి పూర్తిస్థాయి ప్రవేశపెట్టనుంది. ప్రతిపక్ష నేత హోదాలో మాజీ సీఎం కేసీఆర్ మొదటిసారి సభకు హాజరవుతారని వార్తల నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. బడ్జెట్ లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
Telangana Budget: కొత్తగా ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ బడ్జెట్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ప్రజలకు ఆరు గ్యారంటీలు దక్కవని చెప్పారు. ప్రజలు వాటిపై ఆశలు పెట్టుకోవద్దని సూచించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.